Thank you, @KTRBRS garu — from a young startup to India’s first privately developed orbital rocket, and now its successful first mission. Your support has been with us the whole way. 🚀
Grateful, as always, to have you rooting for us. 🇮🇳 🫶🙏
#Vikram1#MissionAagaman
గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఏ NDSA పోదు, ఏ ఏజెన్సీ పోదు.
బీహార్‌లో నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడు.
అదే తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టం జరిగితే NDSA రాడు, ఎవడు రాడు.
అలానే SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడరు.
వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్లు లేరు.
అలానే పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకుపోయినా అడిగేవాడు లేడు.
కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే, ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే, దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే, దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాడు... రెండు రోజుల్లో NDSA రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారు చేశారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
Just came across this vedio on Insta..
Em brand tagi edit chesado kani
4 kgf lu , 4 bahubali lu chusina feel vachindhi 🥵🥵🥵
“2028 lo andharu antaru telanagna oopiri pelchuko KCR ochindu ani” 🔥🔥🔥
#KCR#BRS#BRSParty#Telanagana
Had a great catch-up with Hyderabad-based young innovator Aarav Garg.
The last time I met Aarav was in 2022, when he was just 16 years old. Back then, he introduced me to one of the products he had built.
Today, he is the co-founder of Omi, an AI wearable startup building devices that act as your "second brain."
Aarav's product has been featured by globally renowned publications such as The Wall Street Journal and Forbes.
Omi has also raised around $3 million in funding from investors including Tim Draper, Dropbox Ventures, and others, while selling more than 25,000 devices.
It's inspiring to see young Indians building such remarkable products.
Wishing @aaravgarg and the @omidotme team even greater success ahead.
తెలంగాణ నీటిపారుదల రంగానికి ఎనలేని సేవలందించిన ఇంజనీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ గారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, దిండి, కోయల్‌సాగర్, కడెం, పోచంపాడు, లోయర్ మానేరు మొదలగు ప్రాజెక్టులతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, అఫ్జల్‌గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, ఉస్మానియా ఆసుపత్రులకు వారు రూపకల్పన చేశారు.
నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ చేసిన కృషిని గౌరవిస్తూ ఏటా జూలై 11న వారి జయంతిని తెలంగాణ ఇంజినీర్స్ డేగా నిర్వహించాలని కేసీఆర్ గారు నిర్ణయించారు.
నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా.. తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.
హైదరాబాద్ 1591 నుంచే ఉంది.
స్వాతంత్ర్యం తర్వాత టాప్-5 నగరంలో ఒకటి.
మీ తెలంగాణ లో మీ పాలన 8ఏళ్లు 9నెలలు మాత్రమే.
అలాంటప్పుడు “హైదరాబాద్ నేనే నిర్మించాను” అంటారు.
మరి విభజన తర్వాత ఏపీ రాజధాని 7+ ఏళ్లలో ఎందుకు నిర్మించలేకపోయారు?
Environmental activist and former IIT professor G. D. Agrawal died after a 111-day hunger strike in 2018, demanding stronger legal protection for the Ganga River.
Neither the media covered his protest nor did the government listen to him.
నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ!
ఇంకా తీరలేదా మీ రక్తదాహం ?
60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా?
తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు!
1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు!
1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!
మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు!
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!
కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!
నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు!
పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం!
నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..!
నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం!
మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి!
PEACEFUL MARCH TO THE PARLIAMENT, 20th JULY
Thanks for all your messages to break my Hunger Strike, but that wouldn't help the 20 students who committed suicide nor will that help protect the mountains of Ladakh or the rivers of India. If you really want to help then do a little more than messages from comfy couches, then come to Delhi & to Jantar Mantar on 20th July, when the Monsoon session of Indian Parliament starts. Together we'll start a very Peaceful March to the Sansad and appeal to our honorable MPs to take the issue up and find a lasting solution...
#cockroachjantaparty #cjpprotest #jantarmantar
समस्त विश्व में भगवान राम के उपासकों के लिए ये एक बेहद संवेदनशील समाचार है कि ‘राम मंदिर’ के चढ़ावे की करोड़ों की रकम गायब पायी गई है।
ये मंदिर ट्रस्ट के लिए अत्यंत शर्मनाक स्थिति है। कोई भी सफ़ाई देने के लिए सामने नहीं आना चाहता है।
न्यायालय से स्वतः संज्ञान लेने की माँग है क्योंकि इसका सीधा संबंध वैश्विक स्तर पर समस्त सनातनी समाज की प्रभु राम में गहरी आस्था से जुड़ा है।
सरकार की चुप्पी संदिग्ध है।
నీకు ఏ బేసిన్లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెల్వదు అని ఎప్పుడో చెప్పిండు రా మేస్త్రి మా రామన్న.....
ముందు అయితే ఇరిగేషన్ గురించి ప్రిపేర్ అయ్యి రా, లేకపోతే మా వాళ్ళు నీ బట్టలు ఇప్పుతారు అసెంబ్లీలో
11th Day of @Wangchuk66’s hunger strike for :
- Resignation of Dharmendra Pradhan
- Rs. 1 crore compensation to the families of students who died by suicide.
When the World Bank validates Telangana's economic transformation, it is global recognition of KCR Garu's vision.
From decades of neglect to earning a place among India's World Bank Upper-Middle Income category states with a per capita income of $5,407, Telangana scripted one of independent India's greatest growth stories in just a decade.
Without the legacy advantages of other states, Telangana achieved this through visionary leadership, bold reforms like TS-iPASS, and transformative initiatives such as Kaleshwaram Project, Mission Kakatiya, and Rythu Bandhu.
It takes A REFORMER to challenge the status quo, A PERFORMER to deliver unprecedented numbers, and A TRUE TRANSFORMER to completely rewrite a state's destiny. That is the indelible imprint of KCR Garu's governance.
CM Revanth Reddy must stop portraying Telangana as a bankrupt state to justify broken promises.
Jai Telangana!
Jai KCR! ✊🏽