Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
చిన్నప్పుడు మా ఫ్యామిలీ కోర్ TDP. కానీ ఆ నాడు మా ఊర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంటే, మా ఇంట్లో వాళ్ళు కాంగ్రెస్ బూత్ ఏజెంట్లకు చూపించి మరీ కాంగ్రెస్కు ఓటేశారు! దానికి కారణం ఒక్కటే—YSR తెచ్చిన సంస్కరణలు, ఆయన చేసిన మేలు.
స్థానికంగా మేము TDP అయినప్పటికీ, వైఎస్సార్ విషయంలో మేము పార్టీలు చూడలేదు. ఆ తర్వాత ఆయన వారసుడిగా జగనన్నకు మద్దతుగా నిలిచాం. శ్వాస ఉన్నంత వరకు, చచ్చే దాకా జగనన్నతోనే! ✊🔥
#YSRJayanthi
#YSRLivesOn
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
చంద్రబాబు నాయుడు - లోకేష్ లపై జోగి రమేష్ గారి పంచ్ లు.
లోకేష్ సీఎం అవుతాడంటా, చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారి స్థాయిలో పదవి కావాలంట ..
ఆ స్థాయి పదవి కావాలంటే మన భారతదేశంలో లేదు - ఇరాన్ లో ఐతే ఒక పదవి కాళీగా ఉంది.
CHAMPIONS AGAIN! Heartiest Congratulations to @surya_14kumar and his boys on winning the T20 World Cup 2026. From the early dominance of @OfficialAbhi04, @IamSanjuSamson, and @ishankishan51 today, to that final winning moment in Ahmedabad, you have made all Indians proud. The crown stays home!
#INDvsNZ
#T20WorldCup2026final
ఇతనిని ఇబ్బంది పెట్టిన వాళ్లపై నవ్వొస్తుంది .
కట్టుకథల మతాలు , దేవుల్లను ఆరాధించేలా చేసిన సమాజం పై , ఉన్న మతి పోయేలా చేసిన చదువు పై , సామాజిక విలులపై కొంచమైనా ఆలోచించలేని మీ మొహాలకు పది రూపాయలకే కోవా బన్ ఎలా వస్తుంది , 350 కే కేజీ నెయ్యి ఎలా వస్తుందనే ఆందోళన అవసరమా.?
భోగాపురం వద్ద రూ.4592కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ శంకుస్థాపన. కార్యక్రమంలో పాల్గొన్న జీఎమ్మార్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు.
We're proud @ysjagan !!
For initiating and accelerating Bhogapuram International Airport works during your tenure
Why don't you steel credit's like them,
there was nothing done before your tenure to claim!? 💀