‘A picture is worth a thousand words.’ India’s success in creating a unique digital payments ecosystem is simply stunning. Leaders always find new & different pathways; the rest of the world follows…
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, పూసపాటి రాజుల ఆడపడచు, ఇలవేల్పయిన శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సంను విజయనగరం ప్రజలు అందరూ వీక్షించారని ఆశిస్తూ, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
Let me give a clarification on yesterday's incident that happened in Ramatheertham:
1. @Ashok_Gajapathi sir, the individual is not the prime issue here, actually the institution of Hereditary Trustee is.
@PoliceVzm#vizianagaram
Dear Sir/Madam,
I request to draw your kind attention to the excessive and indiscriminate use of sound system in the max dance studio which is behind our home and request you to take a suitable action.
ఇన్ని రూల్స్ మాట్లాడే మీరు, మీ వరకు వచ్చేసరికి ఈ రూల్స్ ఏమీ పరిగణలోకి రావా మేడం?
ఏంటి మేడం, ఎల్లప్పుడూ రూల్స్ పాటించే మీరు, మరెందుకు రూల్స్ కి వ్యతిరేకంగా మీరు chairpersonగా ఉన్న సమయంలో లక్షలు ఖర్చు పెట్టి కార్లకి,
As per the honourable High Court order, all the banks holding accounts of #Mansas including
#IDFCFirstBank should unfreeze the #Mansas accounts for day to day functioning without any disturbance...
But #IDFCFirstBank haven't done it.
Why?
Is it not the contempt of the court?
#saveMansas#saveMVGR#IDFCFirstBank@IDFCFIRSTBank is now responsible for ignoring court order as well as delaying payment of old salary dues for some #MANSAS educational Institution employees.Who will pay for the distress cased to employee of #MANSAS Educational Institutions?
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జరులకెల్ల నుండుదప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ..!
తాత్పర్యం :
ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను
@sanagajapati mam,
The #MANSAS Trust audit is to be conducted annually by the government through an EO appointed by the government.
1. Whose government was there from 2004 to 2014?
2. Is not the current CM's father?
Are you saying he was wrong ???
@IDFCFIRSTBank , why you are still freezing the accounts of MANSAS despite honourable High court orders . Who is putting pressure on you. Can those people save you from contempt of court orders.
నేను అమరరాజాలో నాలుగున్నరేళ్లు ఉన్నాను..
#amararaja గ్రూప్ లో మొత్తం ఏడు కంపెనీలు,10యూనిట్లు ఉన్నాయి..
భారతదేశమంతటా 23బ్రాంచీలు..32వెర్ హౌసులు..400స్టాకిస్టులు..40వేల డీలర్లు..2000సర్వీస్ హబ్బులు..
6రీజినల్ ఆఫీసులు..ఒక కార్పొరేట్ ఆఫీస్..ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ 1