🖋️ కల్లమడి లక్ష్మీశ్యామ్ (రామలక్ష్మి)
Poet & Social Influencer | Founder: Baalanandam YouTube Channel.
📚 తెలుగు సాహిత్యం, బాలగేయాలు మరియు సామాజిక అవగాహన కోసం
ఆఫీస్ పనుల్లో తీరిక లేదా? వంట త్వరగా అవ్వాలా? 🏃♀️💨
చింతించకండి! మా Instant Chutney Mix మరియు Pulihora Paste తో నిమిషాల్లో రుచికరమైన టిఫిన్ మరియు భోజనం సిద్ధం చేసుకోండి.
తక్కువ సమయం - ఎక్కువ రుచి! 😋
ఆర్డర్ చేయండి: 📲 9398860742
#QuickMeals#InstantFood#TeluguCuisine#Pulihora
మాటకు విలువనిచ్చే విద్యార్థులే రేపటి విజేతలు! 🎓✨
CSR గారు చెప్పిన ఈ జీవన పాఠం మీ వ్యక్తిత్వాన్ని మారుస్తుంది:
📍 మన మాటకు మనమే విలువనివ్వాలి.
📍 అవసరం మేరకే మాట్లాడాలి.
పూర్తి వీడియో ఇక్కడ చూడండి:
🔗 https://t.co/yEOrJrji6l
#Students#SuccessTips#TeluguQuotes#csr
అమ్మ ప్రేమతో.. సంప్రదాయ రుచులతో.. మీ ముందుకు 'అమ్మ ముద్ద' హోమ్ ఫుడ్స్! ❤️😋
మా వద్ద లభించేవి:
🔸 రసం పొడి
🔸 సాంబార్ పొడి
🔸 ఇన్స్టంట్ చట్నీ మిక్స్
🔸 వేరుశనగ పొడి
🔸 పులిహోర పేస్ట్
📞 ఆర్డర్ కోసం సంప్రదించండి: 9398860742
#FoodOrder#NaturalIngredients#PureFood
నిజం! మన మాటకు మనమే విలువనిచ్చినప్పుడే లోకం గుర్తిస్తుంది. 💯✨
ముఖ్యంగా విద్యార్థులు ఈ 'జీవన పాఠాన్ని' అలవరచుకుంటే తిరుగుండదు. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని చూడండి:
🔗 https://t.co/yEOrJrji6l
#SuccessTips#StudentLife#CSR#TeluguQuotes #
"ధన్యవాదాలు! 🙏 2026 ఉగాది పురస్కార గ్రహీత శ్రీ గద్వాల సోమన్న గారి అద్భుత రచనకు, రాజసింహాచార్యులు గారు తమ స్వరంతో ప్రాణం పోశారు. ఈ స్ఫూర్తిదాయక గేయం అందరికీ చేరువవ్వాలని ఆశిస్తున్నాం. 🌟 #TeluguGeyam#Inspiration"
"సమైక్యత రావాలి.. అందరూ కావాలి!" 🚩
ఒక ఉపాధ్యాయుడి గొప్ప ఆలోచనకు, ఒక గాయకుడి ప్రాణం పోసిన స్వరకల్పన ఈ గేయం. 🎼 తప్పక వినండి, షేర్ చేయండి! 🔄
#TeluguShorts#Geyam#Unity#SocialMessage
https://t.co/UAtxUZW0Fu
అక్షరం ఆకలి కేకలకి అండగా నిలవాలి! ✍️🔥
ప్రకృతి వర్ణనలు కాదు.. అట్టడుగు జీవుల ఆక్రందనలను వినిపించే గళం ఈ "మానవతా మహోదయం". పద్యాల చిన్నసూరి గారి గంభీర సందేశం ప్రతి ఒక్కరూ వినాల్సిందే! 🎤🌟
తప్పక చూడండి! 👇
🔗 లింక్: https://t.co/ZdvvosSfva
@abnandhrjyothi @etvteluguindia@V6News
"ప్రపంచ కవితా దినోత్సవం వేళ అనంతపురంలో 'మార్పు మనతోనే' కవితకు గాను సత్కారం. శ్రీ టీవీ రెడ్డి గారు & అమర్నాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. @AndhraPradeshCMO @AnantapuramuDist #WorldPoetryDay#TeluguPoetry