Here's The #JrNTR PNGs From @DevaraMovie, Link Will Be Updated For Every New Still Release From #Devara
Useful For All @tarak9999 Offline Fans For Flexes & Banners. Also Useful For Fan-made Poster Editors. Bookmark It
Link : https://t.co/gE9pmibA4E
Credits : @sasankmuppalla 🫡
Inspired by the Words of Shri Nandamuri Taraka Rama Rao Garu, #OoruVaada is a Social Impact Initiative Envisioned to Empower and Connect the Youth, Villages, Farming Community and Concerned Officers across Andhra Pradesh.
@tarak9999
సొంత అమ్మానాన్నలకే ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి వెనుకాడే ఈ రోజుల్లో, ఎన్టీఆర్ చెప్పిన ఒక్క మాటను స్ఫూర్తిగా తీసుకుని వేలాది మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న @RAWNTR సంస్థకు ఈ రోజు ఇలా జరగడం నిజంగా మనసును కలచివేస్తోంది.
#WeStandwithRawNTR
Kind Request to All Media Personnel 🙏🏼
We sincerely request all mainstream and digital media houses to kindly note that we will not be giving any interviews, statements, or exclusive interactions to any media platform until 18th July.
All official communication regarding our organisation and the core vision of #OoruVaada will be made on that day. We request all media personnel to wait until then for our official statement.
Until the press meet, we kindly request everyone to refrain from speculating or creating unverified narratives regarding this matter.
We appreciate your understanding and cooperation.
Jai NTR ✊
@tarak9999
19 ఏళ్ల కుర్రాడు ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన రోజిది…( July 9, 2003 ).. 23 సంవత్సరాల SIMHADRI alias SINGAMALAI 🔥
ఆ టైమ్ లో సరిగ్గా మీసాలు కూడా లేని NTR ని సింహాద్రి సినిమా, తెలుగు ఇండస్ట్రీ లో NO 1 హీరో ను చేసింది.
నటన, నాట్యం,ఫైట్స్.. ఒక్కటేమిటి.. A సెంటర్ నుంచి D సెంటర్ వరకు NTR పేరు మారు మ్రోగి పోయింది.
150 కేంద్రాల లో 100 రోజులు ఆడిన మొట్ట మొదటి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ సినిమా నే..
52 కేంద్రాల లో 175 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా సింహాద్రి నే.. తెలుగే కాదు, సౌత్ ఇండియా లో ఏ సినిమా కి లేని రికార్డు ఈసినిమా కి సొంతం. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది.
World Wide 26.5 Cr Share సాధించి ALL TIME INDUSTRY HIT గా నిలిచింది.
అప్పట్లో కొత్త, చిన్న డైరెక్టర్ లు అయినట్టు వంటి వినాయక్ తో ఆది, రాజమౌళి తో సింహాద్రి తో INDUSRTY రికార్డు ల ను కొట్టాడు, కింద స్థాయి నుంచి తిరుగు లేని ఇమేజ్ సాధించాడు.
MAN OF MASSES అయ్యాడు.
అది అంతా ఒక చరిత్ర.
@tarak9999