మంచి చేయాలని ఆలోచించే ఓ గురువు గారి బాధ.
పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని బొబ్బిలి మం. పెంట జడ్పీ స్కూల్ HM రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీసి,'మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము' అంటూ బాధను వెల్లడించారు.
ఒక మాజీ మంత్రి అయ్యి ఇలా ఫేక్ న్యూస్ షేర్ చెయ్యడానికి సింగ్గుండాలే @KTRBRS
2018లోని మిర్చి రైతు వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి సీఎంను తిట్టిన కేటీఆర్.. పాత వీడియో అని.. మీ పాలన అట్ల ఉంటుండే అని.. జనాలు తిట్టేసరికి వీడియో డిలీట్ చేసిన డ్రామారావు..
కేసీఆర్ టైంలో క్వింటా మిర్చి ధర రెండు వేలు ఉంటె ప్రస్తుతం 14 వేల పైనే ఉంది అంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నరు
#TwitterTillu