సినిమా ఇష్టం అయితేనే చూస్తాం..
పాప్ కార్న్ డబ్బులు వుంటేనే తింటాం.
..
నగరంలోని ఓ కిడ్నీ ఆసుపత్రిలో చేరిన వాళ్లకు
మెషీన్ తొ సుగర్ టెస్ట్ కు 225 రూపాయలు
(ఆ స్ట్రిప్ ఖరీదు 12..మెషీన్ ఖరీదు 1000)
..
బిపీ చూడడానికి 150 రూపాయలు
(ఆ మెషీన్ ఖరీదు 1400)
..
ఇన్ పేషెంట్ గా చేరితే
మినిమమ్ రోజుకు పదివేలు ఖర్చు
..
మిడిల్ క్లాస్ భరించలేని వైద్యం మీద
దృష్టి పెట్టాలి..సినిమా టికెట్ ల మీద తరువాత
#Divya is 100% correct and perfect valid point about Tanuja
Why #Tanuja always barking like a street dog? Is she have any mental imbalance
Tanuja's father knows about her issue that's why he don't like to send her #Biggbosstelugu9
Pitty on you mental health. Get well soon Aunty