ఓ సారి స్పీచ్‌లో.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. అదేంటో మీ అందరికీ తెలుసు. మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా.
"ఎవరెవరో ఎక్కడి నుంచో నన్ను నమ్మి నా కోసం, జనసేన కోసం పని చేస్తారు. వాళ్ళు నన్ను చూడాలని.. కలవాలని కోరుకోరు. They just work and disappear."
అందులో నేను ఉన్నా అని ఈ పోస్ట్ చదువుతున్న అందరికీ తెలుసు. ఆయన బావుండాలి అంతే! 💚
Love you SIR @PawanKalyan 🙂
సినీ పరిశ్రమలో నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని కల్పించి నిర్మాతగా నాకు జన్మనిచ్చిన నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కుటుంబ సమేతంగా కలిసి, ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించి వారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
#JananiSuryaPayanam
Pawan Kalyan is the craziest phenomenon in the Telugu states.
There is no argument, and there is no debate about that..More than that,@PawanKalyan is the greatest and gutsiest personality Telugu politics has ever seen
Ok people wanted to know the story
Here is the thread:
సహస్రకవచుడు అనే రాక్షసుడితో నర-నారాయణులు చేసిన సుదీర్ఘ యుద్ధం, ఆ రాక్షసుడి చివరి కవచమే కర్ణుడిగా మారిన అద్భుతమైన గాథ ఇది:
1. సహస్రకవచుని అజేయ వరం
పూర్వజన్మలో ఈ రాక్షసుడి పేరు దంభోద్భవుడు. అమరత్వం కోసం అతడు సూర్యదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. సూర్యుడు అమరత్వం ఇవ్వడం కుదరదనడంతో, ఆ రాక్షసుడు ఒక అత్యంత క్లిష్టమైన వరాన్ని కోరుకున్నాడు:
> అతని శరీరానికి 1000 దివ్య కవచాలు (సహస్ర కవచాలు) రక్షణగా ఉంటాయి.
> నిబంధన: ఒక్క కవచాన్ని ముక్కలు చేయాలంటే, శత్రువు 1000 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేయాలి, ఆపై 1000 సంవత్సరాలు నిరంతరం యుద్ధం చేయాలి.
> శాపం: కవచం ముక్కలైన మరుక్షణమే, ఆ కవచాన్ని పగలగొట్టిన వీరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు.
Yes these are True 💯
PawanKalyan:
Ministry of Panchayat Raj - Rank 1
Road Quality Rankings - Rank 2
CBN & Lokesh:
Industrial Development - Rank 1
#PawanKalyan ki vote endhukesav ani chaala mandhi mb fans adigaru
Ippudu ardhamayithadhi anukuntunna 👍
Only politician who doesn't care about money @PawanKalyan 🙏🫂
జనసేనలో చేరిన శ్రీ గుడిపాటి సీతారామ్
విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త శ్రీ గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శ్రీ సీతారామ్ కలసి పార్టీలో చేరుతానని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో శ్రీ సీతారామ్ సతీమణి, యువ గాయని శ్రీమతి శ్రీలలిత పాల్గొన్నారు. ‘నేషన్ ఫస్ట్ అనే దృక్పథం కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరాను. పార్టీ సిద్ధాంతాలకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను’ అని ఆయన చెప్పారు.
@dealztrendz The buds given by my lover already broken as the same day she got married.. buds gone lover also gone Then I thought I want to buy a buds but I don't have money I hope so I will get this