Something is terribly wrong with this tweet. ఒక డిజిపి స్థాయి అధికారిని నాలుగేళ్లపాటు చిల్లర ఆరోపణల మీద సస్పెండ్ చేసి, డిస్మిస్ చేయటానికి నానా గడ్డికరిచినప్పుడు ఈయన ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతూ బిజీగా ఉన్నారు? This selective outrage is hilarious, if not funny.
ముఖ్యమంత్రులే దాసోహం అయ్యారు ఈ సినిమా లో సీన్ చూసాక.
White & White వాకింగ్ స్టైల్ లో ఇప్పటికీ ఏ తెలుగు సినిమా హీరోకి అయినా ఒక డ్రీం.
20వ శతాబ్దంకి తెలుగు Cinema చివరి Industry Hit 🔥
#NandamuriBalakrishna#NBK109#NBK50YearsTFI
Looking forward to joining the celebrations of Natasimham #NandamuriBalakrishna Garu's exceptional cinematic journey of five decades on September 1st at NOVOTEL HITEX HICC, Hyderabad. ❤️
#NBK50YearsCelebrations#NBK50inTFI
ఉరవకొండ మండలం మైలారంపల్లి గ్రామంలో 6.50 ఎకరాల తన సొంత భూమిని ఒక్కొక్కరికి 2.5 సెంట్లు ప్రకారం 165 మందికి రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను పేదలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు.
Those who chose shortcuts, became MLAs, worked as ministers under KCR.
The one who chose to fight it out till the end, became a CM material (probably the next CM of #Telangana)
*No pain, no gain*
షార్ట్కట్లు ఎంచుకున్న వారు, ఎమ్మెల్యేలుగా, కేసీఆర్ హయాంలో మంత్రులుగా పనిచేశారు.
చివరి వరకు పోరాడాలని ఎంచుకున్న వాడు CM మెటీరియల్ అయ్యాడు (బహుశా #తెలంగాణ తదుపరి CM)
*కష్టే ఫలి*
CBN వాదనలు ఈరోజు
మలబద్ధకం అని దున్నవోలు ఎగ్గడతాడేమో??
ఇస్తే రేపు AP High Court లో బెయిల్ ✌️
వారంలో Supreme Court చెప్పిద్ది✌️✌️
ఎక్కడ మొదలెట్టినా Tsunami నే 🔥🔥
#ChandrababuNaidu#JaganPaniAyipoyindhi
రాజమండ్రిలో పోలీసుల ఓవరాక్షన్
#CBNSatyamevaJayate#ChandrababuNaidu
రాజమండ్రి దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు సాగుతున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్.
చంద్రబాబును చూసేందుకు తరలివచ్చిన అభిమానులను అడ్డుకుంటున్న రాజమండ్రి పోలీసులు.
దివాన్ చెరువు వద్ద వ్యూహాత్మకంగా చంద్రబాబు కాన్వాయ్ ని వదిలి ప్రైవేటు వాహనాలను అడ్డుపెట్టి ట్రాఫిక్ జామ్ చేసిన పోలీసులు.
చంద్రబాబును అనుసరిస్తున్న పార్టీ నేతలవాహనాలను దివాన్ చెరువు వద్దే నిలిపివేసిన పోలీసులు.
భారీకేడ్లను అడ్డుపెట్టి వాహనాలను నిలువరించడంతో పోలీసులపై టిడిపి నేతల ఆగ్రహం.