@MNageswarRaoIPS@rsuguru సార్, మీరు చదువుకున్న వ్యక్తి అన్ని తెలుసు కదా...
భారతదేశంలో ఈరోజు ధనం,
పబ్లిసిటీ, తప్పు చేసిన వారికి పెద్ద ఎత్తున గౌరవం తప్ప వేరే మార్గం లేదు....🙏
@RTVnewsnetwork సరే స్వామి మీరు పదవి పొందారు ఏదైనా అంటారు...
రాష్ట్ర రాజకీయాల్లో కాపులకు ఆరాధ్య దైవంగా కొలిచే కుటుంబానికి చెందిన వారికి ఇప్పటివరకు ఏమీ లేదు.... అని ప్రజలు అనుకుంటున్నారు....
@TDPDigitalMedia@ysjagan ప్రతి విషయాన్ని జగన్ కు అంటకట్టి ఆనందం పొందడం మానుకోవాలి..
ముద్రగడ గారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను రానివ్వకుండా ఎందుకు అడ్డుకున్నారు ?
అనేది తెలుసా?
రాజకీయ నయవంచన గురించి యావత్తు తెలుగుజాతికి తెలుసా?.
యన్టీఆర్ గారి,ముద్రగడ గారి ఆఖరి ప్రెస్ మీట్ వీడియో కూడా పెట్టండి.
@SakshiNews చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో రకాల కేసులు పెట్టడం ద్వారా ప్రతిపక్ష పార్టీలను బలహీన పరచటానికి ప్రయత్నించడం అనేది వారి పాత పద్ధతే...రెడ్ బుక్ లో పేర్లు వ్రాసుకొని చేసిన కక్ష సాధింపు చర్యలపై కోర్టుకు వెళ్లి ఆ పుస్తకాన్ని స్వాధీనం చేసుకుని, వ్రాసినవ్యక్తిపై కేసునమోదు చేయించే అవకాశం ఉందా?
@VSReddy_MP మీరు విజ్ఞులు చంద్రబాబు నాయుడు 29 గ్రామాలకు మేలు చేసే విధంగా అమరావతి అంశాన్ని చేసి ఎన్నికలకు వెళ్లారు.. ఆ ఎన్నికల్లో 164 సీట్లు వచ్చినాయి... ఆ సీట్లు అమరావతి అంశంతో వచ్చినవి కాదు..
వివిధ పార్టీలు కలయిక మరియు ఈవిఎం మహత్యం ఉందనేది కాదనలేని సత్యం...
మావిగన్ గురించి వేచి చూడాలి....
@YSJ2024 విద్యార్థులు సరిగా లేకపోవడం వల్లే ప్రజాస్వామ్య వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదు.."స్కిల్ డెవలప్మెంట్" ధనాన్ని దోచుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తులో దోషులుగా ఉన్న పెద్దలను ఆనాడు జైల్లో పెట్టినప్పటికీ ప్రస్తుతం ఆ కేసు విచారణ లేకుండా ముగిసింది.
ఎవరినైనా సరే తప్పు చేస్తే నిలదీయాలి..
@Swathireddytdp మరి ప్రక్కనే ఉండి తడిగుడ్డతో గొంతు కోసిన పార్టీ ఏది?
ఒకసారి పార్టీ ఫౌండర్ గారి మాటల్లో వినండి తల్లి.....
ఎందుకంటే ఇతరులు మనిషిని పోగొట్టుకున్న బాధ మీకు చావు అనిపిస్తుంది.....
@JspBVMNaresh అయ్య బాబోయ్ ఏం సెప్తిరీ..
ఏం సెప్తిరీ...ఎలా కొడతారు..
చంద్రబాబు కోసం , బీజేపీతో, ముసుగులో కాంగ్రెస్,కమ్యూనిస్టు అందరూ కలసా లేదా
సింగిల్ గానా ?
ఇంకా ఎన్నిసార్లు నమ్ముతారు సామి....రాజ్యసభ లింగమనేని గారికి అయిపోయిందా?అయినా నీ డైలాగులు, స్క్రిప్ట్ నీ ఇష్టం మాకెందుకు ఏదో సామాన్యలం
@JspBVMNaresh అది పూర్తిగా అబద్ధం.... ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారికి ఏం కీడు చేశాడు.. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గెలవలేడు కాబట్టి ఆయన సహాయం చేశారు అంతే కదు...
దీనికి వైసీపీ కేడర్ కి ఎందుకుంటుంది పైన చెప్పిన విధంగా బాధలు...
టిడిపి వాళ్ళు ఏం చేయాలో చెబితే ఆయన సహాయం ఆరకంగా కూటమిధర్మం.
@dmuppavarapu మీరు స్వార్థ రాజకీయాల కోసం ఆస్తులు కోసం, ధనం కోసం, ప్రలోభాలకు గురిఅయ్యి కుటుంబాన్ని,జగనన్నను వదిలేశారు. ఆయన్ను, ఆయన సతీమణి టార్గెట్ చేసి ప్రజల్లో ఆయన కీర్తిని పాడుచేయాలనే దురుద్దేశంతో మీడియామీటింగ్లు పెట్టి మీ వెనకాలఉండిఆడిస్తున్నపార్టీలకు మేలు చేసేట్టుగా పనిచేస్తున్నారు..
@dmuppavarapu మీ వివేకానందరెడ్డి గారు స్వయంగా అన్నగారైన రాజశేఖర్ రెడ్డిగారి మరణానంతరం సొంత వదినగారి మీద వారిని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మర్చిపోకండి. అదే కాంగ్రెస్ పార్టీతో జంటకట్టి,మీ మాయలో ఉన్న షర్మిలమ్మ గారిని కూడా ఆలోచించుకోమనండి.
@PJRaghuRanjith@JspBVMNaresh@ysjagan ప్రతి రోజూ ప్రతి విషయాన్ని జగన్ తో పోల్చుకుంటే ఎలా సోదరా ?అతని లా
ఒంటరిగా పోటీ చేసే స్థాయికి ఎదిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎదగాలి అని ప్రయత్నం ప్రారంభం చేయడం ఆరంభించండి,..