Dear Mr @elonmusk ,
We love you, but not at the cost of our sovereignty.
We know Ambani and Adanis are oligarchs and they are the buddies of @narendramodi and @RahulGandhi or anybody in power for that matter. That’s their survival strategy.
But our democratic country knows how to handle our oligarchs and it doesn’t don’t need anyone to give us lectures on our internal affairs.
You have no idea as to how fast Internet has reached our villages and hamlets and at a far cheaper rate! In fact, much faster than some of your western countries could have ever imagined!
You better focus on your own country and utilise your time in making great products.
Stay off. We will figure it out ourselves.
DGP Women Safety, @TelanganaDGP
Where are the SHE teams here?
Take a complaint from RTC conductor and book under 354 IPC.
Both BJP and Congress are competing with each other in insulting women!
Thanks a million, Anna. 🙏🏼
Your humane gesture is a harbinger of the welfare state BRS 3.0 is going to create in the days to come.
ప్రతి ప్రాణం విలువైనదే:
KIMS లో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ వైద్య ఖర్చులు మొత్తం భరిస్తామని @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సహాయం పట్ల బాధిత కుటుంబం కేటిఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కేటిఆర్ గారికి ఉన్న స్పందించే హృదయం మరియు ఔదార్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క శాతం (1%) ఉన్నా రాష్ట్రం ఎంతో బాగుపడేది.
@BRSparty బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి ,ప్రశ్నించేవరకు EHS అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
శంకర్ త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం శంకర్ పూర్తిగా కోలుకొని,తిరిగి విధుల్లో చేరేవరకు ప్రభుత్వమే అన్ని విధాలా అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం.
EHS అంటేనే కార్పొరేట్ ఆసుపత్రులు పెదవి విరుస్తున్నాయి అన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలవకపోడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
While the Telangana Chief Minister is busy expanding his business empire brazenly, thousands of employees and pensioners are left to fend for themselves. And the officers who are responsible for disciplining the recalcitrant hospitals, are busy in collecting hafta or mamools from them.
ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?
@TelanganaACB@TelanganaCS@TelanganaDGP@revanth_anumula
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత మండలం లోనే ఎస్సీ ప్రజాప్రతినిధుల పై మహిళలపై ఇంతటి తీవ్రమైన వివక్ష ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు!
స్పీకర్ గారి మీద ఉన్న ప్రేమ, ఈ సర్పంచ్ కాశమ్మ గారి మీద ఎందుకు రావడం లేదు, సీయం గారు? మీలోని అపర దళిత ప్రేమికుడెక్కడ??
గజ్వేల్ లో చేయని నేరానికి మూడు కేసులు రిజిస్టర్ చేశారు కదా, మరి ఈ వివక్ష మీద సిట్ ఎందుకు వేయడం లేదు??
ఎందుకు సుమోటో గా కేసు నమోదు కావడం లేదు?
వేముల వీరేశం, సీతక్కలు, బీర్ల ఐలయ్య, కుంబం అనిల్ రెడ్డి, కాంక్షా రెడ్డి లు ఎక్కడ?
ఈమె సీయం ఏజెంట్ నరేందర్ రెడ్డి మాఫియా విచ్చలవిడిగా ఇసుక దందా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. మరి ఆయన మీద కేసులుండవా?
విజిలెన్స్ అధికారులూ-ఎక్కడ మామూళ్ల మత్తులో జోగుతున్నారు భయ్యా లు???
మీకు వంగూరులో ఎవరెస్ట్ పర్వతానికన్నా ఎత్తున్న ఇసుక మేటలు కనిపించడం లేదా??
@revanth_anumula@TelanganaCMO@Adluri12@seethakkaMLA
#AntiSCcongress
#ElCongoInTelangana
The Supreme Court’s decision upholding Danam Nagender’s disqualification is a slap in the face to the Congress’s duplicity on “saving the Constitution.”
@RahulGandhi j constantly speaks about “Samvidhan Bachao.” Now, the real test begins.
If Rahul Gandhi ji genuinely believes in the Constitution, he must personally demand that every other MLA who defected to the Congress resign immediately and seek a fresh mandate from the people.
He cannot preach constitutional morality in Delhi and remain silent when the conduct of his own party in Telangana raises serious questions about those very principles.
Rahul Gandhi ji must answer Is #SamvidhanBachao a constitutional commitment or merely a political slogan?
If he truly believes his own words, let him act. Ask the defected MLAs to resign. Let them face the people.
Anything less will expose the glaring gap between Rahul Gandhi’s constitutional rhetoric and Congress’s political practice in Telangana.
#CongressFailedTelangana
Supreme slap to Rahul Gandhi & Revanth Reddy
Danam Nagender’s attempt to escape disqualification has been rejected by the Supreme Court, upholding his disqualification by High Court under the anti-defection law
Both Rahul Gandhi and Revanth Reddy thought they could steal a mandate through defections and hide behind the Speaker
The people of Khairatabad will soon give their verdict on three years of betrayal, broken promises and misrule
BIG ALERT 🚨🚨🚨
I will brief media from Telangana Bhavan at 4 PM today. Please stay tuned to know the truth. Satyameva Jayate.
Subject:
Politics of Vendetta by Revanth’s Congress Government-Unabated Attention Diversion from People’s Issues
I will brief media from Telangana Bhavan at 12PM today.
Subject: Deteriorating Law and Order in Telangana under Congress Rule.
What happened in Saifabad Police Station yesterday was not accidental, it is a calculated and barbaric attempt to silence opposition.
Who is ordering police to not to receive the complaints of opposition party?
Who is behind this conspiracy to kill democracy?
Is Telangana Safe with Revanth Reddy as Home Minister?
Stay tuned to know the truth.
Satyameva Jayate.
Thank you for attention in this matter.
🙏🏼
@PTI_News@ANI@ians_india
మీ ఇళ్ల వద్ద జరిగే శుభకార్యాలకు పిలవకుండా ఎవరైన వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ బలవంతంగా వసూళ్లు చేస్తే ఆ సందర్భంలో ఎలా డీల్ చేయాలో చెప్పే ఒక గొప్ప పోస్టును నేను https://t.co/9CL3MaTOud లో ఈ రోజే చూశాను. ఇది మీకు పనికొస్తుందని షేర్ చేస్తున్నాను.
Stay Safe. https://t.co/jlNCjyPfTQ
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో బరితెగింపు చూడండి!
This is a serious allegation of corruption on head of the department (HoD)!
If the contents of the news report are true, this is the clear violation of guidelines of central vigilance commission (CVC) in tendering process.
@TelanganaACB - we expect you to act on this news report immediately by:
1) recording the statement of statement of journalist who wrote this piece
2) Raiding the Fisheries Commissionerate and seizing all the files
3) Recording the statement of contractor in question and Stopping all the payments..
4) Seeking the explanation of all those who processed this file
5) Look for inflation of contract rates
6) Finally seek the statement of officer in question about alleged demand and satisfying the demand..
7) look for any corroborative evidence that would prove/disprove the allegation
8) if yes, invoke PC Act immediately and
9) arrest the accused officers and send them to jail.
చిన్న ఉద్యోగులకు ఒక న్యాయం పెద్ద ఆఫీసర్లకు ఒక న్యాయం ఎలా ఉంటది?
మీరు ఏ చర్యా తీసుకోకపోతే ఇందులో నుండి సీయం కు మరియు మత్స్య శాఖ మంత్రికి కూడా వాటాలు ఉన్నాయని అనుకోవాల్సి ఉంటది డీజీ గారు.
జై హింద్ 🇮🇳🫡
#TelanganaStinkingUnderCongRule
The news of death of hundreds of people due to avalanche and flash floods in Nepal are heartbreaking. Nature is unpredictable in spite of the best efforts of humans to understand it.
My prayers…🙏🙏🙏
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న
డా. బీ ఆర్ అంబేద్కర్ గారిని తీవ్రంగా విమర్శిస్తూ ‘కల్పిత నాయకుడు’ అన్న టైటిల్ తో హమారా ప్రసాద్ అనే ఒక ఆరెస్సెస్ సభ్యుడు త్వరలోనే ఒక పుస్తకం విడుదల చేస్తున్నా అని సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాడు.
ఇతను ఇంతకు ముందు అంబేద్కర్ గారు బతికుంటే కాల్చి వేసే వాడిని అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకి కూడా పోయివచ్చాడు.
ఇదివరకే ఈ విషయంపై @Navayan అనే న్యాయవాది సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ వివాదాస్పద పుస్తకం విడుదల అయితే కోట్లాది మంది పేద ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయి. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. రచయిత భద్రత కు గ్యారంటీ ఉండదేమో. రోజూ ప్రతిపక్షాలపై డేగ కన్ను వేసే సైబర్ సెక్యూరిటీ పోలీసులకు ఈ విషయం తెలవకపోవడం వింతగా ఉంది.
@TelanganaDGP@CPHydCity గార్లూ, ఈ వ్యక్తి పై కేసు పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై విషప్రచారం చేయిస్తున్న ఆరెస్సెస్ పాత్రపై దర్యాప్తు చేయాలని కోరుతున్న. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఈ హమారా ప్రసాద్ ను వెంటనే రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా.
జై భీమ్. జై భారత్ 🇮🇳🫡
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గారు చెప్తున్నది 100% నిజం. ఎవరో బలమైన శక్తి ఉంటే తప్ప తెలంగాణలో కొన్ని ఆంధ్ర చానల్లు ఇంత బరితెగించవు.
తెలంగాణలో ‘వివక్షతో’ విషం చిమ్ముతున్న ఆంధ్ర న్యూస్ చానల్లకు ప్రధాన రక్షణ కవచాలు-రేవంత్-బండి సంజయ్ లే!
నన్ను నా పిల్లలను వివక్షతో పబ్లిక్ గా అవమానించిన కేసులో జుబ్లీ హిల్స్ పోలీసులు ఇంతవరకు ‘ఆంధ్ర’ మహా న్యూస్ వంశీని ఇంతవరకు అరెస్టు చేయలేదు! ఎందుకిలా అంటే కింది స్థాయి పోలీసులు సీయంఓ ఆదేశాలు అంటున్నారు!
నా కేసు లో ఫైలును నార్సింగి నుండి జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పంపించడానికే నెల రోజులు తీసుకున్నారు మన సూపర్ @TelanganaCOPs ! నా స్టేట్ మెంట్ రికార్డ్ చేయమని నేనే పది సార్లు అడిగితే కాని ఎస్సై గారిని పంపలేదు. ఇక ఛార్జి షీట్ వెయ్యడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో?
అన్నీ రికార్డ్ అవుతున్నాయి…..!
తరువాత సారీ అంటే కుదరదు, మిత్రులారా!!!
@TelanganaDGP@CPHydCity