@WhatsApp @whatsappbiz Currently we have to scroll down to know the contacts who saw our status. I have suggestion to WhatsApp that could you provide the search option to find the contact who has seen the status. It will be helpful to the users for better experience.
*6నెలల్లో రాష్ట్రమంతా పర్యటన,ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ*
*ప్రతి నియోజకవర్గంలో పర్యటన ఉండేలా షెడ్యూల్*
*మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయన్న నాదెండ్ల మనోహర్ జనసైనికులు సిద్ధంగా ఉండాలని సూచన @PawanKalyan 🐅🐅🐅🐅👌
*అమరావతి:*
*రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన*
*అక్టోబర్ 5నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న పవన్*
*తిరుపతి నుంచి ప్రారంభం కానున్న పవన్ టూర్*
*దసరా పండుగ రోజు మొదలు పెట్టనున్న పవన్*
*పవన్ టూర్ ను ప్రకటించిన నా��ెండ్ల మనోహర్*
@PawanKalyan 🐅👌
జనసేన పార్టీ బలోపేతం కోసం, ప్రజల అభివృధి కోసం, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం, ఈ అవినీతి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు, విజయదశమి అక్టోబర్ 5వ తేదీ తిరుపతి నుండి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర యాత్ర.
Thank you!
Ante…… full love ichinandhuku! Mimmalni, mee kutumbaani gundello theeskelli pothunnam.
With love,
Nivi and all the fans everywhere!
Nazriya and my dearest @NameisNani , thank you for being Vivek’s Leela and Sundar ♥️ #AnteSundaraniki
As I stood watching the end credits roll, in between the sound of every clap I thought to myself, “I had the honour of working with THE KAMAL HAASAN? Girl, you are blessed!” @ikamalhaasan sir, you were absolute absolute absolute magic!! @Dir_Lokesh Thank you!
♥️🔥👏🔥♥️ #vikram
జర బద్రం
—————
అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)
THANK YOU SIR. THANK YOU @PawanKalyan garu for these farm fresh mangoes. It makes us feel immensely happy to recieve this gift from you sir. #mango#mangoseason
తూకాలు, వడ్లు.! #Janasena దెబ్బకు గింజుకుంటోన్న #TDP
TDP గనుక, గోరంట్ల చెబుతున్నట్లు @JanasenaParty ని ‘కొన��ని వడ్లు’ అని లైట్ తీసుకుంటే, తూకంలో ఆ వడ్లు తేడా వచ్చే.. TDP మరోమారు ఓడిపోయి పార్టీ మూతపడిపోవాల్సిందే.. ఇంకో ఆప్షన్ లేదంటున్న విశ్లేషకులు
https://t.co/XBqP99SUjM
2014లో ఎవరు ఎవరి కాళ్ళ దగ్గరకి వచ్చి అడుక్కున్నారో మర్చిపోయారా తమ్ముడంకుల్స్?
అనుభవం ఉన్న వ్యక్తి అని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వేసిన భిక్ష వలనే మీరు 2014 లో అధికారంలోకి వచ్చారు లేదంటే ఈపాటికే టీడీపీ కనుమరుగయ్యి వుండేది
��ీరు కూడా మాట్లాడుతున్నారా? Hatt
10వ తరగతిలో ఫెయిలయిన విద్యార్ధుల సంఖ్య - 2,61,627
పిల్లల దగ్గర సప్లమెంటరీ ఫీజు ఒక్కో విద్యార్థికి 500 రూపాయలు చొప్పున తలసరి కట్టించుకుంటే ప్రభుత్వ ఖజానా వచ్చే మొత్తం
2,61,627 ×500/- = 13,08,13,500/-
"నాడు" వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలే- "నేడు" మీ పిల్లల భవిష్యత్తుకు సమాధి.