@HiHyderabad
ఏపీ కోనసీమ జిల్లా, ఇరుసుమండలో గ్యాస్ లీక్.మంటల ధాటికి పరుగులు పెట్టిన ONGC సిబ్బంది...గ్యాస్ వ్యాపిస్తుండటంతో భయాందోళనలో గ్రామస్తులు. అంతకంతకూ ఎగిసిపడుతున్నమంటలు....
@HiHyderabad
రీల్స్ పిచ్చితో ట్రైన్ కింద పడుకున్న యువకుడు.వైరల్ అవ్వడంతో అరెస్టు చేసిన పోలీసులు.యూపీ రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో రీల్స్ మోజులో వేగంగా వస్తున్న రైలు కింద పడుకుని వీడియో చికిత్రీకరించిన అజయ్ రాజ్బర్ అనే యువకుడు రీల్ వైరల్ అవ్వడంతో యువకుడిని అరెస్ట్ పోలీసులు.
@TTDevasthanams@HiHyderabad
తిరుమలలో విశాంత్రి భవనాల పేర్లు మార్పు ప్రారంభం
తిరుమలలో వసతిగృహాలకు దాతలు తమ సొంత పేర్లను పెట్టుకోరాదంటూ టీటీడీ పాలకమండలి తీర్మానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈవిషయంలో కఠినంగా వ్యవహరించారు...
@HiHyderabad#Monalisa
తొలి చిత్రానికి సంతకం చేసిన మోనాలిసా. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్ మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
@HiHyderabad@RameshVaitla
Great job kiran anna👌👌👌
కాలు ఇరుక్కుపోయినా.. విపరీతమైన నొప్పి కూడా లెక్కచేయకుండా.. వృత్తిధర్మం తో లైవ్ ఇస్తున్నా చాలా గ్రేట్ అన్న ..వృత్తిలో ఎలాంటి అడ్డంకులు వచ్చిన నిలబడి ఉండాలనేది ఇదొక ఆదర్శం...
@realDonaldTrump@HiHyderabad In Konne village of Bachchannapet mandal in Telangana's Janagama district, the villagers garlanded the Trump statue and performed milk anointing on it. The youth of this village expressed their happiness after the victory of Donald Trump in the US..
@HiHyderabad@PawanKalyan
పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు..