అన్నమయ్య మూవీ గురించి,నాగార్జున గారి యాక్టింగ్ గురించి సాయి పల్లవి 😍🔥
నిజంగా అన్నమయ్య నాగ్ చేయడం పూర్వజన్మ అదృష్టం.....నాగ్ ఏంటి అన్నమయ్య ఏంటి అన్నవాళ్ళ తోనే....నాగ్ కి అన్నమయ్య ఉందిరా అనేలా చేశాడు 🔥🔥
#Annamayya#NagarjunaAkkineni
" శ్రీను వైట్ల కెరీర్ నే మార్చేసిన నాగ్ సలహా "
శ్రీను వైట్ల అంటే కామెడీకి పెట్టింది పేరు. తన సినిమాల్లో కన్ఫ్యూజింగ్ కామెడీ, బకరా కామెడీ సీన్స్,, మందు తాగి చేసే కామెడీ సీన్స్ విపరీతంగా నవ్వించి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఆయన సినిమాలు చూసిన ఎవరికైనా శ్రీను వైట్లకు మొదటి నుండే కామెడీ టైమింగ్ ఉందని, అందులో ఆయనకు పూర్తి గ్రిప్ ఉందని అనుకోవడం సహజం.
అయితే తను కెరీర్ మొదట్లో లవ్ స్టోరీస్, యాక్షన్ స్టోరీస్ రాసుకుని అవకాశాల కోసం తిరిగాడని ఎంతమందికి తెలుసు? అసలు కామెడీ సినిమాల గురించే ఆలోచన చేయని శ్రీను వైట్లని కింగ్ ఆఫ్ కామెడీగా మార్చిన సంఘటన ఏంటో తెలుసా?
శ్రీనువైట్ల ఫస్ట్ మూవీ రాజశేఖర్ తో స్టార్ట్ చేసాడు ..అది ఆగిపోయింది. కొంత గ్యాప్ తర్వాత 1999 లో రవితేజ హీరోగా నీకోసం చేశాడు. అది బాక్స్ ఆఫీస్ వద్ద సరిగా ఆడలేదు . కానీ సినిమా అయితే బాగుంటుంది. శ్రీను వైట్ల టేకింగ్ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా నచ్చిన వారిలో నాగార్జున ఒకరు. తను ప్రత్యేకంగా శ్రీను వైట్లని పిలిచి సినిమా బాగుందని అభినందించాడు.
"సినిమా చాలా బాగుంది. యాక్షన్ పార్ట్ సూపర్బ్. కానీ ఆడియన్స్ కు మధ్య మధ్యలో రిలీఫ్ కావాలి. కామెడీ కూడా ఉంటే బాగుండేది. అది మూవీలో ఒక పార్ట్ లాగా ఉండాలి" అని చెప్పాడు నాగ్ . అంతేకాకుండా "నీ టేకింగ్ బాగుంది. ఇక నుంచి నీ సినిమాల్లో కామెడీ ఒక భాగంగా ఉండేలా చూసుకో. సక్సెస్ అవుతావ్" అని సలహా ఇచ్చాడు.
అంత పెద్ద హీరో పిలిచి మరి సలహా ఇస్తే పాటించకుండా ఎవరుంటారు? తన నెక్స్ట్ మూవీ ఆనందం తోనే కామెడీకి పెద్ద పీట వేశాడు శ్రీను వైట్ల. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుండి తను ఏ జానర్ తీసుకున్నా అందులో కామెడీ ట్రాక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుని టాప్ డైరెక్టర్ అయ్యాడు శ్రీను వైట్ల. అలా ఒక సలహా ఒక డైరెక్టర్ కెరీర్ నే మార్చేసింది.
#SrinuVaitla #Nagarjuna #RaviTeja
Once Posani Krishna Murali garu said:
"ఆ అబ్బాయిని ఈజీగా మోసం చేయొచ్చు...
ఆ అబ్బాయిని ఈజీగా ప్రేమించొచ్చు."
That says everything about Chay 🫡
Not just Bangaram, he's Priceless. ❤️
Vintage @iamnagarjuna🔥🔥🔥
#Ninnepelladutha Hindi Press Meet🔥
Single handedly Producing Acting & Launching🔥
6th Pan Indian Film of Nag🔥
3rd Pan Indian & 5th South Indian Hit for Nag🔥
#Nag received National Award as a Producer for this film🔥
#TFI#Tollywood#Nagarjuna 👑
@Gadderavikish0r Sir @lemonsprasad look at his fan edits work he is doing wonderful job for count down posters encourage him sir take his help for studios needs
ప్రేమకోసం సీమలో సమరశంఖం పూరించిన #Lenin
Evergreen Ultimate Hit Formula
మొన్న RFC లో CG ప్లేట్స్ కోసం కొన్ని షాట్స్ తీశారు...
ఒక సినిమాని ఎంతగా తీర్చిదిద్దవచ్చో అంతగా శ్రమపడి ముస్తాబు చేశారు...
యూనిట్ అంతా 99% కాదు 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారు...
ఎప్పుడూ ఏ సినిమా గురించి మాట్లాడని నాగార్జున సైతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ముందే చెప్పేశారు...
ఇక మిగిలింది Lenin రావడం,Grand Hit కొట్టడం...
#Lenin in Theaters From July 10th
#AkhilAkkineni | #BhagyashriBorse
#NagaVamsi | #Nagarjuna
There isn't a great analysis here when #Samantha is having the biggest opening and possibly the biggest hit in her career as a solo lead.
If you had been empathetic about it and said about her positively when #Shaakuntalam failed, then there would have been some honesty.
Also you were the criminal who said that Samantha is litigating everytime she has a mike & that Chaitanya is not doing any negative PR, conveniently saying opposite now.
Your duplicity and dishonesty is very clear. I hope people see that in you clearly.
#ChaySam #MaaIntiBangaaram