ప్రభుత్వ ఆసుపత్రిలలో పేద ప్రజలకు మందులు ఇవ్వటానికి చేతకాదు కానీ అందాల పోటీల కోసం, మెస్సి తో ఫుట్ బాల్ ఆడటం కోసం 300 కోట్లు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాని సిగ్గుండాలి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాయకులు చేతులో కత్తెర్లు పట్టుకొని బిఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మాణం చేపట్టిన భవనాలను ప్రారంభించడానికి మాత్రమే తిరుగుతున్నారన్న విషయాన్ని కత్తెర్ల కాంగ్రెస్ అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని హంగు, ఆర్భాటాలకు వృధా చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యం అందించాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
గతంలో బాలింతలకు అందించిన కెసిఆర్ కిట్టు లాంటి పథకాలకు కేసీఆర్ పేరు వింటేనే దడుచుకునే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చుకొని అయినా పేదలకు సంక్షేమ పథకాలను అందించాలి.
కమలా నెహ్రూ ఆసుపత్రికి చైర్మన్ గా ఉండే స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి నియోజకవర్గంలోని పేదలకు వైద్యం అందించడంలో విఫలం.
రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే పేదల కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ముందు ధర్నా చేయడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది.
నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడి అత్యవసర సేవలకు వినియోగించాల్సిన మందులు అందుబాటులో లేవని తెలుసుకొని స్టాక్ రిజిస్టర్ లను, ఇండెంట్ పెట్టిన మందులను స్టోర్ రూమ్ ను పరిశీలించడం జరిగింది.
కాంగ్రెస్ నీయకుల దోపిడీ,అవినీతిని ప్రశ్నించినందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆయుధ లైసెన్స్ మరియు సెక్యూరిటీ రద్దు చేసి, అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం వల్లనే మానసికంగా ఒత్తిడికి గురై హాస్పిటల్ లో ఈ రోజు పోరాడుతున్నారు.
నిజంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ పారదర్శకంగా పనిచేస్తే, జానారెడ్డి,
కొండా మురళి,జగ్గారెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి పార్టీకి చెందిన పసునూరి దయాకర్,ఆచార్య లకు సెక్యూరిటీ కొనసాగిస్తున్నారు?
అనుముల తిరుపతి రెడ్డి,కొండల్ రెడ్డి , వరంగల్ లో రౌడీ షీటర్ గా పేరుగాంచిన నవీన్ రాజ్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ కి ఏ ప్రాతిపదికన సెక్యూరిటీ కల్పించారు డిజిపి గారు?
నక్సలిజం లేదని తెలిసి,ఎలాంటి ముప్పు లేనపుడు రాష్ట్ర మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు ఇస్తున్నారు?
కర్ణాటక, కేరళ,తమిళనాడు,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మంత్రులకు ఈ సౌకర్యాలు లేవు కదా!
రాష్ట్ర హోం మంత్రి మరియు డిజిపి గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లేదా లోపభూయిష్టంగా పని చేస్తున్న సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేయండి.
ముఖ్యమంత్రి గారు, రేపు మీరు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బిఆర్ఎస్ పార్టీ మీ భద్రత తగ్గించదు. డోంట్ వర్రీ…
జై తెలంగాణ ✊
@BRSparty@KTRBRS
బీఆర్ఎస్ దెబ్బకు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన
నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసిన కాంగ్రెస్ సర్కార్!
ఎల్లంపల్లి నుండి నీళ్లను విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో..
ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోసిన ప్రభుత్వం.
ఏనాటికైనా కాళేశ్వరమే తెలంగాణ కల్పతరువు!
#KaleshwaramProject
తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు యశోదా ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుజ్జ చెన్నారెడ్డి గారి సతీమణి గుజ్జ సుమతమ్మ గారు అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి జన్మదినం సందర్భంగా..
'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో భాగంగా ఎర్రవల్లి నివాసంలో మాజీ రాజ్యసభ సభ్యుడు @SantoshKumarBRS ఆధ్వర్యంలో మొక్కలు నాటిన కేటీఆర్.
#HappyBirthdayKTR
పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు.
తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన @KTRBRS
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు.
అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్తో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ @SantoshKumarBRS కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె రియాన్షి ఇతర కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.
రేప్ కేసుల్లో బీజేపీ నాయకుల కొడుకులకు మాత్రం
తొందరగా బెయిల్లు వస్తున్నయ్..
మరి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో
ఎందుకు సమాధానం వస్తలేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నరు.
బీజేపీ ఎంపీలకు
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముందా❓
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
Turned 50 today
Marked it with a protest Today at Indira Park in solidarity with students who faced brutality of Police in Delhi
Thousands of young people and Gen Z students participated, expressing their anger and demanding justice
Today, on the birthday of my dearest brother Sri @KTRBRS garu, I had the privilege of planting saplings as part of the #GreenIndiaChallenge, a people’s movement that has transformed environmental consciousness into a mass mission.
This small gesture is a tribute to a visionary who inspired millions to plant, protect and preserve nature for future generations. May the saplings planted today grow into strong trees, carrying forward the message of sustainability and our shared responsibility towards Mother Earth.
Once again, wishing you a very Happy Birthday, Annayya.
#GreenIndiaChallenge 🌱
త్రిపురారం మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనుముల సుధాకర్ రెడ్డి గారి సతీమణి అనుముల ధనలక్ష్మి గారు మరణించడం వలన ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాం చంద్రనాయక్ గారితో కలిసి వారి పార్దివా దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్బంగా..నిడమనూరు మండల కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాం చందర్ నాయక్ గారితో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేసి, మొక్కలు నాటడం జరిగింది.
#HappyBirthdayKTR