You may have lost the final, but the way you carried the entire team on your shoulders was truly phenomenal. It reminded me of Sachin Tendulkar in his prime—a true one-man army, fighting till the very end.
Well played, Messi. The Champion 👏⚽🐐
[1/1] 💦* SIR ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? (కాలమ్ వారీగా పూర్తి వివరణ)*
* *ఈ ఫారంలో కొన్ని వివరాలు ముందుగానే (Pre-printed) ముద్రించబడి ఉంటాయి. వాటిని మార్చకండి. మీరు ఖాళీగా ఉన్న కాలమ్‌లను మాత్రమే పూరించాలి.*
*🍥భాగం – 1:*
* *పై భాగంలో��ి వివరాలు*
* *1. Elector's Name, EPIC, అడ్రస్ ఇది ముందుగానే ముద్రించబడి ఉంటుంది.*
* *మీ పేరు, ఓటరు ID నంబర్ (EPIC), చిరునామా సరిగా ఉన్నాయో ��ేదో పరిశీలించండి.*
* *2. Serial No., Part No., AC/PC Name, State ఇవి కూడా ముందుగానే ముద్రించబడి ఉంటాయి. ఏమీ రాయాల్సిన అవసరం లేదు.*
* *3. QR కోడ్ రాయవద్దు.*
* *4. Old Photo ముందుగా ముద్రించిన ఫోటో ఉంటుంది.*
* *5. Paste Current Photo ఇక్కడ మీ తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అంటించాలి. స్పష్టమైన, ఇటీవల తీసిన ఫోటో ఉపయోగించండి.*
*⚜️భాగం – 2:*
* *గత SIR (2002) లో మీవి లేదా మీ బంధువుల వివరాలు:*
* *ఇది అత్యంత ముఖ్యమైన భాగం.*
🔖*పరిస్థితి – 1*
* *(ఎడమ వైపు బాక్స్) మీ పేరు 2002 SIR ఓటరు జాబితాలో ఉంటే ఎడమవైపు "Details of the Elector in the Electoral Roll of the last SIR" కాలమ్‌లో:*
* *Elector Name మీ పేరు*
* *EPIC No. ఉంటే నమోదు చేయండి*
* *Relative's Name తండ్రి / తల్లి / భర్త పేరు*
* *Relationship Father / Mother / Husband*
* *District అప్పటి జిల్లా*
* *State రాష్ట్రం*
* *AC Name అసెంబ్లీ నియోజకవర్గం పేరు*
* *AC నెంబర్ అసెంబ్లీ నంబర్*
* *Part No. పార్ట్ నంబర్*
* *Sr No.సీరియల్ నంబర్*
*🔖పరిస్థితి – 2*
* *(కుడివైపు బాక్స్) మీ పేరు 2002 జాబితాలో లేకపోయినా, తల్లిదండ్రులు లేదా బంధువుల పేరు ఉంటే కుడివైపు "Details of the Relative..." కాలమ్ నింపాలి.*
* *Name మీ బంధువు పేరు (తండ్రి, తల్లి, తాత, నానమ్మ, అమ్మమ్మ పేరు - ఎవరిదైతే వారిది)*
* *EPIC No. ఉంటే నమోదు చేయండి*
* *Relative's Name బంధువు పేర��� ఆ వ్యక్తి తండ్రి/భర్త పేరు ఇది వ్రాయకపోయినా పర్వాలేదు*
* *Relationship (ఆ వ్యక్తి మీకు ఏమి అవుతారు) Father / Mother / Grandfather / Husband మొదలైనవి*
* *District జిల్లా*
* *State రాష్ట్రం*
* *AC Name అసెంబ్లీ పేరు*
* *AC నెంబర్ అసెంబ్లీ నంబర్*
* *Part No. పార్ట్ నంబర్*
* *Sr No. సీరియల్ నంబర్*
🔖*పరిస్థితి – 3*
* *2002 జాబితాలో మీ పేరు లేదా కుటుంబ సభ్యుల పేరు ఏదీ లేకపోతే పై రెండు కాలమ్‌లు ఖాళీగా ఉండవచ్చు.*
* *అయితే BLO సూచన మేరకు అర్హత పత్రాలు జతచేయాలి. తర్��ాత పుట్టిన ధృవపత్రం, విద్యా సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, తల్లిదండ్రుల పత్రాలు మొదలైనవి ఉపయోగపడవచ్చు.*
*💠భాగం – 4:*
* *డిక్ల��ేషన్ క్రింద ఉన్న మూడు ప్రకటనలు చదవాలి.*
* *వాటి సారాంశం:*
* *(1)నేను లేదా నా కుటుంబ సభ్యులు ఇతర దేశ పౌరసత్వం పొందలేదు.*
* *(2) నేను మరో నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కాలేదు.*
* *(3) తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని నాకు తెలుసు.*
🔰*భాగం – 5:*
* *సంతకం Signature / Left Thumb ఇంప్రెషన్*
* *పురుషులు: సంతకం లేదా ఎడమ బొటనవేలు ముద్ర*
* *మహిళలు: సంతకం లేదా ఎడమ బొటనవేలు ముద్ర తేదీ తప్పనిసరిగా వేయాలి.*
* *ఎవరి ఫారం ���యితే సమర్పిస్తున్నారో, ప్రస్తుతం ఆ వ్యక్తి ఊరిలో లభ్యంగా లేకుంటే ఏమి చేయాలి?*
* *Any Adult Family మెంబెర్ ఓటరు అందుబాటులో లేకపోతే కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఆ వ్యక్తి తరఫున ఫారం మీద సంతకం చేయవచ్చు. పక్కనే సంబంధం (Father/Mother/Wife/Son etc.) రాయాలి.*
🛡*భాగం – 6:*
* *BLO భాగం BLO's Undertaking BLO's శిగ్నతురె ఇవి BLO మాత్రమే పూరించాలి.*
* *మీరు ఈ భాగంలో ఏమీ రాయకూడదు.*
*🔖ఫారం సమర్పించే ముందు చెక్‌లిస్ట్:*
* *✅ తాజా ఫోటో అంటించారా?*
* *✅ పుట్టిన తేదీ సరిగ్గా రాశారా?*
* *✅ మొబైల్ నంబర్ ఇచ్చారా?*
* *✅ తండ్రి/తల్లి/భార్య/భర్త వివరాలు నింపారా?*
* *✅ 2002 SIR వివరాలు ఉంటే నమోదు చేశారా?*
* *✅ సంతకం చేశారా?*
* *✅ BLO నుండి అక్నాలెడ్జ్మెంట్ (రసీదు) తీసుకున్నారా?.*
* *సంతకం పెట్టిన ఇంకో ఫారం మీకు BLO ఇస్తారు. దానిని జాగ్రత్తగా ఉంచుకోండి.*
*📌ముఖ్య సూచన:*
* *ఫ���రం ఇచ్చేసి వెళ్లిపోవద్దు. BLO నుండి అక్నాలెడ్జ్మెంట్ లేదా రసీదు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే మీరు సమర్పించిన ఫారం మరియు జత చేసిన పత్రాల ఫోటోకాపీలు మీ వద్ద భద్రంగా ఉంచుకోండి.*
@tarakviews Journalism,looks Most of the people who don't have any skills or opportunities will come into this,and they judge the most talented people with their mid mindset.
Gotohell.Don't spoil the spirit of the journalism.respect the https://t.co/fOO5ilWqlX's not just Opinion remember
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
This conversation of @smitaprakash ji with @PawanKalyan
Garu was interesting to watch for its maturity and measured approach to issues. Do watch. https://t.co/jHl94Q0o1Y
Just look at that black liquid. No, it's not diesel but actually cooking oil being used to fry your favourite fries at the AnTeRa restaurant in Hyderabad.
If you think you will go to a premium cafe and get good quality food, then you are a fool.
French fries: ₹165
Manchurian: ₹395
They are charging a premium amount for the food and using diesel looking oil to fry it.
If this had happened in the USA or UK, the restaurant would have been closed. Here, the Food Safety team sent them a very sweet notice and told them to improve.
SO SWEET.
వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని రంగనాయక స్వామి ఆలయాన్ని తెలంగాణ 'శ్రీరంగం' అని పిలుస్తారు. 18వ శతాబ్దంలో వనపర్తి సంస్థానాధీశులు నిర్మించిన ఈ ఆలయం రత్నసముద్రం చెరువు ఒడ్డున విజయనగర శిల్పకళా వైభవంతో శేషపాన్పుపై స్వామివారి దర్శనమిస్తుంది.
చరిత్రలో ��టువంటి సినిమా ఎప్పుడైనా వచ్చిందా!!???
ఇలాంటి సినిమాను బాగోలేదనడానికి సిగ్గుందా మీకు??
అసలు మనుషులా?? పశువులా మీరు???
- టిక్ టాక్ దుర్గారావ్
#PEDDI #BlockbusterPEDDI
కేరళలోని చర్చిలో 7000 కోట్ల హవాలా డబ్బు ! 🚨
పోలీసుల సోదాల్లో కేరళలోని ఒక చర్చికి సంబంధించి 7000 కోట్ల హవాలా డబ్బు వ్యవహారం బయటపడింది. స్పాట్లో 13-14 కోట్లు దొరికినప్పటికీ, విదేశాల నుంచి భారీగా ఫండింగ్ జరిగినట్లు విచారణలో తేలింది.
ఇంత పెద్ద స్కామ్ జరిగినా మీడియా ఎందుకు దీనిపై మౌనంగా ఉంది? హిందూ దేవాలయం కాకపోవడం వల్లే కవర్ చేయడం లేదా? సెక్యులర్ వాదులు, లెఫ్ట్ లాబీ ఎక్కడికి పోయారు?