ఆనాడు "వందేమాతరం"ను విభజించి ఘోర తప్పిదం చేశారు.దాని తీవ్ర పర్యవసానాలను దేశం ఇప్పటికే అనుభవించింది.నేడు మళ్ళీ కాంగ్రెస్ చేస్తున్న ఈ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా నిలబడి తమ గళాన్ని వినిపించవలసిన సమయం వచ్చింది.
తిరుపతి జిల్లా,విద్యానగర్ (కోట ఖండ)కు చెందిన సంఘ జేష్ఠ కార్యకర్త శ్రీ ఆశం వెంకటరమణయ్య గారు గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ,ఈరోజు సాయంత్రం స్వర్గస్తులయ్యారు అని తెలియజేయుటకు చింతిస్తున్నాను.నేను గూడూరు జిల్లా ప్రచారక్ గా ఉన్న సమయంలో వారితో కలిసి పనిచేయడం జరిగింది.వారి ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతి శాంతి శాంతిః
ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ 🎙️
ప్రతి ఒక్కరూ వినండి.. మీ కుటుంబ సభ్యులను, సన్నిహితులను వినేలా ప్రోత్సహించండి..!!
🗓️26 అక్టోబర్ 2025
🕦11.30 AM - 12.00 PM వరకు
📺DD సప్తగిరిలో తెలుగులో ప్రసారం
#MannKiBaat
@MinisterSavitha గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులయినటువంటి *శ్రీమతి సవితమ్మ అక్క గారికి* తెలియచేయడం ఏమనగా
కెతగానిచెరువు గ్రామంలో సిమెంట్ రోడ్కి అడ్డంగా గుడి నిర్మాణం చేస్తున్నారు వెనుక ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది అని చెప్పిన వినకుండా చేస్తున్న D లోకేంద్ర