తేది:02.10.2026, పైల దేవదాస్ రెడ్డి, జిల్లా YSRCP పార్టీ ఉపాధ్యక్షులు వారు ఆధ్వర్యంలో కంచిలి మండలంలో YSRCP పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు & వివిధ వాదాలలో ఉన్న వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
స్థానిక సంస్థలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల కోట్టివేత
రిజర్వేషన్లు 50శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన హైకోర్టు
సుప్రీం తీర్పు ప్రకారం ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలు చెల్లవన్న హైకోర్టు
.
మరోసారి బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు
హైకోర్టులో రిజర్వేషన్లు కొట్టేస్తారని తెలిసినా..రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు డ్రామా
చట్టం చేయకుండా జీవోలు ఇచ్చిన చంద్రబాబు
సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా జీవోలు జారీ
డెడికేషన్ కమిషన్ పేరుతో డ్రామా నడిపిన ప్రభుత్వం
డెడికేషన్ కమిటీ నివేదిక లేకుండానే జీవో జారీ
చంద్రబాబు ద్రోహంపై బీసీల ఆగ్రహం
కేంద్రంలో అధికారంలో ఉండి కూడా..చట్టం చేయడానికి ప్రయత్నించని చంద్రబాబు ప్రభుత్వం
వైయస్ జగన్ గారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉత్తరాంధ్రకి జరిగిన మంచి గురించి గుక్కతిప్పుకోకుండా చెప్పిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు
ధర్మాన గారు అడిగిన ప్రశ్నకి నిజాయతీగా సమాధానం చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు ?
#YSJaganDevelopsAP#YSRCPForUttarandhra#YSJaganVision
ప్రజలను బలే వెన్నుపోటు పొడిచారు @ncbn, @PawanKalyan!
ఎన్నికల ముందు:
పింఛను సమయానికి, అర్హులందరికీ రావాలంటే 'బాబు గారే రావాలని' ప్రచారం చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత:
రెండేళ్ల నుంచి ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వకపోగా.. ఇప్పుడు కొత్త పింఛన్లకు డబ్బులు లేవని చేతులెత్తేశారు!
గడిచిన రెండేళ్లలో దాదాపు 6 లక్షలకు పైగా పింఛన్లలో కోత విధించారు.
#VennupotuBabu
#CBNJungleRaj
#JaganannaConnects
ప్రతి @YSRCParty కార్యకర్తకు, ఇది వెనుతిరిగే సమయం కాదు. మరింత కష్టపడి పనిచేసి, ఐక్యంగా ఉండి, ప్రజలతో దృఢంగా మమేకమై ఉండాల్సిన సమయం ఇది.
ప్రతి గ్రా���ం నుండి ప్రతి పట్టణం వరకు, ప్రజల సమస్యలను విందాం, వారి హక్కుల కోసం గళం విప్పుదాం మరియు దృఢ సంకల్పంతో మన ప్రయత్నాలను కొనసాగిద్దాం.
For every @YSRCParty Karyakarta, this is not a time to step back. It is a time to work harder, stay united and remain firmly connected with the people.
From every village to every town, let us listen to people’s concerns, speak up for their rights and continue our efforts with determination.
The road ahead demands patience, commitment and hard work.
Let us take @ysjagan Garu’s words as our inspiration and continue the fight with renewed energy.
#YSRCongressParty || #YSJaganMohanReddy
తేది:18.9.26
ఇచ్చాపురం నియోజకవర్గం YSRCP
విస్తృత స్థాయి సమావేశంలో
ఇచ్చాపురం మున్సిపాలిటీ టీడీపీలో నుండి 60
కుటుంబాలు, YSRCP పార్టీలో చేరడం జరిగింది.
సదరు కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ ధర్మాన కృష్ణదాసు గారు కండువాలు ధరింపజేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు
తేది:18.9.2026
ఇచ్చాపురం నియోజకవర్గం YSRCP
విస్తృత స్థాయి సమావేశం
జిల్లా నాయకులు మాట్లాడుతూ,
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసారు.
#Syamprasadreddy
ఇచ్చాపురం నియోజకవర్గం {YSRCP}
నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పా���్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం.
#Syamprasadreddy #Ichchapuram
ఇచ్చాపురం నియోజకవర్గం {YSRCP}
నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం.
#Syamprasadreddy#Ichchapuram