Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
ప్యారడైజ్ అసలు కథలో నిజంగా కేసీఆర్ ఉన్నాడా?
#Theparadise సినిమాలో @preyadarshe చేసిన శంకరన్న పాత్ర #KCR దే అనే విషయంలో ఎవ్వరికీ డౌట్లు లేవు. అందరూ ఐడెంటిఫై చేసేలా ఈ పాత్రను ప్రెజెంట్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. ఇందులో #NTR పాత్ర కూడా ఉండడంతో సినిమాలో చూపించిందంతా నిజమే.. కేసీఆర్ నిజంగా ఈ సవారీలకు గుర్తింపు వచ్చేలా చేశాడు అని చాలామంది అనుకుంటున్నారు. మరి ఇదంతా నిజమేనా అంటే.. నిజం కాదు.
కేసీఆర్ అభిమానులకు, తెలంగాణ వాళ్లకు కోపం వచ్చినా సరే.. అసలు వాస్తవం ఏంటో చెబుతా. ఒకసారి చదవండి.
#Theparadise రిలీజ్‌కు ముందు ఈ కథా నేపథ్యం గురించి ఒక పోస్టు పెట్టా. స్పాయిలర్స్ లేకుండా పైపైన ఈ స్టోరీ బ్యాగ్రౌండ్ చెప్పే ప్రయత్నం చేశా. ఇప్పుడు సినిమా రిలీజైపోయింది, వీకెండ్ రన్ కూడా పూర్తయింది కాబట్టి.. దాపరికాలు లేకుండా అసలు కథేంటో బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేస్తా.
సినిమాలో సవారీలు అని పెట్టిన సంచార జాతి అసలు పేరు.. షికారీలు. ఇండియాకు ఇండిపెండెన్స్ రావడానికి ముందు రాజస్థాన్ లోని చిత్తోడ్ గడ్ నుంచి వచ్చి నిజాం పాలనలో ఉన్న తెలంగాణలో స్థిరపడింది ఈ షికారి జాతి. ఐతే హిందూ సంప్రదాయాలను పాటించే వీరిని నిజాం ప్రభువు అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాలకు.. కర్ణాటకకు వెళ్లిపోయారు. ఎక్కువగా కర్నూలుకు ఈ కుటుంబాలు వెళ్లాయి. అప్పటికి వీళ్లకు ఒక ఐడెంటిటీ అనేదే లేదు. కులం.. ఓటు హక్కు.. ప్రభుత్వ రికార్డుల్లో పేర్లు.. ఇలా ఏవీ ఉండేవి కావు. దీంతో ఎవ్వరూ వీళ్లను పట్టించుకునేవాళ్లు కాదు. దీంతో పొట్టకూటి కోసం దొంగతనాల్నే వృత్తిగా మార్చుకున్నారు.
80sలో కర్నూలు బస్టాండుకు దగ్గర్లోని బంగారుపేటలో రాత్రి పూట తిరగాలంటే జనం వణికిపోయేవాళ్లు. కారణం.. షికారీలు దోచుకుంటారేమో అని భయం. (ఈ విషయం కర్నూలుకు చెందిన ముందు తరం వాళ్లను అడిగి కన్ఫమ్ చేసుకోవచ్చు). ఐతే వీళ్ల బెడద ఎక్కువైపోతోందని కంప్లైంట్లు వస్తే.. అప్పటి ఎస్పీ ఈ షికారీలను పిలిచి దొంగతనాలు మానుకోమని వార్నింగ్ ఇచ్చాడు. మరి మేమెలా బతకాలి అంటే.. దొంగసారా కాచుకోమని చెప్పాడు. అలా షికారీలు దొంగసారా కాచడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే సారా డిపోలు తెరవడం.. కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబం చేతుల్లోనే ఆ డిపోలన్నీ ఉండడంతో షికారీలకు వాళ్లతో కాన్ఫ్లిక్ట్ మొదలైంది.
‘ప్యారడైజ్’ సినిమాలో #Mohanbabu చేసిన #ShikanjaMalik పాత్ర.. ఒరిజినల్‌గా కేఈ మాదన్నది. ఆయన కొడుకే కేఈ కృష్ణమూర్తి (#VikramMalik - #Raghavjuyal). సినిమాలో చంపినట్లు నిజంగా ఏమీ ఈయన్ని షికారీలు చంపలేదు. తమ సారా వ్యాపారానికి పోటీగా ఉన్నారని కేఈ మాదన్న మనుషులు.. ఈ షికారీల మీద దారుణాలకు ఒడిగట్టడం.. వాళ్లు తిరగబడడం.. ఇలా కొన్నేళ్ల పాటు ఘర్షణ జరిగింది. ఆ టైంలోనే ఒక సందర్భంలో అప్పటి సీఎం ఎన్టీఆర్ కారుకు అడ్డం పడి తమను గుర్తించమని వేడుకోవడం.. తర్వాత ఆయన ప్రభుత్వం వీళ్లకు రేషన్ కార్డులివ్వడం, బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేయడం, వాళ్లు తమను ఎస్టీల్లోనే చేర్చాలని కోరడం.. చివరికి వాళ్ల కోరిక తీరడం.. ఇదీ అసలు కథ. కొన్ని వాస్తవ ఘటనలకు కల్పన జోడించి.. ఒక హీరోను క్రియేట్ చేసి.. ఒరిజినల్ విలన్ పాత్రలని ఎగ్జాజరేట్ చేసి.. చాలా వయోలెంటుగా సినిమా తీశాడు శ్రీకాంత్ ఓదెల.
కర్నూల్లో ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కుటుంబాల్లో జనాభా పెరిగి ఇప్పుడు ఈ షికారీలు పదివేలమంది దాకా అయ్యారు. వాళ్లది ఇప్పుడు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకుగా ఉంది. శ్రీకాంత్ ఓదెల అండ్ టీం.. ఈ షికారీలు తెలంగాణకు వచ్చిన దగ్గర్నుంచి చరిత్ర మొత్తం తవ్వినట్లుంది. ఆయన టీం కర్నూలుకు వచ్చి ఈ షికారీల గురించి రీసెర్చ్ చేసి వెళ్లింది. ఐతే తెలుగు గడ్డ మీద షికారీల జర్నీ మొదలైంది తెలంగాణలో కాబట్టి.. ఈ ప్రాంత నేపథ్యంలో, ఇక్కడి యాసతోనే శ్రీకాంత్ సినిమా తీయాలనుకుని ఉండొచ్చు. పైగా కర్నూలు కథగా తీస్తే ఇప్పటికీ రాజకీయంగా ప్రాబల్యం ఉన్న కేఈ కుటుంబం నుంచి ఇబ్బందులు కూడా రావచ్చు. అందుకే ఈ కథా నేపథ్యాన్ని పూర్తిగా తెలంగాణకు మార్చేశాడు. షికారీల అసలు కథలో ఎన్టీఆర్ పాత్ర కీలకం అన్నది వాస్తవం. తమకు గుర్తింపు ఇచ్చాడని.. ఇప్పటికీ షికారీలు ఎన్టీఆర్‌ను దేవుడిలా కొలుస్తారు. ఇదీ వాస్తవంగా జరిగిన కథ.
Continued 👇👇
#Theparadise #Nani #Srikanthodela #Kayadulohar #Anirudhravichander
@kkmohan73@27stories_@NeverSayYesDude@Anj02020@Kishoreddyk
జగన్ నీకు తెలియకపోతే గూగుల్ లో చూసైనా తెలుసుకో. కెనడాలో సాఫ్ట్ బాల్ వరల్డ్ కప్ ఆడా. నా ప్రతిభ చూసి 5 రాష్ట్రాల్లో జాబ్ ఆఫర్ వచ్చింది. నన్ను ఫేక్ అంటావా..? దుష్ప్రచారం చేసే ముందు ఆలోచించవా.
- ఎం. జగదీష్
#SportsTeachersFightFakes#DSCFakesByYCP#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh
యూట్యూబర్ నందన వీడియోలను చూసి.. “మా అబ్బాయి.. నాన్నా, నేను బతుకుతా” అని చెప్పడంతో..
2 ఎకరాల పొలం అమ్మి రూ.16 లక్షలు ఇచ్చా..
నా కొడుకు రూ.4 లక్షలు ఇచ్చాడు.
డబ్బులు తీసుకుని నందన మోసం చేసింది: అద్దంకికి చెందిన ఓ బాధితుడు.
ఇంజనీరింగ్ అద్భుతం #పోలవరం ప్రాజెక్టు.
#ఆంధ్రప్రదేశ్ కి వర ప్రదాయని గోదావరి నది.
ఒక పక్క ఎల్ నినో తో ప్రాజెక్టు లు మొత్తం ఖాళీ అవుతుంటే మరో పక్క పోలవరం ప్రాజెక్టు spillway నుంచి ఈ రోజు లక్షా నలభై వేల క్యూసెక్కుల ఎర్ర మట్టి, ఇసుక రేణువులతో కలిసిన నీరు సముద్రంలోకి వెళుతుంది.
ఇంత కరువు లో కూడా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 900 TMC ల నీరు పోలవరం ప్రాజెక్టు spillway నుంచి సముద్రంలో కలిసింది.
మరోపక్క చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పోలవరం రెండు కాలువల నుంచి నీరు అటు అనకాపల్లి వైపు, ఇటు ప్రకాశం బ్యారేజీ కి వెళుతుంది.
అసలు ఈ సంవత్సరం గోదావరి కుడి ఎడమ కాలువల ద్వారా వచ్చే నీరు లేకపోతే పరిస్తితి ఎంత దారుణంగా వుండేదో.
అసలు పట్టిసీమ లేకపోతే వెలిగొండ నుంచి ఈ సంవత్సరం నీరు విడుదల చేసే పరిస్థితి కూడా వుండేది కాదేమో.
రాయలసీమకి నీరు ఇచ్చే పరిస్థితి వుండేది కాదు. కృష్ణా డెల్టా అవసరాలను కొంతైనా పట్టిసీమ తీర్చబట్టే అది సాధ్యం అయింది.
At 0:49 seconds.. even the reviewers & media persons are clapping and whistling for his words.
This man @tarak9999 took the stand on behalf of every person in #TFI 💯
ఈ రోజు ఎవడు వచ్చాడండి? టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? రాలేదు కదా.. కుమారస్వామి గారు ఉదయం 6 గంటలకే ఎందుకు వచ్చారు?
మేమే స్టీల్ ప్లాంట్‌ను కాపాడాం.. అర్థరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్మలా మేడమ్‌తో బాబు గారు మాట్లాడి ప్లాంట్‌ను కాపాడారు. @naralokesh
ఇక్కడికి కార్మిక సంఘాలు వచ్చాయి.. కానీ వాళ్ల వెనుక ఉన్న రాజకీయ పార్టీ నేతలు ఎవరైనా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చారా? నేను నేరుగా బాధిత కుటుంబాల కష్టాలు వింటుంటే.. మధ్యలో వీళ్ళు వచ్చి ఆర్థిక సాయం ప్రకటించండి అని రాజకీయం చేస్తున్నారు.
సంఘాలతో కాదు.. నేను నేరుగా ఆ కుటుంబాలతోనే మాట్లాడి శాశ్వత భరోసా ఇస్తా.
మంత్రి నారా లోకేష్