25 years of Nizam of bagaa pull unna hero - @PawanKalyan ra 🥵🤙🏻🔥*[Nizam Distributor]
PR latho fake posters, collections vesinantha easy kadhu ra , offline craze crowd ni pull cheyyadam
గ్లోబల్ స్పేస్ రేస్‌లో చైనా మైండ్‌బ్లోయింగ్ స్టెప్!!!
తన లాంగ్ మార్చ్-10B రీయూజబుల్ రాకెట్ ఫస్ట్ ఫ్లైట్‌ని చైనా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. అంతేకాదు, సముద్రంలో ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ నెట్ రికవరీ సిస్టమ్ ద్వారా రాకెట్ ఫస్ట్ స్టేజ్ బూస్టర్‌ను సేఫ్‌గా వెనక్కి తీసుకొచ్చింది. ఆర్బిటల్ క్లాస్ రాకెట్ బూస్టర్‌ను ఇలా రికవర్ చేసిన దేశాల్లో అమెరికా తర్వాత చైనానే సెకండ్ ప్లేస్!
రీయూజబుల్ రాకెట్ల వల్ల ఒకే రాకెట్‌ను మళ్లీ మళ్లీ వాడొచ్చు. దీంతో లాంచ్ ఖర్చులు విపరీతంగా తగ్గిపోతాయి. శాటిలైట్లను కూడా చకచకా స్పేస్‌లోకి పంపించేయొచ్చు.
ఈ సక్సెస్‌తో కమర్షియల్ స్పేస్ లాంచ్లలోనూ, చైనా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్న మూన్ మిషన్స్ లోనూ వాళ్ల రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లబోతోంది.
@SpoxCHN_Mao @CNSA_en
పరీక్షల్లో కాపీ కొట్టి 35 మార్కులతో పాస్…
3rd క్లాస్ తప్ప ఫస్ట్ క్లాస్ ముఖమే చూడలేదు…
2+2 అడిగితే కంగారు… 😵💫
కానీ సోషల్ మీడియాలో మాత్రం
👉 మహా మేధావి!
👉 రాజ్యాంగ నిపుణుడు!
👉 ప్రపంచానికే పాఠాలు చెప్పే స్థాయి! 🤡
మార్కులు అడగొద్దు… మెరిట్ గురించి మాత్రం ఉపన్యాసం వినండి! 😂
#Satire #JustAsking #Merit