జన్మదిన శుభాకాంక్షలు
శాంతిపురం మండల యువ నాయకులు, మాజీ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు, శాంతిపురం క్లస్టర్ ఇన్చార్జ్ Rajendra Prasad గారికి హృదయపూర్వక* 🎉💐💛
ఇట్లు:
బాల సుబ్రమణ్యం
ITDP President
#tdpbalu#iTDPforTDP#thumisi
#HappyBirthdayNBK
Amma, Brahmani and I had the pleasure of meeting and conveying our heartfelt birthday wishes to my dearest Bala Mavayya. Wished him good health, happiness, and many more years of service to society! ❤️
Dear friends, please follow the official SM handles of our state party general secretary and our party’s Rajyasabha nominee @vijaychinthak garu. Let’s encourage our leaders and give them more voice.
Happy birthday to Balakrishna garu . జై బాలయ్య. As a TDP loyalist, a successful leader, as one of the leading actors of TFI, most importantly as the humble chairman of the cancer institute that is saving thousands of lives every year, your journey is remarkable. Wishing you a great year of success and happiness sir.
#Mahanadu2026#NTRLivesOn
మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
.@ysjagan and @YSRCParty don’t want a capital. They don’t want Polavaram. They don't want double welfare .They don’t want investments flowing in.
They don't want Jobs to Youth.
They don’t want AP to breathe.
But what they’ll never understand, this bond was forged not in politics, but in the pain of a state that was robbed and left bleeding.
164 seats wasn’t a election result. It was Andhra’s answer.
And as the youth of this soil.. we stand by them.
Not as voters. As sons & daughters of this state 🔥🫡
#TDPJSPBJPTogether
అసెంబ్లీకి మొహం చాటేసి ఇళ్లలో కూర్చుంటున్న వైసీపీ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి.
ప్రజలు ఓట్లేసింది సమస్యలపై పోరాడటానికి కానీ, మీ పొలిటికల్ డ్రామాల కోసం కాదు!
- డా. గొట్టిపాటి లక్ష్మి (దర్శి టీడీపీ ఇంచార్జ్) 🔥🔥
#AndhraPradesh#YSRCPFailed
సమాజం పట్ల బాధ్యత లేనివాళ్లే యువతను, మహిళలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి వారి శక్తి సామర్థ్యాల గురించి బాగా తెలుసు. అందుకే మొదటినుంచీ రాజకీయాల్లోకి యువతను, మహిళలను ప్రోత్సహిస్తుంది టీడీపీ. దానికి కొనసాగింపే ఇప్పుడు చట్టసభలలో స్త్రీలకు 33% రిజర్వేషన్.
#SthreeShakti
#Mahanadu2026
#NaaTDPNaaBadhyata
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#NaraLokesh
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ @naralokesh గారు మే 21వ తేదీన కడపలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించబోయే సమన్వయ సమావేశ ఏర్పాట్లను పరిశీలించాము.
ఈ పర్యటనను పురస్కరించుకొని, కడప నగరంలోని రింగ్ రోడ్డు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణమండపం ఎదురుగా ఉన్న సభా స్థలాన్ని అనంతపురం-హిందూపురం జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారు మరియు జిల్లా ఎస్పీ గారితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది.
ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అత్యంత పకడ్బందీగా జరిగేలా, నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు మరియు సమన్వయ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశాము.
₹3,000 crore invested.
600 MW completed.
Built in a record 11 months.
SAEL’s mega solar project will be inaugurated on May 22 in Rayalaseema.
In Andhra Pradesh, we don’t just break ground. We break records.
#ChooseSpeedChooseAP@SAEL_India
ఈరోజు దళిత డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి. కష్టపడి చదువుకుని, దశాబ్దాల పాటు డాక్టర్ గా ప్రజలకు సేవలందించి... చివరికి దయనీయ స్థితిలో గొడ్డలి పార్టీ చేతిలో పిచ్చివాడని ముద్ర వేయబడి చనిపోయిన డాక్టర్ సుధాకర్ గురించి వారి కుటుంబ సభ్యుల మాటల్లో...
#DoctorSudhakarStory#DalitDrohiJagan
#AntiDalitYSRCP