Nature has provided us with all the resources for leading a beautiful life and she nourishes us like a mother, we should respect her and nurture her.
Each Individual should change his/her life style in such a way as to reduce environmental pollution.
(🚶🏻♂️,🚲,🛴,....)
#EarthDay
"మట్టి గణపతి – మహా గణపతి"
పవిత్రమైన వినాయక చవితి పండుగను ప్రతిఒక్కరూ పర్యావరణహితంగా, మట్టితో చేసిన ప్రతిమలతో పూజలు జరపుకోవాలని ఆకాంక్షించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు.
🔸జల కాలుష్యాన్ని అరికట్టేందుకు ముందడుగు వేయాలి.
🔸పిఠాపురంలో మట్టి విగ్రహాల తయారీప�� ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు
#GaneshChaurthi #EcoFriendlyGanesha
పర్యావరణహితంగా వేడుకలు... ఉత్సవాలు చేసుకొంటే మేలు
•వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభి���్రాయాలూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి అందుతున్నాయి. తమ అనుభవాలను తెలియచేస్తూ నివేదికలు పంపిస్తున్నారు. ఆదివారం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు శ్రీ విజయ రామ్ కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అ��సరమైన సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవింద భోగ్, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను చూపించారు.
•పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా...
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుంది. వినాయక చవితి రాబోతుంది. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప���రయోజనం కలుగుతుంది. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చు. మట్టి గణపతికి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాము. అదే విధంగా దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్ తో చేసిన కవర్లలో అందిస్తున్నారు. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచించారు. అలాంటి కవర్ల స్థ���నంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడితే అవి వ్యర్థాల నిర్వహణ కూడా సులభం. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆ��యాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నాము” అన్నారు.
Dear @PawanKalyan ji
Many congratulations for your 100% victory. This country has lot of expectations from you.
Together we will advance the work of environment protection.
You had the idea of #ManaNudiManaNadi , now the time has come for you to make this idea come true
Dear @PawanKalyan garu
Many More Happy Returns of the day
Your passion, determination, and sincerity in serving the people are truly commendable. You have used your platform to raise awareness about various social concerns and have worked towards finding solutions. Your dedication to public service and your unwavering belief in the power of change have touched the lives of many
#HBDPowerStar
#HappyBirthdayPSPK
Here's the much awaited birthday CDP of JanaSenani @PawanKalyan garu, emphasizing his bio as we prepare ourselves for the election battle!
"ఎ��ుగెత్తు, ఎదురించు, ఎన్నుకో"
#JanaSenaniBirthdayCDP
Donate for a better society: https://t.co/qUXn066aQW
Chandrayaan-3 Mission:
Chandrayaan-3 ROVER:
Made in India 🇮🇳
Made for the MOON🌖!
The Ch-3 Rover ramped down from the Lander and
India took a walk on the moon !
More updates soon.
#Chandrayaan_3#Ch3