#మహిళపై_దాడిని_ఖండించాలి
ఒక దళిత మహిళ ప్రశ్నించినందుకు ఆమెపై
నలుగురి సమక్షంలో దూషించి, దాడి చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపి, నేరస్తున్ని చట్టప్రకారంగా కఠినచర్యలు తీసుకోవాలి.
బాన్సువాడ వేదాంత్ మౌర్య
బహుజన విద్యార్థి మూమెంట్
వ్యవస్థాపక అధ్యక్షుడు #vedhanth#vedhanthmourya
బానిసత్వానికి వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి గోల్కొండ కోటఏలిన తొలితెలంగాణ బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ తాతగారి 376వ జయంతి సందర్భంగా ఘననివాళులు
బాన్సువాడ వేదాంత్ మౌర్య
SSF రాష్ట్ర అధ్యక్షుడు #sarvaipapannagoud#vedhanth#vedhanthmourya#trending#goud
జై భారత్ రమణ మూర్తిపై మతోన్మాది కశ్యప్ రెడ్డి BRK దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రమణ మూర్తికి రాష్ట్ర ప్రజలు మద్దతు తెలుపుతున్నారు #ramanamurthi#ramanamurthiissue#jaibharath#socialjustice#justice
What is the primary objective of PM-Vidyalaxmi?
PM-Vidyalaxmi aims to ensure that financial constraints do not prevent talented students from pursuing quality higher education and contributing to nation-building.
Scan the QR code in the video to learn more about the scheme. 📚
𝐕𝐢𝐝𝐲𝐚𝐫𝐭𝐡𝐢𝐲𝐨𝐧 𝐤𝐞 𝐥𝐢𝐲𝐞 𝐕𝐢𝐝𝐲𝐚𝐥𝐚𝐱𝐦𝐢
✨
#PMVidyalaxmi
#VidyalaxmiForStudents
#PMVidyalaxmiForHigherEducation
@PMOIndia@narendramodi@dpradhanbjp@Vineet_K26@MIB_India@PIB_India@DDNewslive@airnewsalerts
ఈ రోజు BRK news వాళ్ళు ఏర్పాటు చేసిన డిబేట్ లో పాల్గొని మాట్లాడుతున్న సందర్భం with BRK న్యూస్ ఛానల్ బిరపాక మధు,aap నేత జిల్లోజుల హేమ,నేను,ఆర్మూర్ బీజేపీ MLA రాకేష్ రెడ్డి రసవత్తరంగా జరిగిన ఒక గంట చర్చ 🔥🔥🔥❤️✊✊✊ @CJP_for_India@abhijeet_dipke