మన కాళేశ్వరం… దక్షిణ భారత త్రివేణి సంగమం కదా. అలాంటి పవిత్ర స్థలం నేడు దుర్వాసనతో ఒక్క క్షణం కూడా నిలబడలేని పరిస్థితిలో ఉంది.
It’s not just a cleanliness issue. It’s a question of governance & accountability.
భక్తి వ్యక్తిగతం. నది ప్రజలందరిదీ.
ఇది గత ప్రభుత్వాల లెక్క కాదు… నేటి ప్రభుత్వ బాధ్యత.
#kaleshwaram
Telangana Police's Demonic Behavior... Police detained female journalist Rekha with her six-month-old baby for 8 hours at CCS Police Station.
What is this Mr.@RahulGandhi ..?
Is This Democracy..?
Is This Congress Rule..?
@priyankagandhi ji see this.
Hello Mr. @RahulGandhi
This is the Condition of Telangana.
Caste discrimination that does not spare even the state president of @nsui.
@kharge saab jara dekho ji.
Every new detail about this IITB prof points to his casteist mindset. Just last year, while serving as the Dean of Students Affairs, Professor Dulla had gotten a Dalit PhD student named Akshay Sawant suspended for 8 months.
ఇంజనీరింగ్ పరీక్షల్లో క్యాలిక్యులేటర్లు వాడడం కామన్.
కాకపోతే చూడండి.. ఇంకో విద్యార్థి దగ్గర కూడా క్యాలిక్యులేటర్ ఉంది. కానీ అదే కాలిక్యులేటర్ ను మొబైల్ గా చూపించి సాహిల్ ను దోషిగా చూపెట్టాలని మనువాదులు ప్రయత్నిస్తున్నారు.
#IITBombay#SahilWakode
Sincere advice to the parents of students from Scheduled Castes, Scheduled Tribes, and Backward classes,
The central universities, IITs, IIMs, and all educational institutions are filled with Brahmanical caste terrorists who are under the mask of professors, administrators, and students. So when you are sending your son/daughter to these universities/institutions means you are sending your children for war. So you prepare your children to fight the war while they are studying. Introduce them to Dr. B R Ambedkar and his fight against the Brahmanical caste terrorists. If you and your children are not prepared for this battle of the mind in the universities/ institutions, your children may end up committing suicide. So beware of caste terrorists and be prepared to fight them.
@TeamYouTube My newly created sub-channel was terminated and its appeal rejected. Now my Google login defaults to that terminated channel, locking me out of my other long-standing, compliant Brand Accounts. Live Chat can’t verify me. Can a specialist restore access?
పోలీసులు కొట్టిన దెబ్బలకు, ప్రయోగించిన థర్డ్ డిగ్రీకి నేరెళ్ల బాధితులలో ఒకరైన గంధం గోపాల్ గారు కొద్ది రోజుల నుంచి ఆరోగ్యం క్షీణించి ఈరోజు చనిపోవడం జరిగింది. ఈ సంఘటన జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. న్యాయం కోసం వాళ్ళు చెయ్యని పోరాటం అంటూ లేదు.
#nerella#nerellaissue
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కోడిచెరువు కేసులో ఏపీ పోలీసులు జర్నలిస్ట్ రఘును మరికొద్ది గంటల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం!
#journalisraghu#manatolivelugu#g8news
ప్రైవేటు కారులో తెలంగాణ జర్నలిస్టు KVR గారిని అరెస్టు చేసి తీసుకుని వెళ్తుంటే తన భార్యను ఆపుతూ, ఆంధ్రా పోలీసులకు సహకరిస్తున్న తెలంగాణ పోలీసులకు దండాలు...
త్వరలో తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజు...!
మోదీజీకి అత్యంత దగ్గరి మనిషి...
ఆయనే కావాలని మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు కోరుకోవడం...
వెనువెంటనే ఓకే కావడం...
చకచకా ఫైల్స్ కదలడం...
మన తెలంగాణ ప్రజల అదృష్టం...
వెల్ కమ్ టు తెలంగాణ సంజయ్ సార్..
✊ జై తెలంగాణ
@CVAnandIPS గారు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకూడదు అని కోర్టులు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టిన వాళ్ళని కాకుండా ఇలా విద్యార్థుల మీద పోలీసుల ప్రతాపం చూపిస్తారా..?
Shame on @TelanganaCOPs
అమ్మాయిలపై ఆదిభట్ల సీఐ దౌర్జన్యం..
ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని తుర్కయంజాల్ న్యూ శ్రీ చైతన్య కాలేజ్ ముందు విద్యార్థుల ధర్నా..
అమ్మాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టిన ఆదిభట్ల సీఐ.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రచ్చ రచ్చ.
తెలంగాణ జర్నలిస్టుల ప్రశ్నలకు మొఖం చాటేసిన జన సేన సంపత్ నాయక్.
చమటలు పట్టించిన డిజిటల్ మీడియా జర్నలిస్టులు.
#janasena#journalisyrakesh
🔹BC Card -ఫలించలేదు
🔹Honey Trap Narrative -జనాల్లోకి పోలేదు
🔹She is not Minor -మైనర్ అని తేలింది
🔹Victim Shaming -ఇంకో కేసు నమోదైంది
చిన్న బండి... పెద్ద బండి కెరీర్ గంగార్పణం 😂
(Note : బీజేపీలో కొందరు ముఖ్యలు ఫుల్ కుష్)