నేడు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో చెన్నూరు నియో��కవర్గం లోని చెన్నూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, ఇందారం పట్టణాలలోని మజీద్, షాదీఖానాలు, ఖబరస్థాన్ ల మరమ్మతులు మరియు ఆధునీకరణకు సంబంధించి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ @Koppulaeshwar1 గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగినది.
చెన్నూర్ నియోకవర్గ పరిధిలోని మందమర్రిలో ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి
👉 24 వార్డులు
👉 43 అభివృద్ధి పనులు
👉 46 డిగ్రీల మండుటెండలో 🔥
బైక్ మీద ఆడంబరాలకు దూరంగా అలుపన్నది లేక���ండా సుడిగాలి పర్యటనలు
చెన్నూర్ ప్రజల చాయిస్ 👌 కదా!! 😍
తెలంగాణ పచ్చల హారం.. సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన హరితహారం స్ఫూర్తిగా.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరం కృషిచేద్దాం. 🌱🌱
#WorldEnvironmentDay#GreenIndiaChallange
చెన్నూరు నియోజకవర్గం, చెన్నూర్ మండలం పోక్కూరు గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం గ్రామ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. జిల్లా కలెక్టర్ భారతి హోళ్లి కేరి గారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని తెలంగాణ అమరవీరుల కు నివాళులు అర్పించి పతాకావిష��కరణ చేసిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు.
స్వీయ రాజకీయ ఆస్తిత్వమే తెలంగాణకు రక్ష!! కే��ీఆర్ గారి నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష!!
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!! 💐
#JaiTelangana
#TelanganaFormationDay
కరోనా కష్టాలు ఒకవైపు..
మోడీ సర్కార్ సహాయ నిరాకరణ మరోవైపు
అయినప్పటికీ.. నిబద్దత కలిగిన నాయకుడు కేసీఆర్ గారి పాలనలో ఐటీ రంగంలో తెలంగాణ దూకుకొని వెళ్తోంది.
తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ ₹1,83,569 కోట్లకు చేరుకోవడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
#TriumphantTelangana#ITisTelangana
ఎనిమిదేళ్ల కాలంలోనే.. అటు దేశ అభివృద్ధిలో ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్న తె���ంగాణ ఇటు ఐటీ రంగంలో జాతీయ స్థాయిలో 33 శాతం ఉపాధికల్పనకు తోడ్పడటం కేసీఆర్ గారి నాయకత్వ దక్షతకు, మంత్రి @KTRTRS గారి పనితీరుకు, తెలంగాణ సాధించిన విజయానికి నిదర్శనం.
#TriumphantTelangana
గత ఎనిమిదేళ్లలో దేశంలో మోడీ సర్కార్ వైఫల్యాలను, సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న విధానాలను ఎత్తిచూపుతూ చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ @balkasumantrs నమస్తే తెలంగాణ దినపత్రిక కోసం వ్రాసిన ప్రత్యేక వ్యాసం…https://t.co/PUxPB0x0zU