కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కార్.
పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు.
బెయిల్ పై విడుదలైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని కలిసిన మాజీ ఎమ్మెల్యే @balkasumantrs
సింగరేణిలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిని బయటపెట్టి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి 27 రోజులు జైలులో నిర్బంధించిన రేవంత్ సర్కార్..
నిన్న బెయిల్ పై విడుదలైన బాల్క సుమన్
పాలిచ్చే బర్రెను అమ్ముకొని
తన్నే దున్నపోతును తెచుకున్నట్టు ఉన్నది.
మార్పు.. మార్పు అని కాంగ్రెస్ కు ఓటేస్తే
మా చెప్పుతోనీ మేమే కొట్టుకున్నట్టు ఉన్నది.
పంట కోసి రెండు నెలలైనా రేవంత్ సర్కార్ వడ్లు కొనుగోలు చేయలేదంటూ రైతన్న గోస 😢
#CongressFailedTelangana
కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే.. నా గొంతు నొక్కాలని చూస్తున్నారు!
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు, సింగరేణి కార్మికులు, ప్రజల తరఫున నా గొంతు వినిపిస్తూనే ఉంటా.
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs.
రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో ఉన్న శ్రద్ధ, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ లపై పెట్టు!
మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా..
అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుంది.
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నన్ను జైలుకు పంపిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సమయంలో నాపై 226 కేసులు నమోదు చేసింది.
ఉద్యమ సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది.
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నన్ను జైలుకు పంపిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సమయంలో నాపై 226 కేసులు నమోదు చేసింది.
ఉద్యమ సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది.
ఒక నిప్పు కణికై కదిలింది
ఒక నాడు!
కోట్లాది గుండెలను రగిలించింది
మరునాడు!
కదిలే ఒక పిడికెడు ప్రాణం
కదనపు శంఖం ఊదింది‚
మృత్యువు ముఖమున
నిలిచి.. మాతృభూమిని
గెలిచింది !
దశాబ్దాల కన్నీళ్లను తుడిచింది!
జై తెలంగాణ ✊
#KCR#TelanganaFormationDay
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి వాట్సాప్ ఛానల్‌ను ఫాలో అవ్వండి.
మీ ఫోన్లో కేటీఆర్ గారికి సంబంధించిన కార్యక్రమాలు, అప్డేట్స్, ఫొటోలు, వీడియోలను నిరంతరం పొందేందుకు వెంటనే QR కోడ్‌ను స్కాన్ చేయండి లేదా కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేసి కేటీఆర్ గారి వాట్సాప్ ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://t.co/GRWzrV9pW7
BRS పార్టీ అధ్యక్షులు KCR గారి ఆదేశానుసారం, ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో చెన్నూర్ నియోజకవర్గంలోని 5మండలాలు, 3 మున్సిపాలిటీల నుండి సభ్యత్వ నమోదు కోర్డినేటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది.