చిన్నారులను ఆశీర్వదించిన వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ *జనుంపల్లి బీచుపల్లియాదవ్ వనపర్తి పట్టణంలోని కళ్యాణ సాయి గార్డెన్స్‌లో శ్రీమతి శైలజ, కృష్ణ సాగర్ గార్ల ఆహ్వానం మేరకు వారి చిన్నారులు వైష్ణవి, కళ్యాణ్‌ల పుట్టుచీర పుట్టుపంచ కార్యక్రమం నడుమ ఘనంగా నిర్వహించబడింది.
మనసున్న స్నేహశీలి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి నాయకుడు, అందరిని ఆప్యాయంగా పలకరించే సుగుణశీలి, వన్నే తరగని చిరునవ్వుతో ప్రజా నేతగా మమ్మల్ని నడిపిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @BRSparty
దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్థిత్వం బీఆర్ఎస్..
పట్టుదలతో, నిబద్ధతతో ప్రయాణం చేసి గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్! @KTRBRS
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#TelanganaFormationDay#JaiTelangana
తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పు వాటిల్లుతున్నది..
మన అస్థిత్వ రక్షణకు మరోసారి మనమంతా ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది... @BRSparty@KTRBRS@BRSHarish@SingireddyTRS
వనపర్తిలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరైనా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జనుంపల్లి బీచుపల్లియాదవ్ గారు.లక్ష్మీ కృష్ణ ఫంక్షన్ లో జ్యోతి మెడికల్ షాప్ ఓనర్ ఎర్వ లక్ష్మణ్ యాదవ్ కూతురు లక్ష్మీ మానస వెంకటేష్ యాదవ్ పెళ్లికి హాజరయ్యారు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. @BRSparty
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా భారతదేశమంతటా ప్రజల శ్రేయస్సు కోసం బలమైన పంచాయితీ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కృషి చేస్తున్న వారి అందరికీ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు @BRSparty@KTRBRS
ఇట్లు.. మీ..
*జనుంపల్లి బీచుపల్లియాదవ్*
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్,
తొలి CM శ్రీమతి శ్రీ కేసీఆర్ @TSwithKCR, శోభామ్మా గార్లకి పుణ్యదంపతులకు 57వ వివాహ వార్షికోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాల్లి. @KTRBRS@BRSHarish@BRSparty@beechupally_g
వనపర్తి జిల్లా సోషల్ మీడియా
ఒంటి కాలు పై వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ఆ పరమశివుని ఒప్పించి, భూమి పైన ఉన్న జీవకోటికి ప్రాణాధారమైన గంగమ్మ తల్లిని దివి నుంచి భువికి తీసుకొచ్చిన
మహా పురుషుడు మహాయోగి
*శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు* @KTRBRS@BRSparty
ఇట్లు.. మీ..
@beechupally_g
మానవత్వాన్ని బోధించిన విశిష్టద్వైత, సిద్ధాంతకర్త, జగదాచార్యులు శ్రీ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.
ఇట్లు.. మీ.
*జనుంపల్లి బీచుపల్లియాదవ్*
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, Ex. జిల్లా గొర్రెల కాపరుల సహకార యూనియన్ డైరెక్టర్ 8328352635
*నేడు ప్రపంచ ధరితి దినోత్సవ శుభాకాంక్షలు*
ఈ ధరితి మనతోపాటు ఎన్నో జీవరాసుల ఇల్లు ఈ భూమి, ఈ భూమిని కాపాడడం మన బాధ్యత. @BRSparty@KTRBRS@BRSHarish
ఇట్లు.. మీ..
*జనుంపల్లి బీచుపల్లియాదవ్*
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, Ex. జిల్లా గొర్రెల కాపరుల సహకార యూనియన్ డైరెక్టర్
*మానవత్వంతో ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా అడుగులేస్తున్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు*.
*పౌర-కేంద్రీకృత పాలన ద్వారా నవ భారత నిర్మాణానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దాం*. భారత దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అధికారులందరికీ జాతీయ పౌర సేవల దినోత్సవ శుభాకాంక్షలు*!
@KTRBRS@BRSparty
భారత దేశంలో నలుమూలలో నాలుగు పీఠాలను స్థాపించిన అద్వైత వేదాంతి సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసి హిందూ మతం పునర్జీవనంలో కీలక పాత్ర పోషించిన మహానీయుడు శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యులు వారి జయంతి శుభాకాంక్షలు. @BRSparty@KTRBRS@beechupally_g
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్
*నేడు శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతి*
సమాజంలో కుల వ్వవస్థను,వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది *శ్రీ మహాత్మ బసవేశ్వర మహారాజ్ జయంతి* సందర్భంగా వారికివే నా ఘన నివాళులు..@KTRBRS@BRSparty*జనుంపల్లి బీచుపల్లియాదవ్*
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్
ధర్మాన్ని కాపాడేందుకు అవతరించిన శ్రీ పరశురామ స్వామి వారి జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.🙏అన్యాయంపై అఖండ పోరాటం, ధర్మ స్థాపనలో ఆయన చూపిన మార్గం మనందరికీ ప్న్యాయం, నీతి, ధైర్యం,ఇవే ఆయన ఇచ్చిన శాశ్వత సందేశం.మీ అందరికీ పరశురామ జయంతి శుభాకాంక్షలు. @KTRBRS@BRSparty
అక్షయ తృతీయ శుభాకాంక్షలు
శ్రీ మహాలక్ష్మీ దేవి కటాక్షంతో ఆయుఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు మీ సొంతం కావాలని, మీరు అనుకున్న ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ*..వనపర్తి ప్రజలందరికీ
అక్షయ తృతీయ* శుభాకాంక్షలు.
*జనుంపల్లి బీచుపల్లియాదవ్*
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్,
చలో జగిత్యాల 🚘
జగిత్యాల నుంచే మన బీఆర్ఎస్ జైత్రయాత్రకు శ్రీకారం. లక్షలాదిగా తరలివెళదాం..
ఈ నెల 20న జగిత్యాలలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం.
జై తెలంగాణ జై కేసీఆర్ జైజై @KTRBRS ✊🏻
@BRSparty@BRSHarish
*జనుంపల్లి @beechupally_g
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్,
చలో జగిత్యాల 🚘
జగిత్యాల నుంచే మన బీఆర్ఎస్ జైత్రయాత్రకు శ్రీకారం. లక్షలాదిగా తరలివెళదాం..ఈ నెల 20న జగిత్యాలలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం.
జై తెలంగాణ జై కేసీఆర్ జైజై @KTRBRS ✊🏻
@BRSparty@BRSHarish
*జనుంపల్లి బీచుపల్లియాదవ్*
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్,
చలో జగిత్యాల 🚘జగిత్యాల నుంచే మన బీఆర్ఎస్ జైత్రయాత్రకు శ్రీకారం. లక్షలాదిగా తరలివెళదాం..ఈ నెల 20న జగిత్యాలలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం.
జై తెలంగాణ జై కేసీఆర్ జైజై @KTRBRS ✊🏻
@BRSparty@BRSHarish
*జనుంపల్లి బీచుపల్లియాదవ్*
వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్,
వనపర్తి జిల్లా కేంద్రంలో పలు వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన *మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు*
వారి వెంట జిల్లా మాజీ గొర్రెలకాపర సహకార యూనియన్ డైరక్టర్
*జనుంపల్లి బీచుపల్లియాదవ్* గారు
@BRSparty@KTRBRS