మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేదని గిరిజన యువకుడిపై దాడి చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన కౌన్సిలర్ అభ్యర్థి తూర్పాటి రాంబాబు తనపై దాడి చేశాడని పోలీస��లకు ఫిర్యాదు చేసిన గిరిజన యువకుడు
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్
Met Australia’s High Commissioner to India, Philip Green, and the Australian Consul General for Karnataka and Telangana, Hilary McGeachy. Had productive discussions on various matters of mutual interest
Glad to meet you, @AusHCIndia and @AusCGBengaluru
ఎద్దేడ్చిన ఎవుసం... రైతేడ్చిన రాజ్యం బాగుపడవు!
జనగామ నియోజకవర్గంలోని యశ్వంతాపూర్ గ్రామంలో 15 రోజులుగా పంట కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ రోజు కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నాను.
పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు కూడా స్పందించకపోవడం శోచనీయం.
అక్కడి నుండే మార్క్ఫెడ్ ఎండీతో మాట్లాడి వెంటనే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసాను.
ధాన్యం, శనగలు, మొక్కజొన్నలు, ఇతర అన్ని పంటలను వెంటనే కొనుగోలు చేయకుంటే, ఎక్కడికక్కడ రోడ్లెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం.
Off to the US for a week. Will be speaking at the “Columbia India Business Conference 2026” hosted at Columbia University, NYC
And of course looking forward to seeing my son 😊
మన సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ...
ఇంటింటా ఆనందాన్ని మోసుకుంటూ వచ్చిన ఈ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ... ప్రజలందరికీ
శ్రీ పరాభవ తెలుగు నామ సంవత��సర "ఉగాది పండుగ శుభాకాంక్షలు "
*- రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*
@KTRBRS
BRS Party hosted a grand Dawat-e-Iftaar at its central office, Telangana Bhavan, in Banjara Hills, Hyderabad.
Speaking on the occasion, BRS Working President @KTRBRS said that the Congress government has failed to fulfill the promises made to minorities in the state.
The BRS Party will question the Congress government on these unkept promises in the Telangana State Assembly sessions that began today.
ఉత్తర తెలంగాణకే తలమాణికమైన బాపు KCR గారు నిర్మించిన,దాదాపు 90% పూర్తయిన వర���గల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఎప్పుడు పూర్తి చేస్తావ్ గుంపుమేస్త్రీ? 🫵🔥
#CongressFailedTelangana
ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..
దేవాదుల పంపులు ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సమ్మక్క బ్యారేజీతో మండు వేసవిలోనూ నడుస్తున్న దేవాదుల పంపులు, ధర్మసాగర్ రిజర్వాయర్.
#BRSEffect
��ిచ్చిపిచ్చిగా ఉందా..రౌడీషీట్ ఓపెన్ చేస్తా..!!
కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రశ్నించిన వారిపై పాలకుర్తి ఎస్ఐ దౌర్జన్యం
జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో ఇందిరా మహిళాశక్తి భవనానికి భూమిపూజ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆ భూమి పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం ఏర్పాటు చేసిందని, వేరే ప్రభుత్వ భూమిలో మహిళాశక్తి భవనం నిర్మించాలని, క్రీడా ప్రాంగణం కోసం కేటా��ించిన భూమిలో వేరే భవనాలు ఎలా కడతారని యశస్విని రెడ్డిని ప్రశ్నించిన స్థానికులు
అక్కడే ఉన్నవారు వీడియో తీస్తుండగా, ఫోన్ లాక్కున్న యశస్విని రెడ్డి పీఏ రాజేష్ గౌడ్
ఇదేంటని ప్రశ్నించగా "నీ అంతు చూస్తా, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా" అంటూ రెచ్చిపోయిన ఎస్ఐ దూలం పవన్ కుమార్
మంచిపని చేసేందుకు సలహా ఇచ్చిన తమను బెదిరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్న స్థానికులు
*All the Best 📝🖋️*
పదో తరగతి నీ ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు
ఈ పరీక్షల్లో ప్రతిభ చాటి మన ఊరు మన జిల్లా కీర్తిని దశదిశల చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులందరికీ *ఆల్ ది బెస్ట్*
*- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*
నేను కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను.. కానీ మా దగ్గర రైతులకు ఇబ్బందులు ఉన్నాయి
నీళ్ళు వదలడం లేదు.. యశస్విని మేడంకు చెప్తే అధికారులకు చెప���పింది, అయినా కూడా నీళ్ళు రావడం లేదు
కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు బాగా వచ్చేవి వాస్తవం.. కానీ ఇప్పుడు నీళ్ళు రావడం లేదు
కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నా పొలం కూడా 3 ఎకరాలు ఎండిపోయింది
ఊరిలో ఈ మొహం పెట్టుకొని తిరగాలంటే అవ్వడం లేదు.. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు - పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి, రైతు
కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చి మత్తళ్ళు దూకేవి.. రేవంత్ రెడ్డి వచ్చాక రెండేళ్ల నుండి నీటి చుక్క వస్తలేదు
ఈసారి రేవంత్ రెడ్డి ఓటు అని వస్తే చెప్పులు మెడకు కడతాం - పాలకుర్తి మహిళా రైతు