కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎదురుకొని చంచల్ గూడ జైలు నుండి విడుదల అయిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి ఘన స్వాగతం.
https://t.co/IRCXybR6lP
సింగరేణిలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధించిన కాంగ్రెస్.
ఇవాళ బాల్క సుమన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో తన వెయ్యి మంది అనుచరులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పి మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి
తన అనుచరులతో చెన్నూరు నుండి వందలాది వాహనాల్లో ర్యాలీగా హైదరాబాద్ బయలుదేరిన మూలా రాజిరెడ్డి
మున్సిపల్ ఎన్నికల ముందు చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్.
ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి గారు పార్టీలో చేరనున్నారు.
ఇటీవల కాలంలో బెల్లంపల్లిలో బడికల సంపత్ గారి సోదరుడు బడికల సుదర్శన్ గారు మృతి చెందడం తో ఈ రోజు వారి సంస్మరణ సభలో పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
పదవిలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా... ప్రజల గుండెల్లో మా స్థానం పదిలం.
తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, ఎప్పటికీ తెలంగాణ ప్రజల పక్షానే ఉంటుంది...
#appudemanchigunde
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల విషయంలో రేవంత్ రెడ్డిది నేరపూరిత నిర్లక్ష్యం.
మేడిగడ్డలో కూలిన రెండు పిల్లర్లను, ప్రాజెక్ట్ కట్టిన ఎల్ అండ్ టీ వాళ్ళు మరమ్మతు చేస్తానన్నా ప్రభుత్వం అడ్డుకోవడం గమనార్హం.
అటు చంద్రబాబు, ఆయన మద్దతుతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూకుమ్మడిగా తెలంగాణ మీద దాడి చేస్తున్నాయి.
- మాజీ మంత్రి @SingireddyBRS
కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు.. మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు MK. ముజీబుద్దీన్ నాయకత్వంలో ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రం, నిజాంసాగర్ మరియు కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా మరియు రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మరియు జిల్లా ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.