నాడు కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకంతో సంక్షేమం అందింది.. కానీ కాంగ్రెస్ పాపపు పాలనలో కష్టాలే తప్ప సంక్షేమం ఎక్కడుందని వాపోతున్న సామాన్య రైతు..
@BRSparty@KTRBRS
❇️ రేపు (జూలై 5) కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న కేటీఆర్.
❇️ కన్నేపల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు కన్నేపల్లి పంపు హౌజ్‌ను పరిశీలించనున్న కేటీఆర్.
✳️ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి పంపు హౌజ్‌ను పరిశీలించేందుకు రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది.
✳️ మంథని నియోజకవర్గంలోని కన్నేపల్లి పంప్ హౌజ్ వద్ద వృధాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది.
✳️ ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం వల్ల గోదావరి బేసిన్లో కేవలం 23% మాత్రమే నిండి ఉన్న రిజర్వాయర్లు.
✳️ ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్ దగ్గర గోదావరిలో 15 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహం నమోదవుతున్నది.. రానున్న రోజుల్లో ప్రవాహాలు 60 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉంది.
✳️ ఇలాంటి తరుణంలో మేడిగడ్డ బరాజ్‌పై ఆధారపడకుండా, కన్నేపల్లి (లక్ష్మీ) పంప్ హౌజ్ దగ్గర నీటిని మళ్లించి, పంపింగ్ చేపట్టే అవకాశం ఉన్నదని అభిప్రాయపడుతున్న నిపుణులు.
✳️ కన్నేపల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో ప్రస్తుతం లభిస్తున్న ప్రవాహాన్ని వాడుకొని వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు నీరు అందించే మార్గం ఉందని పేర్కొంటున్న ఇంజనీర్లు.
✳️ కన్నేపల్లి మోటార్లు ఆన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రేపు కన్నేపల్లి పంప్ హౌజ్‌ను పరిశీలించనున్న కేటీఆర్.
@KTRBRS
ఆనాడు 2014 లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను ఒక్కడిని గెలిచా ఇప్పుడు కనీసం ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవకూడదు..,
అన్ని చోట్లా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలవాలి..,కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడమే లక్ష్యం గా మనం ముందుకు వెళ్ళాలి.,
రేవంత్ పోవాలి కేసీఆర్ గారు రావాలి..,
కాంగ్రెస్ పోవాలి బీఆర్ఎస్ రావాలి…✊🏻
బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా.. శాసన సభ్యుడిగా, కేసీఆర్ గారి శిష్యుడిగా.. తెలంగాణ ఉద్యమ కారుడిగా చెబుతున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17లక్షల కోట్లు మాత్రమే..
దీనికి నేను కట్టుబడి ఉన్నా ఏ చర్చకైనా సిద్దం. పెట్టండి అసెంబ్లీ మాట్లాడుదాం..
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు..🔥
A pure golden heart. 💜
Proud to say I'm an admirer of you, @KTRBRS Anna. 🙌
Your empathy and compassion speak louder than words. You inspire hope and remind us that humanity and kindness will always matter.
𝗞𝗧𝗥 𝘁𝗼 𝘀𝗽𝗼𝗻𝘀𝗼𝗿 𝗲𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝟱𝟬 𝘂𝗻𝗱𝗲𝗿 𝗽𝗿𝗶𝘃𝗶𝗹𝗲𝗴𝗲𝗱 𝗴𝗶𝗿𝗹𝘀
Speaking at the SPARSA 2026 annual meeting, BRS Working President KTR announced that, as part of his upcoming 50th birthday initiative, he will sponsor the education and empowerment of 50 economically disadvantaged young women.
తెలంగాణలో అస్థిత్వం,ఆత్మగౌరవం,హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో అమరత్వం పొంది, తెలంగాణలో లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన యోధులు దొడ్డి కొమురయ్య గారు.
ఆ యోధుని బాటలోనే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించింది.
ఇప్పటికీ అదే పోరాటం ద్వారా,తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ,అవినీతి,కుంభకోణాల నుండి ప్రజల ఖజానాను కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది.
జోహార్ దొడ్డి కొమురయ్య.
జై తెలంగాణ.
భూభారతిలో కోటి ఎకరాల స్కామ్ జరుగుతోంది.
నాలా కన్వర్షన్‌కు సంబంధించిన అంశాలన్నీ 2025–2026లో జరిగినవే. ఆ సమయంలో ధరణి లేదు.
మొత్తం భూభారతిలో కోటి ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేర్చారు.
- మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS
రేవంత్ రెడ్డికి రకరకాల పేర్లు ఉన్నాయి
ఒకడు రేవంత్ రెడ్డి అంటాడు, ఒకడు రవ్వంత రెడ్డి అంటాడు, ఒకడు హిట్లర్ రెడ్డి అంటాడు, ఒకడు రండ రెడ్డి అంటాడు
- మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
శ్రీ దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు.
మిస్టర్ జూపల్లి...
నువ్వు కాదు... మీ ముఖ్యమంత్రి, మీ ఆర్థికమంత్రి, మొత్తం మీ క్యాబినెట్‌ను నిండు అసెంబ్లీలో కూర్చోబెట్టి..
బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లేనని నిరూపించి, మీ అబద్ధాలన్నింటినీ కడిగి పారేశాం.
అప్పుడు నేను విసిరిన సవాల్‌కు అసెంబ్లీలో తలలు వంచుకుని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
మిస్టర్ జూపల్లి...
నువ్వు కాదు... మీ ముఖ్యమంత్రి, మీ ఆర్థికమంత్రి, మొత్తం మీ క్యాబినెట్‌ను నిండు అసెంబ్లీలో కూర్చోబెట్టి..
బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లేనని నిరూపించి, మీ అబద్ధాలన్నింటినీ కడిగి పారేశాం.
అప్పుడు నేను విసిరిన సవాల్‌కు అసెంబ్లీలో తలలు వంచుకుని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.
@BRSHarish
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయి గారిని బదిలీ చేసిన కాంగ్రెస్ సర్కార్!
ఇంత చిల్లర రాజకీయమా రేవంత్?
శ్రీధర్ బాబు గారి సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు... మేము ఆయన సతీమణిని ఇలాగే ఇబ్బంది పెట్టామా?
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించారు.
రిటైర్ అయ్యే ఏడాది ముందు నిబంధనలకు విరుద్ధంగా ఆయన భార్యను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥