ఖమ్మంలో మైనర్ అమ్మాయిపై జరిగిన సంఘటనపై, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా బాధాకరం..!!
అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నది.
అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది.
ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి, ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాలను కఠినంగా శిక్షించాలి.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదా ?
చిన్న పాపకు కనీసం ఉచితంగా మందులు అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా ?
ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రి చేర్చుకోకపోవడంతో ప్రైవేటులో 40 వేల రూపాయలు అప్పు చేసి ఖర్చు చేసుకున్నారు. నిమ్స్ కు వస్తే ఇక్కడ కూడా ప్రభుత్వ డాక్టర్లు మందులు బయట కొనుక్కోమని చెప్పడం ప్రభుత్వ అమానవీయ తీరుకు నిదర్శనం.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
❇️ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలన్న కాంగ్రెస్, రెండున్నరేళ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసింది.
❇️ రాష్ట్రంలో 19,000 పోలీసు ఖాళీలుంటే కేవలం 5 వేలకే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమే..
❇️ తక్షణమే ఖాళీగా ఉన్న మొత్తం 19 వేల పోలీసు ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.
❇️ కుదించిన వయోపరిమితిని వెంటనే రద్దు చేసి, గతంలో ఉన్నట్లు కానిస్టేబుల్‌కు 36 ఏళ్లు, ఎస్సైకి 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలి.
❇️ మాజీ మంత్రి @BRSHarish గారిని కలిసి నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వినతిపత్రం సమర్పించిన నిరుద్యోగ యువత..👇
✳️ తాము అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్, రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని హరీష్ రావు మండిపడ్డారు.
✳️ బీఆర్ఎస్ హయాంలో ఒకేసారి 16 వేలు, 17 వేల చొప్పున భారీగా నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో ఇచ్చామని, కేవలం పోలీస్ శాఖ లోనే దాదాపు 48 వేల పోస్టులు భర్తీ చేసామని ఆయన గుర్తుచేశారు.
✳️ రాష్ట్రంలో 19,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి, డీజీపీ చెబుతుంటే.. కేవలం 5 వేల ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను వంచించడమేనని హరీష్ రావు విమర్శించారు.
✳️ తక్షణమే మొత్తం 19 వేల ఖాళీల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
✳️ కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తే, అందులో 2 వేల పోస్టులు హైదరాబాద్ పరిధిలోకే వెళ్లిపోతాయని.. మిగిలిన పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాలకు, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో కులానికి ఒక్క పోస్టు కూడా దక్కదని, దీనివల్ల గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
✳️ ఈ రెండున్నర సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
✳️ కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన ఏజ్ లిమిట్ ను వెంటనే రద్దు చేసి, బీఆర్ఎస్ హయాంలో ఉన్నట్లుగానే కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్సైకి 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
✳️ ఈవెంట్స్‌లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడం పట్ల హరీశ్ రావు గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
✳️ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు ఈవెంట్లలో మూడింటికి అర్హత సాధిస్తే సరిపోయేదని, కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షాట్ పుట్లలో దూరం పెంచి మూడింటికి మూడు క్వాలిఫై కావాలనడం అన్యాయమన్నారు. వెంటనే పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
✳️ ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ అప్లికేషన్లకు ఫీజు ఉండదని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు.
✳️ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే తక్షణం అప్లికేషన్ ఫీజు లేకుండా స్వీకరించాలని డిమాండ్ చేశారు.
✳️ దిల్సుఖ్నగర్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నా ఈవెంట్స్ ప్రాక్టీస్ కోసం సరైన గ్రౌండ్స్ లేవని, వారికి ప్రతిరోజూ కొంత సమయం పాటు సమీపంలోని పోలీసు లేదా ఇతర గ్రౌండ్స్ కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
✳️ నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, 19 వేల పోస్టులతోపాటు మేనిఫెస్టోలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సాధించేదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీష్ రావు నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారు.

Live: ఖమ్మం నగరంలో జరిగిన అమానుష ఘటనలో గాయపడి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను పరామర్శిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ @BRSHarish గారు
https://t.co/ixXZjSg3bQ
Live: ఖమ్మం నగరంలో జరిగిన అమానుష ఘటనలో గాయపడి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు
https://t.co/xAIHZI4tlu
తెలంగాణ చరిత్ర తెలియక మాట్లాడే అజ్ఞానులు తెలుసుకోవలసిన విషయం డిక్షనరీలు పుట్టక ముందే, వేల సంవత్సరాల ముందే తెలంగాణ పుట్టింది..✊🔥
#PrideTelangana#TelanganaState@KTRBRS
While heavy rains do lead to flooding in all major cities, yesterday’s flooding in the IT corridor baffled many people.
It was just 4 to 5 cm of rain. The ground was dry as this was the first rain of the season. Ideally, such rain should not cause heavy waterlogging and hours-long traffic jams.
Yet, commuters in the IT corridor experienced severe difficulties due to waterlogging and traffic gridlock.
The reasons are clear:
➡️The erstwhile BRS Government had started a good initiative called the Strategic Nala Development Program (SNDP), aimed at strengthening the retaining walls, deepening nalas and removing encroachments. Phase 1, completed during the BRS government, yielded good results and stopped flooding in those areas (see news clip attached). The Revanth government stopped Phase 2 of this program without any reason.
➡️The Municipal Administration Department directly under Revanth has failed in the pre-monsoon desilting of nalas, stormwater drains, and sewage drains, which should have been completed by early May. Due to this, all nalas, stormwater drains, and sewage drains are clogged with silt and waste, leading to flooding.
➡️The fact that even flyovers are getting flooded shows how negligent the state government is. The rainwater outlets on flyovers are not being cleaned by GHMC or HMDA.
➡️The much-touted HYDRAA, which does more PR than actual work, has failed miserably in maintaining city lakes, thereby reducing the water intake of these lakes. Many lakes are infested with water hyacinth, and HYDRAA wakes up only when the media or social media questions the poor state of our lakes.
➡️Adding to commuters woes, this hare-brained administration has dug up all junctions from Jubilee Hills to Gachibowli for constructing flyovers and underpasses just before the monsoon. These deep pits now pose a serious threat to commuters.
➡️Ever since Revanth became CM, he has literally abandoned Hyderabad city. Stung by the fact that the voters of Hyderabad did not vote for Congress, Revanth is deliberately neglecting the administration and development activities in the city.
➡️CM Revanth Reddy spends more time on his pet real-estate venture, the non-existent and imaginary Future City, but has no time for the thriving present City.
Result - the city has gone to dogs, literally!
#SNDP: Strategic Nala Development Program
Learning from past experiences, #TSGovt took swift action & introduced the SNDP. What started as a firefighting measure has now proven to be incredibly successful.
This develops comprehensive storm water drainage system including restoration of surplus courses of the chain link tanks & diversion of runoff from low lying areas, besides remodelling of major drains passing through the core areas of the city
(2/N)
#GHMC’s Strategic Nala Dvpmt Program (#SNDP) on the lines of #SRDP to deal with all Nala issues in Hyderabad is on fast track & the works are happening on a war-footing.
TS Govt is spending Rs.985 Cr to revamp the drains under SNDP-1. Some pictures👇of the SNDP works taken up under SNDP.
(1/12)
#HappeningHyderabad
@KTRBRS@arvindkumar_ias@CommissionrGHMC
இந்திய சினிமாவை புதிய பாதையில் பயணிக்க வைத்த மகத்தான கலைஞர், இயக்குனர் இமயம் பாரதிராஜா அவர்களின் மறைவு மிகுந்த வேதனையளிக்கிறது.
அவரது படைப்புகள் தலைமுறைகளைத் தாண்டி பேசப்படும். அவரை இழந்து வாடும் குடும்பத்தினருக்கும், திரையுலக நண்பர்களுக்கும், ரசிகர்களுக்கும் எனது ஆழ்ந்த இரங்கலைத் தெரிவித்துக் கொள்கிறேன்.
ஓம் சாந்தி. 🙏
With the passing of acclaimed filmmaker and actor Bharathiraja, Indian cinema has lost one of its greatest storytellers.
Rest in peace, 'Iyakkunar Imayam' Bharathiraja 🙏
♦️ తొలి వర్షానికే చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్.
♦️ హైదరాబాద్ ప్రజల నరకయాతనకు సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతే కారణం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS తీవ్ర ధ్వజం..👇
తొలి వర్షానికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని ఇంత నిర్లజ్జగా అంగీకరించడానికి రేవంత్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ఆయనే ముఖ్యమంత్రి అని, మున్సిపల్ శాఖ మంత్రి అనే విషయం కూడా రేవంత్ రెడ్డి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.
రోజంతా కష్టం చేసి ఇళ్లకు తిరిగి వెళ్ళే సమయంలో వాహనదారులు, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు పడే అవస్థల పట్ల ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
అధికార యంత్రాంగాన్ని, మొత్తం వ్యవస్థనంతా గుప్పిట్లో పెట్టుకుని, వర్షం రాగానే మొత్తంగా చేతులెత్తేయడం ముఖ్యమంత్రి అసమర్థత కాకపోతే మరేంటని నిలదీశారు.
హైదరాబాద్ ప్రజలు రోడ్లపై ట్రాఫిక్ లో చిక్కుకుపోయి దాదాపు నాలుగు గంటల పాటు నరకయాతనకు గురవుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ప్రతి ఏడాది వర్షాకాలం రాకముందే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకునే సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి రాగానే తుంగలో తొక్కారని కేటీఆర్ విమర్శించారు.
నగర పరిస్థితిపై కనీసం ఒక్క సమీక్ష కూడా లేదని, చెత్తతో కూరుకుపోయిన డ్రైనేజీలను, పేరుకుపోయిన మురికి కాలువలను క్లీన్ చేసిన దాఖలాలే లేవని ధ్వజమెత్తారు.
వర్షాకాల ప్రణాళిక సన్నద్ధత ఏమాత్రం చేయకపోవడం వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో SNDP, SRDP వంటి పగడ్బందీ ప్రణాళికలను అమలు చేసి హైదరాబాద్ వాసుల కష్టాలను తీరిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ కథ మొదటికి తెచ్చారని ఆరోపించారు.
ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు విద్యుదాఘాతాలతో మరణాలు సంభవించినా చలనం లేని ఈ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.
కేవలం రాజధానిలో విలువైన భూములను కబళించడమే ఏకైక పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి పాలనకు బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రానికే ఎకనామిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ ను గాలికి వదిలేసిన సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల చేతిలో శిక్ష తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
తెలుసు కదా ఇక్కడ హరీష్ రావు...!!
- రాష్ట్రం లోనే హరీష్ రావు కి హైయేస్ట్ ఓటింగ్...
- లేటెస్ట్ సర్వే... సిద్దిపేట లో అడ్రెస్ లేని కాంగ్రెస్,బీజేపీ పార్టీలు..
సిద్దిపేట అంటేనే ఒక బ్రాండ్…
ఆ బ్రాండ్‌కు ఆరడుగుల బుల్లెట్ లాంటి నాయకత్వం…💥✊
రాష్ట్రం నలుమూలల నుంచి చూపులు సిద్దిపేట వైపు తిరుగుతున్నాయంటే, దానికి కారణం హరీష్ అన్న అనే నమ్మకం, అభివృద్ధి, నాయకత్వం అనే బ్రాండ్.
ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా… ఫైట్ కాదు, రిజల్ట్ ముందే ఫిక్స్..🔥
వార్ ఎప్పుడూ వన్సైడ్నే @BRSHarish 🔥
Thank you everyone for the beautiful birthday wishes! 🙏
Special thanks to all my friends, well-wishers, leaders, and supporters for the calls, messages, and love. Your affection drives me forward with more responsibility. Keep blessing me always."