Thank you everyone for the beautiful birthday wishes! 🙏
Special thanks to all my friends, well-wishers, leaders, and supporters for the calls, messages, and love. Your affection drives me forward with more responsibility. Keep blessing me always."
మాజీ పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భవన్ ఇంచార్జ్, గౌరవనీయులు శ్రీ @RavulaRCR గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మరెన్నో ఆనందకరమైన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🎉🎁
Warm birthday greetings to Shri @RavulaRCR Garu. May this special occasion bring you abundant joy, good health, and success. Wishing you many more years of happiness, fulfillment, and dedicated service to society.
Many happy returns of the day!
@KCRBRSPresident
బీఆర్ఎస్ పార్టీ
జాతీయ ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ భవన్ ఇంచార్జి;
గౌరవనీయులు..
శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి
హృదయపూర్వక జన్మదిన
శుభాకాంక్షలు 💐
మీరు నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో,
సుఖసంతోషాలతో, ప్రజాసేవలో
ఇంకా ఉన్నత శిఖరాలను
అధిరోహించాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను!
@RavulaRCR
తెలుగు పత్రికా రంగానికి, సినీ జగత్తుకు కొత్త నడకలు నేర్పిన అక్షర యోధుడు, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా శ్రద్ధాంజలి.
క్రమశిక్షణకు, నిబద్ధతకు నిలువెత్తు రూపమైన ఆయన ఆశయాలు, చూపిన బాట ఎందరికో ఆదర్శం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన సామ్రాజ్యం, విలువలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి.
@eenadulivenews@Ramojirao
Hearty birthday greetings to the Assembly Deputy Floor Leader, Shri T. Harish Rao Garu. (@BRSHarish )Your outstanding leadership within the house and unwavering dedication to public service continue to inspire us all. Wishing you a year filled with good health, happiness, and greater heights in your political journey."
త్యాగానికి, భక్తికి, సమానత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ బక్రీద్. దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే ఈ పండుగ సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తుంది. ఉన్నదానిలో లేనివారికి దానం చేయాలనే 'ఖుర్బానీ' ఉద్దేశం.. సమాజంలో కరుణ, దయ, మరియు సోదరభావాన్ని చాటిచెబుతుంది.
ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి ఇళ్లలో సంతోషాన్ని, సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నింపాలని, అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను
#EidMübarek
తెలుగు ప్రజల గుండెల్లో 'అన్న'గా, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా, పేదల పెన్నిధిగా శాశ్వత స్థానం సంపాదించుకున్న నందమూరి తారకరామారావు గారి జయంతి నేడు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ఆ యుగపురుషుడి సంస్మరణార్థం తెలుగు ప్రజలు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు, తమ బిడ్డలను సరైన దారిలో నడిపిస్తూ బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తూ వాళ్ళ ఆనందంలోనే తమ సంతోషం చూసుకుని తమ జీవితాన్ని త్యాగం చేస్తున్న అమ్మలందరికీ..*
#మాతృదినోత్సవశుభాకాంక్షలు
Heartiest congratulations to our 'Thalapathy' Vijay Garu,(@TVKVijayHQ )the leader of Tamilaga Vettri Kazhagam, on his grand victory in the Tamil Nadu Assembly elections. I wish for Tamil Nadu to march towards a new path of development under your leadership."
తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపి, సామాన్యుడి గొంతుకను వెండితెరపై వినిపించిన మహా మనీషి, ‘దర్శక రత్న’ పద్మశ్రీ డాక్టర్ దాసరి నారాయణ రావు గారి జయంతి నేడు.
వందలాది చిత్రాలకు దర్శకత్వం వహించి, ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప గురువు ఆయన. సినిమా రంగంపై ఆయన ముద్ర చిరస్మరణీయం. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి స్మృతికి వినమ్రంగా నివాళులర్పిస్తున్నాను...
శాంతి, కరుణ మరియు అహింసలకు నిలువెత్తు రూపం గౌతమ బుద్ధుడు. లోకమంతా ద్వేషం, స్వార్థంతో నిండిన కాలంలో.. ప్రేమతోనే దేనినైనా జయించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఆయన. బుద్ధుడు బోధించిన అహింసా మార్గం కేవలం మాటలకు పరిమితం కాకూడదు, అది మన చేతల్లో కనిపించాలి. ప్రతి ఒక్కరి పట్ల దయ కలిగి ఉండటం, సమాజంలో సామరస్యాన్ని కాపాడటం మరియు సత్య మార్గంలో నడవడమే ఆ సిద్ధార్థుడికి మనం ఇచ్చే నిజమైన గౌరవం. అధికారం కంటే సేవ గొప్పదని, విభేదాల కంటే వినయం గొప్పదని నమ్మి, ఆయన చూపిన బాటలో మనమందరం పయనిద్దాం. ఈ వైశాఖ పౌర్ణమి మన అందరి జీవితాల్లో ప్రశాంతతను, కొత్త వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
#అందరికీబుద్ధపౌర్ణమిశుభాకాంక్షలు!"