@sunny80963 Inkendhuku cheysindhi antha chesi … movie bagundhi ani defend cheskunte mee cofan ee cheppadra baledhani ani moham meedha ummesthunar…… ippudu happy ah neeku bro
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారు. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. 2019లో జానీ మాస్టర్‌కు బాధితురాలు పరిచయం. 2020లో జానీ మాస్టర్ బాధితురాలిపై లైంగిక దాడి. తొలిసారి జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లు. గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి. విషయం బయటికి వస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులు. జానీ మాస్టర్ భార్య కూడా బెదిరింపులకు పాల్పడినట్లు రిమాండ్ రిపోర్టు.
#BreakingNews #JaniMasterCase