Thank you for the warm wishes, @PawanKalyan Garu 🙏🙏❤️
Your words mean a lot to me and the entire team of #Peddi. Grateful for your love, support and blessings always.
ఒక్క 100 సంవత్సరాల తర్వాత అయిన జనం మాట్లాడుకుంటారు ఒక్కడు ఉండేవాడు వాడే బాగు చేశాడు అన్ని..!
అటవీ ప్రాంతంలో రోడ్లు కట్టించాడు. ! పుష్కరాలు కు గోదావరి రూపు రేఖలు మార్చాడు అన్ని .!
@PawanKalyan ♥️🙏
బ్రహ్మానందం గారు ఒక్కటి ఎప్పుడో చెప్పారు 💯💥💫
ఎంతమందిని ఎన్ని ఈనా అనుకోనివండి 💯💯💥👌✨
సముద్రం అంతా ఒక్కసారి గా వచ్చి గుండాల మేడ కొట్టిన సారానేరుగా నిలబడి చెప్పగలిగిన వ్యక్తి ఏకైక వ్యక్తి @PawanKalyan 💫💥🔥
Every day is another opportunity to push beyond limits…
Charged up and excited for another memorable journey with my dear @dirbobby for #Mega158 🤗
Opening Ceremony on May 21st ✨
#ChiruBobby2@KvnProductions
@KarnaReddy4512@PawanKalyan First time poti chesinappudu odipodam anedhi quite common bhyya...politics lo regular ga jarigedhe....Kaani comedy enti ante....151 seats gelichina vaadu next elections ke 11 ki vachesadante ardamchesuko...mimmalni troll cheyadam wrong aa ryt aa ani🤣🤣🤣
Sirrrrrrrrr thank you soooooo much for your blessings @KChiruTweets sirrr
❤️❤️❤️🙏🙏🙏🙏
కంట్రోల్ తప్పండి సారు…
పుడతామా ఏటి మళ్లీ!!! 🔥❤️
Thank you so much Chiru Sirrr ❤️
Love you forever and ever and ever
🤗❤️🤗❤️🤗
Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️🔥
అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..."👏👏👏
Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా!
#PeddiTrailer చూసాను!! 🔥
Just… WOW 🤗🤗🤗
3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨
చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡
ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️🔥
అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..."👏👏👏
Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀
#Peddi
@AlwaysRamCharan@BuchiBabuSana@arrahman@venkataskilaru
#PawanKalyanTransformsAP
మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.
#Chapter7
Sharing a few memorable moments from the visit of Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence today.
A truly special , honoured and cherished occasion for me and my family.
@PMOIndia
Heartfelt congratulations to @TVKVijayHQ Chief Thiru @actorvijay AVL, on taking oath as the Chief Minister of Tamil Nadu, and to all those who took oath as Ministers.
I wish the new government will fullfill the aspirations of the people, ensure transparent and progressive governance, and lead Tamil Nadu towards greater growth and prosperity.
My Heartfelt Congratulations!! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamilnadu, the land of Saints & Siddhars.
@tvkvijayhq