ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం, పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదర��ి విధంగా త్వరలో నిర్మాణం చేపడతాము.
జై శ్రీ రామ్!
ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయం వద్ద జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి భీమవరం హాస్పిటల్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను పరామర్శించాను. వీరిలో ఒక వ్యక్తికి తలలో మేకు గుచ్చుకుంది. మరొక వ్యక్తి సుమారు 12 చాకు పోట్లకు గురయ్యాడు. ఇటువంటి ��రాచకాలను ఆదిలోనే ఆపాలి.
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున, ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన గౌరవ శాసనసభ ఉప సభాపతి @KRaghuRaju గారిపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్న���ను.
పండుగ రోజు, ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అని పోలీస్ శాఖకు సూచిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
@AndhraPradeshCM @Anitha_TDP @APPOLICE100 @PIB_India @IPR_AP @pibvijayawada
1.5 లక్షల కోట్ల పరిశ్రమ. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగాలు. పరిశ్రమ తేవడానికి కృషి చేసిన లోకేష్ గారితో కలిసి పరిశ్రమ యాజమాన్యంతో ఉన్న టీడీపీ నాయకులు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు. ఇదే వైసీపీ అయితే (1) ఇంత పెద్ద పరిశ్రమ రానే రా���ు. (2) కాసేపు వస్తుంది అని కల గన్నా గానీ, బలహీన వర్గాల నాయకులకు ఇలా క్లోజ్డ్ సర్కిల్ లోకి ప్రవేశం ఉండదు.
#AMNSIndiaComesToAP #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Colombo is buzzing tonight! 🔥
And I’m cheering for Team India as the giants clash - India vs Pakistan!l There’s nothing like the thrill of cricket uniting millions with one heartbeat.
Let’s go boys - make the nation proud!
#INDvsPAK
Nikhil Gupta who was arrested for assassination of Gurpatwant Pannun pleaded guilty.
However, the assassination was just failed once. The one who dream to break India is likely be killed sooner or later
! ⚔️🇮🇳
విఘ్నాలు తొలగించే వినాయకుడు.. గణాధిపత్యం పొందిన రోజైన వినాయకచవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సత్కార్యాలన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని, ఆ గణేషుడి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.
#VinayakaChavithi2025
Betting apps are destroying lives. I get to hear hundreds of heart-wrenching stories about youngsters being pushed into despair because of their addiction to gambling. This has to stop. The long-term solution is continuous awareness and acting tough on betting apps. We are working on a comprehensive anti-betting policy that will set an example for the entire country. All legal routes will be explored to put an end to this menace.
#SayNoToBettingApps
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన రామగిరి ఎస్సై సుధాకర్ - యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు - నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఇది అరటితొక్క కాదు - జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఎస్సై సుధాకర్ వ్యాఖ్యలు. #AndhraPradesh
>> అడ్డదిడ్డంగా వాగితే తొక్కి నార తీస్తా అన్నాడు..
.. @naralokesh గారికి 🙏
గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు
రమేష్ హాస్పటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన చెరుకూరి సుష్మ
చెరుకూరి సుష్మ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు
గుంటూరు నుంచి గుండెను తిరుపతి తరలించేందుకు మంత్రి #NaraLokesh కు విజ్ఞప్తి చేసిన రమేష్ హాస్పటల్
వెంటనే స్పందించి గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన నారా లోకేష్
గుంటూరు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి గుండె తరలింపు
గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు, అక్కడ నుంచి తిరుపతి హాస్పటల్ కు గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలించేలా ఏర్పాట్లు
గుంటూరు విజయవాడ మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు
——
చెరుకూరి శ్రీనివాస్ కామెంట్స్
మా భార్య చెరుకూరి సుష్మ ఆకస్మాత్తుగా అనారోగ��యం బారిన పడ్డారు
కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక కాలు, చెయ్యి పనిచేయకుండా పోయాయి
వెంటనే రమేష్ హాస్పిటల్స్ కు తీసుకురావడంతో వైద్యులు చికిత్స అందించారు
రమేష్ హాస్పటల్ వైద్యులు అత్యుత్తమ వైద్యం అందించినప్పటికీ మా భార్య కోమాలోకి వెళ్లారు
బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు మాకు తెలిపారు, అవయవ దానం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని సూచించారు
మా పిల్లలతో చర్చించి అ���యవ దానం చేయాలని నిర్ణయించుకున్నాము
హాస్పటల్ యాజమాన్యం, నారా లోకేష్ సహకారంతో తిరుపతిలో ఉన్న వార��కి గుండె అందించడం సంతోషంగా ఉంది
అవయవ దానం వల్ల మా ఆవిడ కలకాలం జీవించే ఉంటుంది
రేపు ఓటు వేయబోతున్న *గ్రాడ్యుయేట్, టీచర్లు ఒక్క నిమిషం.. ఆలోచించండి..* మీకు ఎవరు మంచి చేసారు, మంచి చేస్తారు, మీ హక్కులని కాపాడతారో గుర్తించండి.
లక్ష్మణరావు గారు సీనియర్ కావచ్చు. ఇన్నేళ్ళుగా అయన ఎమ్మెల్సీగా ఉండి సాధించింది ఏంటి ? ఇప్పుడు చేయగలిగేది ఏంటి ? జగన్ బహిరంగ సపోర్ట్ ఇస్తున్న ఆయన గెలిస్తే, మీకు ఒరిగేది ఏంటి ?
*2024లో చంద్రబాబు అధ్యక్షతన ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చాక, యువతకు, ఉద్యోగులకు చేసింది :*
*యువత కోసం (గత 8 నెలల్లో చేసింది)*
1. ఇప్పటికీ మెగా డీఎస్సీ ప్రకటన. రానున్న విద్యా సంవత్సరంలో, జూన్ లోపు 16, 354 టీచర్ పోస్టులు భర్తీ. టిడిపి హయాంలో మొత్తం 11 DSC లు ఇచ్చి 1.50 లక్షల టీచర్ పోస్టులు భర్తీ
2. 8 నెలల్లో రూ. 6 లక్షల 50 వేల కోట్ల ఎంవోయూలు. దీని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
3. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు
4. స్టార్ట్ అప్ లకు ప్రోత్సాహకాలు
5. స్కిల్ డెవలప్మెంట్ కు అధిక ప్రాధాన్యత
6. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభం
7. వర్క్ ఫ్రం హోం కి ప్రాధాన్యత
8. హామీ ఇచ్చినట్టు నిరుద్యోగ బృతి ఇవ్వటానికి సిద్ధం
9. రాజకీయాలకు దూరంగా యూనివర్సిటీలు
10. యూనివర్సిటీ వీసీలుగా ప్రతిభ ఉన్నవారు.
11. విదేశీ విద్య పునరుద్ధరణ
12. పీజీ ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు
13. యువత పెడదోవ పట్టుకుండా గంజాయి నియంత్రణ
14. బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా సివిల్స్ పరీక్షలు రాసే విద్యార్ధులకు ఉచిత కోచింగ్
*ఉద్యోగుల కోసం (గత 8 నెలల్లో చేసింది) :*
1. మొదటి తారీఖునే జీతాలు
2. మొదటి తారీఖునే పెన్షన్లు
3. ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్ ల స్థానంలో ఒకటే యాప్
4. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం
5. ఉద్యోగులకు మొత్తంగా రూ. 1,300 కోట్లు విడుదల
6. జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపు
7. 54 వేల 900 మంది పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు చెల్లింపు
8. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు రూ.519 కోట్లు చెల్లింపు
9. సీపీఎస్‌కు సంబంధించిన రూ.300 కోట్లు చెల్లింపు
10. టీడీఎస్ కింద రూ.265 కోట్లు చెల్లింపు
11. ముస్లిం ఉద్యోగులకు 'రంజాన్' వె��ులుబాటు
12. గత ప్రభుత్వంలో ఉద్యోగులు పై పెట్టిన కేసులు ఎత్తివేతకు కసరత్తు ప్రారంభం
13. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు లైన్ క్లియర్. 400 మందికి లబ్ది
14. అన్నటికీ మించి ఉద్యోగులకు గౌరవం
15. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ
16. మదనపల్లె డిగ్రీ కాలేజీ సిబ్బందికి 23 నెలలుగా బకాయిపడ్డ జీతాలు విడుదల
17. 700 కోయభారతి టీచర్ పోస్టులు భర్తీ
18. 90 మంది ST యువతకు కొత్తగా ఉపాధ్యాయులుగా నియ��ించారు.
19. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ
20. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 3619 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ
21. టీచర్లు బాత్ రూమ్‌లు ఫోటోలు తీయాలనే నాటి జగన్ ప్రభుత్వ ఆదేశాలు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
22. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
*2014 లో చంద్రబాబు అధికారం లోనికి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులుకి చేసినవి :*
*యువత కోసం (2014-19 మద్య) :*
1. 2 సార్లు డిఎస్సీ నిర్వహించి 18వేల టీచర్ పోస్టులు భర్తీ
2. విభజన చట్టంలో భాగంగా కేంద్ర విద్యాసంస్థలు వివిధ జిల్లాల్లో ��ర్పాటు
3.VIT,SRM లాంటి ప్రముఖ సంస్థలు రాక
4. కియా, హెచ్ సిఎల్, కాండ్యుయంట్, జోహో సహా అనేక పరిశ్రమలు రాక
5. ఎలక్ట్రానిక్స్ హబ్ గా చిత్తూరు, ఆటోమొబైల్ హబ్ గా అనంతపురం, గ్రీన్ ఎనర్జీ హబ్ గా కర్నూల్, కడప ని తీర్చి దిద్దారు
6. 2014-19 మధ్య 44వేల పరిశ్రమలు, 6లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ మంత్రి మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు
7. నిరుద్యోగ బృతి అమలు
8. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షల మందికి నైపుణ్య ��ిక్షణ
9. రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పదింటికి న్యాక్ గుర్తింపు.
10. 6 వర్సిటీలకు 10లోపు ఎన్ఐఆర్ ర్యాంకులు.
11. సివిల్స్ పరీక్షలు రాసే విద్యార్ధులకు ఉచిత కోచింగ్
12. ఎంప్లాయబిలిటీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ !
*ఉద్యోగుల కోసం (2014-19 మద్య) :*
1.రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళకు పెంపు
2. విభజన కష్టాలు ఉన్నా 43 శాతం పీఆర్సీ
3.ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ కి రాష్ట్రపతి ఆమోదం
4. కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకు గ్రాట్యుటీ
5. కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్
6. యెన్ టి ఆర్ వైద్య సేవలో ఉద్యోగులకి హెల్త్ కార్డులు జారీ
7. అంగన్వాడీ జీతాలు పెంపు
8. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల 50 శాతం పెంపు
9. రాష్ట్ర కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులకు 5 రోజులు పని దినాలు
10. 2004 నుంచి 2018 మధ్య మరణించిన సీపీస్ ఉద్యోగుల కుటుంబాలు లో కారుణ్య నియామకం కి అర్హత లేని కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా మంజూరు
FEE REIMBURSEMENT UPDATE:
Many students had tagged me here to share their issues related to fee reimbursement. I had made a note of the same, and have news to share:
✅From AY 2024–25 onwards, the old method where Fee Reimbursement was directly transferred to college accounts will be reinstated
✅Outstanding dues of ₹3,500 Cr will be cleared in a phased manner.
✅Govt will work with Colleges to proactively resolve students' issues including issuance of certificates and other necessary documents.
I am committed to resolving issues faced by students in #AndhraPradesh expeditiously, and support them in every way I can.