"Cultivation of mind should be the ultimate aim of human existence" https://t.co/sK78peN0Ac.Ambedkar.
Remembering the Greatest Constitutionalist , Bharatha Ratna Dr Baba Saheb Ambedkar On his 130th Birth Anniversary. #AmbedkarJayanti2021
నా జన్మదినం సందర్భంగా నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడు నాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.
#మీ_బాషిపాక_మహేందర్
#నేను_నా_భారత_రాజ్యాంగం
మనకు వ్యక్తిగతంగా ఉజ్వల భవిష్యత్ కావాలన్న, ఈ వివక్ష తొలిగి అందరికీ ఎదిగే అవకాశాలు లభిచాలన్నా, రాజ్యాంగబద్ద జీవితం, రాజ్యాంగబద్ద పోరాటం తప్ప వేరే సరైన మార్గం లేదు.
జై భీమ్ !
జై భారత్ !!
డా, బాబా సాహెబ్ గారి ఆలోచన విధానాలు వర్ధిల్లాలి !!!
#నేను_నా_భారత_రాజ్యాంగం
భారత రాజ్యాంగం నీడలో అన్ని పొందుతూ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే సంస్కృతిని సరి చేయనంత వరకు మనం భారత దేశ నిర్మాణాన్ని చేయలేం.అందుకే మన దేశం��ో ఇంటింటా మాత్రమే కాదు విద్యాలయాలలో,కార్యాలయాల్లోను ఇలా ప్రతీ చోట ఉండాల్సిన పుస్తకం భారత రాజ్యాంగం. జై భీమ్ !!
Participated in Banjara Sevalal Jayanti celebrations yesterday at Jawaharnagar along with Corporators, Leaders and Seva Samiti representatives. @trspartyonline
I urge all the leaders, people of jawaharnagar to grandly participate and celebrate koti vruksharchana the massive plantation drive on the auspicious occasion of our CM Sri K C R sirs birthday on 17.02.2021 @trspartyonline@chmallareddyMLA
TRS Party membership drive of 15th division of Jawaharnagar being administered along with ward committee members, TRS Party Leaders and division public. @trspartyonline@chmallareddyMLA