@revanth_anumula@OffDSB@VenkatBalmoor@TelanganaCMO తెలంగాణ పోలీస్ నిరుద్యోగుల అభ్యర్థన.2022లో పోలీసు నోటిఫికేషన్ తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.వయసుతోపాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము.అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ మే లో15000వేల పోలీసు నోటిఫికేషన్ పైన హామీఇవ్వాలి✊
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు స్టేట్ లెవెల్ జాబులకు అప్లై చేయనని తన సర్టిఫికెట్స్ కాల్చేసిన జీవో 46 బాధితుడు ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన నాగ ప్రకాష్.
హైదరాబాద్ లోని తన నివాసం నందు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ గారిని GO46 నిరుద్యోగులు కలిసి తమ బాధలను విన్నవించుకోవడం జరిగింది.
అనంతరం మాట్లాడిన @KTRBRS గారు మీరు అధైర్యం పడొద్దని, @BRSparty మీకు పూర్తిగా అండగా ఉంటుందని, న్యాయ పోరాటానికి కూడా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు #GO46 ను వెంటనే రద్దు చేసి GO46 భాదితులకు న్యాయం చేయాలని కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
నేను గతంలోనే ఈ ఇష్యూ ఏంటో మీలాంటి నిరుద్యోగులతో మాట్లాడి జీవో నెంబర్ 46 మీద వీడియో చేశానండీ. బహుశా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి ఉంటే ఈ ఇష్యూను నిరుద్యోగులు నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లేవాళ్లేమో. సో ఇప్పుడు మీరు జీవో నెంబర్ 46 రద్దు చెయ్యాలన్న డిమాండుతో పాటు.. తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రిని నియమించండి అని కూడా డిమాండు చెయ్యాలేమో బ్రదర్! ప్రభుత్వానికీ, రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల కార్యకర్తలకు జీవో నెం: 46 సమస్య ఏంటో అర్థం కావాలి అంటే Watch : https://t.co/Urstf1oZ1x
126 మార్కులు వచ్చి జీవో నెంబర్ 46 వల్ల జాబ్ రాక పెళ్లి చేసుకొని ఇల్లు గడవక చిన్న రైస్ మిల్లులో పని చేసుకుంటూ తన జీవనం గడుపుకుంటూ నైట్ నా మిత్రుడు మల్లేష్ యాదవ్ నల్గొండ జిల్లా హాలియా రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 46ను ఎత్తేస్తే ఈరోజు ట్రైనింగ్ ఉండేటోడు🥹🥹
ఒక GO 46 మిత్రుడు పంపిన message 🥺
జీవో 46 బాధితుల ఆందోళనతో దద్దరిల్లిన దిల్సుఖ్నగర్..
వందలాది మంది బాధితులు రోడ్డు పై బైఠాయించి నిరసన.
అధికారంలోకి రాగానే జీవో 46 రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తున్న బాధితులు
తెలంగాణలో కాంగ్రెస్ మోసానికి బలి కాని సెక్షన్ ఏదైనా ఉందా?
@DamodarCilarapu@OffDSB@Min_SridharBabu@Ponnam_INC@TelanganaCMO GO-46బాధితులము 13నెలల నుంచి ఇంటికి వెళ్లలేకపోతున్నాం😭మా కన్న తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు.మేము మీ చుట్టూ తిరుగుతున్న మీ దగ్గరికి రావడానికి చార్జీలకు డబ్బులు కూడా లేక క్యాటరింగ్ వెళ్తున్నాం😭
రేపు జీఓ 46 పై హైకోర్టులో నిరుద్యోగుల పిటీషన్ విచారణకు వస్తున్నదంట.
ఈ సారైన అడ్వకేట్ జనరల్ గారిని వాదనలకు పంపించి న్యాయం చేయండి @TelanganaCMO@TelanganaCS
GO 46 స్పెషల్ పోలీసు (TGSP) అభ్యర్థులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఫుట్ బాల్ ఆడుతున్నది. ఇప్పటి వరకు ఈ జీవో మీద వేసిన కమిటీ రిపోర్ట్ జాడ లేదు. ఆనాడు అసెంబ్లీలో ఉత్తం గారి బృందం సీయం గారికి పిటీషన్ ఇవ్వడం కేవలం డ్రామానేనా?
బాధితులు హైకోర్టులో వేసిన పిటీషన్ హియరింగ్ కు వచ్చినా అడ్వొకేట్ జనరల్ గారు కోర్టులో ఉండి కూడా మాటిమాటికీ గైర్హాజరైతున్నరని అభ్యర్థులు చెబుతున్నరు. ఈ కేసు ఇప్పటికీ 22 సార్లు వాయిదా పడ్డది!!!
ఫైనల్ హియరింగ్ అని గౌరవ న్యాయ మూర్తులు హెచ్చరించినా ఏజీ గారికి చీమకుట్టినట్లయినా లేదంటే వారికి ఎక్కడి నుండో బలమైన ఆదేశాలు వస్తున్నయన్నమాట. ఆ అదృశ్యశక్తి ప్రస్తుత సీయం గారేనా?
ఇక సూపర్ న్యూమరరీ పోస్టుల మాటనే ఎత్తడం లేదు ప్రభుత్వం!
మీ కన్నా కేసీఆర్ గారి హాయాంలోనే కొంత న్యాయం జరిగింది. గతంలో ప్రమోషన్ వచ్చిన డీయస్పీలకు ఎంతో మందికి సూపర్ న్యూమరరీ పోస్ట్లు సృష్టించి కేసీఆర్ చాలా న్యాయం చేశారు. మీరేమో ప్రతిదానికి మొహం చాటేస్తున్నరు!
What is this, Andi?
@TelanganaDGP@TelanganaCS
#CongCheatedTelangana
#GO46
#TGSP
@OffDSB@DamodarCilarapu@VenkatBalmoor మాGO-46గురించి సానుకూలంగా స్పందిస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలందరికీ రుణపడి ఉంటాం🙏తొందరగా మీటింగ్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయగలరు 12నెలల నుంచి రోడ్ల వెంటనే తిరుగుతున్నాం🙏హైకోర్టులో కేసు 26తారీకు ఉంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆదుకోండి🙏
@Min_SridharBabu@DamodarCilarapu@VenkatBalmoor జూన్26 తారీకు వస్తే జీవో46 ఉద్యమం మొదలుపెట్టి సంవత్సరం అవుతుంది సార్ నిన్న మీరు ప్రెస్మీట్లో న్యాయం చేస్తానన్న అందుకు చాలా ధన్యవాదాలు సార్🙏తొందరగా న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తూ జీవితాంతం గ్రామీణ ప్రాంత విద్యార్థులు రుణపడి ఉంటాం
తెలంగాణలో గ్రూప్-2 & 3 పోస్టులను పెంచాలని,
GO 46 బాధిత అభ్యర్థులకు సత్వరమే న్యాయం చేయాలని,
DSC అభ్యర్థులకు ప్రిపేర్ కావడం కోసం మరి కొంత సమయం ఇవ్లాలని,
టెట్ స్కోర్లను నార్మలైజ్ చేసినంకనే డీఎస్సీ నిర్వహించాలని,
AEE ల నియామకం వెంటనే జరపాలని, కాంగ్రేసు ఇచ్చిన జాబ్ క్యాలండర్,
నిరుద్యోగ భృతిని వెంటనే అమలు జరపాలని,
గురుకుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,
ఇప్పటికే ఎంపికైన 140 మంది పోలీసు అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపాలని,
అందుకు కావలసిన బడ్జెట్ ను వెంటనే పోలీసు శాఖకు విడుదల చేయాలని.. మరెన్నో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి…
రేపు నిరుద్యోగ సంఘాల జేఏసి& అశోక్ సర్, చేయబోతున్న మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం…
ఈ నమ్మక ద్రోహ-నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రేసు ప్రభుత్వం మెడలు వంచైనా మన డిమాండ్లను సాధించుకుందాం రండి👊
#BRS4Jobs
@BRSparty
GO 46 బాధితుల తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వినతి పత్రం ఇద్దామని పది రోజుల నుండి ఎంత ప్రయత్నం చేసినా అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం తో సెక్రటేరియట్ గోడకు ఆ వినతిపత్రాన్ని అతికించి నిరసన తెలియజేయడం జరిగింది.
#GO46@BRSparty
@DamodarCilarapu@IndiraShoban రాష్ట్ర ప్రభుత్వం GO-46 పై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహంగారిని ఈరోజు కలిసి మాకు తొందరగా న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేశాం దీనికి ఇందిరా శోభన్ మేడం గారు సహకరించారు. కోర్టులో కేసు తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు 🙏
కెసిఆర్ పాలనలో GO 317 ఉద్యోగుల పాలిట,GO 46 నిరుద్యోగుల పాలిట శాపం గా మారింది.ఈ సమస్య పరిష్కారం కోసం @revanth_anumula అన్న సబ్ కమిటీ వేసి ఎంతో అనుభవం ఉన్న @DamodarCilarapu అన్న కి చైర్మన్ @Min_SridharBabu అన్న, @PonnamLoksabha అన్నకి ఇవ్వడం తో బాధితులకు నమ్మకం పెరిగింది.
@Min_SridharBabu @PonnamLoksabha @Bhatti_Mallu@seethakkaMLAఅయ్యా మేము GO-46 బాధితులం.ఎలక్షన్కు ముందు గాంధీ భవన్ మెట్లు 100లసార్లు ఎక్కాం.మీకోసం ఊరు రా తిరిగాము మీరు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాము.అమ్మ అడుగుతుంది ఓట్ వేసము అని.2లక్షల ఉద్యోగాలలో 2000 ఉద్యోగాలు ఇవ్వలేరా🙏
@Bhatti_Mallu@Min_SridharBabu@RGVzoomin అయ్యా మేము GO -46 బాధితులము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుతుందని అంటురి కదా అని ఊళ్ళల్లో అడుగుతున్నారు ఏం సమాధానం చెప్పమంటారు. అందరి కాళ్లు మొక్కి ఓట్లేపిస్తే.ఓట్లు వేయని వాడికి న్యాయం చేస్తారా.చివరికి రోడ్డు మీద కూర్చున్నాం