కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం
పార్టీని ముందుకు తీసుకుపోదాం.
జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా మాత్రమే కాదు..
పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బాధ్యతలు కూడా చూడాలి.
ఈ క్షణం నుంచి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా.
నూటికి నూరు శాతం
మళ్ళొచ్చేది బీఆర్ఎస్సే ✌️
- జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥
జీరో వాల్యూ అయ్యింది ప్రజల ఆస్తుల విలువ కాదు..
రేవంత్ చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ..
రేవంత్ తొలి సంతకం చేసిన ఫైలుకు జీరో వాల్యూ..
కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు జీరో వాల్యూ..
కాంగ్రెస్ డిక్లరేషన్లకు జీరో వాల్యూ..
ప్రజల దృష్టిలో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
🔴 నాడు ప్రతిపక్షంలో
ఏడాదికి మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని రైతులను రెచ్చగొట్టిన సన్నాసి.
🔴 నేడు అధికారంలో
ఏడాదికి కనీసం ఒక పంటకు కూడా రైతుబంధు ఇచ్చే దమ్ము లేని సన్నాసి.
⚫ కాంగ్రెస్ మోసాలు ఇట్లానే ఉంటాయి. ⚫
జర్నలిస్ట్ రఘు గాన్ని గొర్ర గొర్ర గుంజుకుంటూ పోయి జీపులో వేసిన పోలీసులు...
నన్నే అరెస్ట్ చేస్తావా రేవంత్ రెడ్డి నీ పతనం నాతోనే మొదలు అంటూ రెచ్చిపోయిన రఘు గాడు...
కాంగ్రెస్ పార్టీ పెద్ద లంగ పార్టీ.. లుచ్చా పార్టీ
భట్టి విక్రమార్క ఇంత మంది ఏడుస్తుంటే నీకు సిగ్గనిపిస్తలేదా?
మా ఏడుపు తగిలి నాశనం అవుతారు
ఎనకటికి ఒకడు గుర్రాలు తొక్కించి ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు అట్లనే మమ్మల్ని చంపి మా రక్తం మీదగా నడుచుకుంటూ పోండి
రేవంత్ రెడ్డి ఇంత దౌర్జన్యం చేస్తాడు అనుకోలేదు
భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు వచ్చే వరకు ఇక్కడినుండి కదలము - ఖమ్మం బాధితులు
భారత దేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా రెండు సంవస్చరాలు ఇన్ని మంత్రి శాఖలు పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నడా ..
రేవంత్ రెడ్డి పై మరోసారి ఘాటు వాక్యాలు చేసిన - కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరనందుకు మీ కుటుంబం అంతు చూస్తామని, మీ ఇండ్లు కూలగొడతామని బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్న కాంగ్రెస్ మంత్రి వివేక్ రౌడీలు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సింగరేణి అధికారులమంటూ కాంపౌండ్ వాల్ కూలగొడతామని చెప్పి, బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ని తొలగించారు.
మాకు టెంట్ హౌస్ షాప్ ఉంది, ఆ సామాన్లను ఎత్తుకుపోతామని బెదిరిస్తున్నారంటూ కంటతడి పెట్టిన 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కుటుంబసభ్యులు.
ఖబడ్దార్ కాంగ్రెస్ గూండాల్లారా..
మా సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదు.