ముఖ్యమంత్రి రాజ్యాంగం పైన ప్రమాణం చేసి, రాగద్వేషాలకు అతీతంగా ఉంటానని ప్రమాణం చేసి, తన హోదా దుర్వినియోగం చేసి, తన పైన ఉన్న కోన్ని కేసులను కోట్టివేయించుకున్నారనేది ప్రథాన అరోపణ. ఇది నిజంగా చాలా సీరియస్ అరోపణ.
https://t.co/wm0HM1zccg
#WATCH| YSRCP leader D Revathi slaps a toll plaza staff at Kaja Toll in Guntur district after she was stopped when she allegedly refused to pay toll tax #AndhraPradesh
నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ #PawanKalyan గారి పిలుపు మేరకు ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పల నాయడు గారి నేతృత్వంలో దీక్షలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు.
#JanaSenaRythuDeeksha
23 మంది బోట్ ప్రమాదం లో చనిపోతే ఆరోజు మీరు కత్తి మహేష్ తో టీవీ9లో 1hr షో పెట్టించారు. అది అవసరమా ?
- అప్పట్లో దేవి నాగవల్లి చెంప చెళ్లుమనిపించిన హైపర్ ఆది
ఇప్పుడు #EliminateDeviNagavalli చేసి ఇంకో చెంప చెల్లుమనిపిన్చండి