నేడు అచ్చంపేటలో జరిగే నల్లమల ప్రజాగర్జన బహిరంగ సభకు రానున్న రాష్ట్ర ఐటి &పురపాలక శాఖ అపద్ధర్మ మంత్రి కేటిఆర్ గారికి,మరియు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు స్వాగతం - సుస్వాగతం
#GuvvalaBalarajuTRS#Achampet
ఉప్పునుంతల మండల కేంద్రంలో సెప్టెంబర్ 02న జరిగే ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలంటూ..సంబందించిన గోడ పత్రికలను విడుదల చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు,మరియు తెరాస ముఖ్య నాయకులు.
#GuvvalaBalarajuTRS#AchampetMLA
పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన 15మంది కాంగ్రెస్ కార్యకర్తలు అచ్చంపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారిసమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ మేరకు వారికి పార్టీ కండువాలతో సాదరంగా ఆహ్వానించారు.
#GuvvalaBalarajuTRS#AchampetMLA