ప్రపంచంలో ఏదైనా పొలిటికల్ పార్టీకి అంతర్జాతీయ కార్యదర్శి ఉంటారా?
సంధ్యా రావు అనే ఫేక్ అకౌంట్ పోస్టును సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చూపిస్తూ మాట్లాడాడు
ఫేక్ పోస్టును క్రియేట్ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి 90ML ఏమైనా వేసుకున్నాడా ఏంది?
ఎక్కడైనా రాజకీయ పార్టీకి వాళ్ల దేశాల్లోనే కార్యదర్శులు ఉంటారు
కానీ రేవంత్ రెడ్డి తాను సృష్టించిన సంధ్యా రావుకు మాత్రం అంతర్జాతీయ కార్యదర్శి పోస్ట్ ఇచ్చాడు
ఈ ఫేక్ సంధ్యా రావు మీద మళ్లీ ఒక SIT వేశాడు
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి
అసెంబ్లీ ప్రాంగణంలో వారి మీద జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయనున్న మహిళా ఎమ్మెల్యేలు
మల్లిఖార్జున ఖర్గేను తీసుకొచ్చి చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో డప్పు కళాకారులకు ₹3 వేల పెన్షన్ ఇస్తా అన్నావ్... సిగ్గు, శరం ఉంటే వెంటనే ఇవ్వాలి!
గురుకులాల్లో పిల్లలకు పెట్టే తిండిలో కూడా కమీషన్లు దొబ్బుతున్న నీచుడు రేవంత్ రెడ్డి!
కేసీఆర్ గారు డప్పులు కొట్టే చేతులు డాలర్లు సంపాదించేలా కోడింగ్ స్కూల్ పెడితే...
రేవంత్ రెడ్డి అనే నీచుడు కోడింగ్ అకాడమీని రద్దు చేశాడు!
కేసీఆర్ గారు జానపద, డప్పు కళాకారుల కోసం సాంస్కృతిక సారథి స్థాపించి ఉద్యోగాలు ఇస్తే... రేవంత్ రెడ్డి మాదిగలను చంపుతున్నాడు!
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero🔥
రేవంత్ రెడ్డి మీ సొంత ఇలాకాలోనే రైతుల రాస్తారోకో.. ఇది మీ పాలనా వైఫల్యానికి నిలువుటద్దం.
@revanth_anumula మీ సొంత ఊరు నుండే కౌంట్ డౌన్ మొదలయ్యింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం.
ఎన్నికల ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక రైతులకు 6 నుంచి 8 గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి చేరింది.
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగడం, ట్రాక్టర్లతో రాస్తారోకో చేయడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.
పంటలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు.. కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేకపోవడం దుర్మార్గం.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులకు 6–8 గంటల విద్యుత్ కూడా సరఫరా చేయకపోవడం శోచనీయం.
రైతులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, వారి గోడును పట్టించుకోకుండా చోద్యం చూడడం విడ్డూరం.
ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కూతవేటు దూరంలోనే రైతులు కరెంట్ కోసం జాతీయ రహదారిపైకి రావాల్సి పరిస్థితి వస్తే దాన్ని ‘ప్రజా పాలన’ అంటారా?
సొంత ఇలాకాలోని రైతుల సమస్యలే పరిష్కరించలేని సీఎం , తెలంగాణలోని లక్షలాది మంది రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?
ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన ‘మార్పు’ .
రైతుల ఆక్రందన రేవంత్ రెడ్డికి వినిపించడం లేదా ??
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడి రైతుల పొలాలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
ఆనాడు ఫాక్స్‌కాన్, ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు
మా ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తే..
అంబానీ, అదానీలతో పోటీపడేలా ఆస్తులు సంపాదించుకోవడానికి,
రేవంత్ రెడ్డి తన తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన 'టెస్సెరాక్ట్' అనే దొంగ కంపెనీకి
రూ. 200 కోట్ల విలువైన భూములను దోచిపెట్టిండు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
నాడు ద్రౌపదికి జరిగిన అవమానమే..
నేడు అసెంబ్లీ సాక్షిగా మా మహిళా ఎమ్మెల్యేలకు జరిగింది!
మా మగ ఎమ్మెల్యేల వద్ద మహిళా పోలీసులను,
మహిళా ఎమ్మెల్యేల వద్ద మగ పోలీసులను మోహరించి..
దాడులు చేయించి రేవంత్ శిఖండి రాజకీయాలు చేసిండు.
మాపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేస్తే..
తిరిగి ఉల్టా కేసులు మాపైనే పెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra
ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తులో ఉండదు.
అక్కడ రైతుల నుంచి భూములు తీసుకున్నది కేవలం ఫార్మా సిటీ కోసమే, రేవంత్ రెడ్డి చేసే రియల్ ఎస్టేట్ దందాల కోసం కాదు.
@KTRBRS
రాహుల్ గాంధీ పుట్టుకని ఒక బీజేపీ సీఎం అవమానిస్తే..
ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడుతారని కాంగ్రెస్ నాయకురాలైన సోనియా గాంధీ గౌరవాన్ని కాపాడారు.
అదీ.. మా నాయకుడు కేసీఆర్ సంస్కారం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
మా బీఆర్ఎస్ సభ్యులకు శాసనసభ ప్రాంగణంలోకి అడుగుపెట్టే హక్కు లేదా?
మా ఎమ్మెల్సీల పట్ల మీడియా సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది.
ఇవాళ కాంగ్రెస్ సాగించిన దమనకాండ ప్రజల ముందు బట్టబయలైంది.
త్వరలోనే రేవంత్ ప్రభుత్వం చెత్తబుట్ట పాలవడం ఖాయం!
- ఎమ్మెల్సీ @TheDeshapathi
బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై సంచలన సర్వే వెల్లడించిన చాణక్య స్ట్రాటజీస్
పదేళ్ల బీఆర్ఎస్ పాలన బాగుందని, మళ్లీ కేసీఆర్ రావాలని 53% ప్రజలు కోరుకుంటున్నారు
సొంత జిల్లాలో రేవంత్‌కి 8వ స్థానం.. కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కేటీఆర్, హరీష్ రావు టాప్
వరంగల్ జిల్లాలో 8, ఖమ్మం జిల్లాలో 6, నల్గొండ జిల్లాలో 6 సీట్లలో బీఆర్ఎస్ లీడ్‌లో ఉంది
రాబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది
మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ వన్ సైడ్ విక్టరీ కొడుతుంది
హైదరాబాద్ ట్రై కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు సిట్టింగ్ బీజేపీ కార్పొరేటర్లు అంతా ఓడిపోతారు
ఈ మధ్య జరిగిన పరిణామాలతో బీజేపీకి తెలంగాణ యువతలో మద్దతు పూర్తిగా తగ్గిపోయింది
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్ దాదాపు 5% పెరిగింది
50% యువత బీఆర్ఎస్ రావాలంటున్నారు.. మహిళలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు
బీఆర్ఎస్ సోషల్ మీడియా వల్ల.. వ్యతిరేకంగా ఉన్న జర్నలిస్టులు ఇప్పుడు మద్దతిస్తున్నారు
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్తో పోటీ పడలేక అట్టర్ ఫ్లాప్ అయింది
With Tim Cook stepping down as CEO of Apple, this memory from his visit to Hyderabad in 2016 came to mind.
During my tenure as IT Minister, I had the pleasure of hosting Tim in Hyderabad when Apple established its development centre here, a significant vote of confidence in the city’s talent and the technology ecosystem we were building in Telangana.
It was a memorable moment for Hyderabad, and one worth looking back on today.
My warmest wishes to @tim_cook for the journey ahead.
🔥 ఇప్పటిదాకా ఒక లెక్క..
⚡ రేపటి నుంచి ఇంకో లెక్క!
వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట🔥
📢 పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్న బీఆర్ఎస్!
రేప్ కేసుల్లో బీజేపీ నాయకుల కొడుకులకు మాత్రం
తొందరగా బెయిల్లు వస్తున్నయ్..
మరి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో
ఎందుకు సమాధానం వస్తలేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నరు.
బీజేపీ ఎంపీలకు
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముందా❓
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడు
ఆయన సోషల్ మీడియాలో మీ ఆందోళన చూసి తల్లడిల్లిపోతున్నాడు
పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పాడు
- కేటీఆర్
కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు
బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నాడు
మోడీని అంటే ఈ కేడీ గాడికి ఏం అయింది
ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్‌లో దాక్కున్నది
- కేటీఆర్
𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐏𝐫𝐨𝐭𝐞𝐬𝐭 🔥
KTR Anna joined the protest at Indira Park, Hyderabad, in support of NEET students.
Thousands of students and youth gathered to stand in solidarity and raise their voice for justice. ✊