@RTVnewsnetwork మీరు రివ్యూ చెప్పడం మంచి విషయం.
మీకు రెండు ప్రశ్నలు:
1.ఇలా పెద్ద హీరోల సినిమాకు రివ్యూ ఇస్తారా.?
2. తెలంగాణలో విచ్చలవిడి టిక్కెట్ల రేట్లపై వ్యవస్థను నిలదీయగలరా.?
*ఒకసారి ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల పై అసెంబ్లీలో ఏం మాట్లాడి మాట తప్పిందో చూడండి.