I’m sure you will watch it repeatedly. 🫡😀
Bharat’s Amanpreet Singh
Vs
US’s Jake Hager
Amanpreet down on first slap that lead to laughs to his third slap that knocked out Jake, shocked the entire stadium.
Watch till the end. Shocker 😊
सोनिया गांधी को ‘वंदे मातरम्’ की कुछ शुरुआती पंक्तियों के बाद ही इसे लेकर असहजता होने लगी। उन्होंने गीत रोकने का संकेत दिया। राहुल गांधी भी पूरे गायन के दौरान और राष्ट्रगीत समाप्त होने के बाद तक परेशान दिखे।
यही तो कांग्रेस की पुरानी दुविधा है — गांधी परिवार को भारत की सांस्कृतिक चेतना, सभ्यतागत विरासत और राष्ट्रभाव के साथ आखिर इतनी असहजता क्यों?
स्वतंत्रता दिवस पर भी गांधी परिवार की वही बेचैनी कैमरे में कैद हो गई। आप खुद देख लें। ⬇️
Glad people have the full video before these criminals deleted it.
Look at how Sonia gets rattled after first two stanzas of Vande Matram - literally pressuring to shut it down.
This is all being done to appease a vote bank, who had a veto on our polity, even after partition.
Proud to share that the Telangana Senior Women’s Team has won the Bronze Medal 🥉 at the Federation Cup, representing our state through the Vanasthalipuram Rink.
It is heartening to see the sports infrastructure developed in LB Nagar. Congratulations to the entire team.
పార్టీ విజయానికి కార్యకర్తలదే కీలక పాత్ర.
ఎన్నికల సమయంలోనే కాదు, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లే నిజమైన బలమే కార్యకర్తలు. @BRSparty@KTRBRS
Urgent attention required on BKS Ground, Phase‑2, Vanasthalipuram.
As per the colony master plan, this land is clearly marked as a PLAYGROUND. However, it is now being converted into a park, despite 6 parks already existing within a 500‑meter radius.
@TelanganaCMO@revanth_anumula దయచేసి సంబంధిత అధికారులను, స్థానిక మాజీ కార్పొరేటర్‌ను ఆదేశించి ఈ మిగిలిన గ్రౌండ్‌ను పార్క్‌గా మార్చకుండా రక్షించండి. పన్ను చెల్లించే ప్రజల డబ్బు వృథా కాకుండా చూడండి.
ఈ విషయంపై తగిన చర్య తీసుకోవాలని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
#sports
ధన్యవాదాలు,
BKS Grounds,@VanasthaliHyd
@TelanganaCMO@revanth_anumula గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 🙏
మీరు యువతను బయటకు వచ్చి ఆటలు, క్రీడలు ఆడేలా ప్రోత్సహించాలని గాచిబౌలి స్టేడియం వంటి ప్రపంచ స్థాయి మార్పులు చేపట్టుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం.
కానీ, మీ నాయకత్వంలోని తెలంగాణలోనే LB నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, వనస్థలిపురం వార్డు, LB నగర్ సర్కిల్,
@TelanganaCMO@revanth_anumula చిల్డ్రన్ పార్కులు ఉన్నాయి. అయినా కొద్దిమంది ప్రభావంతో ఈ మిగిలిన గ్రౌండ్‌ను కూడా పార్క్‌గా మార్చి, యువతకు ఆటల స్థలం కోల్పోయేలా చేస్తున్నారు. మీ సొంత పార్టీ నాయకులు కూడా మీ యువత-క్రీడల విజన్‌ను అనుసరించడం లేదు.
గౌరవనీయ సీఎం గారు, మీ ఉద్దేశం క్రీడల పట్ల స్పష్టంగా ఉంటే,
@TelanganaCMO@revanth_anumula మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ఆట స్థలం (play ground) ఉంది. ఇప్పటికే సగం గ్రౌండ్ పార్క్‌గా మార్చేశారు. మిగిలిన సగం గ్రౌండ్‌ను కూడా పార్క్‌గా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాంతంలో 500 మీటర్ల రేడియస్ లోపలే 6 పార్కులు, ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాకులు,,