Unauthorised construction work at https://t.co/Le25TsP4Bt 6-71/2& 6-179/ 1, 6-179/2 situated at Dwarakhapuri colony, Quthbulapur (V)
i.e. unauthorised cellar, unauthorised 3rd floor & without parking causing traffic issues. converting it to hospital, Kindly take necessary action
మన రాష్ట్ర శాసనమండలి చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. సోదరి జకియా ఖానంకు అభినందనలు. అక్క, చెల్లెమ్మలకు అండగా నిలిచి, మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం వేసిన మరో ముందడుగు ఇది.