Dear @naralokesh@ncbn gaaru the worst policy you bring in is free bus policy for women. You reduced no of buses and bus frequency, there are no buses from adoni to kurnool and around 3 bus people waiting in the busstand, what a worst management 😡😡😡
@RoshanRosh69481@nvkrishna26@naralokesh@JaiTDP@ncbn The biggest mistake jagan did is arresting Chandrababu gaaru before 3 months of elections which woken up all cadres and leaders, if he had arrested him in 2020 that would have had 0 impact on elections. The same formula definitely fires back to TDP in the next elections.
@krishnakodali@nvkrishna26 Let Chandrababu work for development and lokesh and Pawan control these radicals spreading hate on AP, if jagan wins 2029 he will torture the people who did let him win in 2024 and he completely eradicate the TDP and JSP like KCR did in Telangana
@naralokesh, @ncbn@PawanKalyan
ఈ రాష్ట్రం అభివృద్ధి అనే సొల్లు పక్కన పెట్టి వీళ్ళను కట్టడి చేయండి ముందు, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి కాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ వీళ్ళను కట్టడి చేయకపోతే చరిత్ర ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని క్షమించదు. నీతులు మాని రాష్ట్రాన్ని గోతిలో కప్పకుండ కాపాడండి
@naralokesh@ncbn@PawanKalyan గారు
1. జగన్ మళ్ళి గెలిస్తే మిమ్మల్ని ఆరు నెలలు కూడా బతకనివ్వడు, మనశ్శాంతిగా ఉండనివ్వడు
2. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ న్యూస్ కట్టడి చేయకపోతే రాష్ట్రానికి మనుగడ లేదు అభివృద్ధి లేదు, 2029లో తనను ఓడించిన ప్రజలను తన శాడిజంతో కక్ష సాధిస్తాడు
@PDdancing sir #pournami what an excellent movie in your direction, excellent blend of culture and tradition with faction and revenge. Wonderful music and bgm by @ThisIsDSP sir.. goose bumps in flashback. But Silly scenes and jokes in first 30 min after intro is the minus
@naralokesh ఆంధ్ర అభివృద్ధి కంటే దాన్ని సర్వ నాశనం చేసిన వాళ్ళను మీరు ఇప్పుడే అణగతొక్కకపోతే, పొరపాటున అధికారంలో వస్తే తనను ఓడించన ఈ ప్రజలను నాశనం చేస్తాడు ..
@RojaSelvamaniRK గారు ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ళ అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో పరదాలు కట్టుకోకుండ తిరిగి ఉంటే ఇప్పుడు తలదించుకుని ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చేది కాదు, అప్పుడు మీ గొంతుకలు బూతులు మాట్లాడకుండా ఉంటే ఇప్పుడు గొంతు మూగపోయేది కాదు.
@Udhaystalin to eradicate sanathana you must demolish the great madhura meenakshi amman temple, pancha subramanya temples, brihadeshwara, chidambaram, rameshwaram and kumbakonam eeswaran temples, where sanathana is soul ? Can your govt stop taking money from sanathana temples ?
ఇద్దరూ ఆగర్భ శ్రీమంతులు..!!
ఇద్దరూ ఉన్నత విద్యావంతులు..!!
ఇద్దరిదీ ఘనమైన వారసత్వo..!!
ఇద్దరిది అవినీతి మచ్చలేని వ్యక్తిత్వo..!!
అయినా స్వతంత్ర భారత చరిత్రలొ వీళ్ళిద్దరూ ట్రొల్ అయినట్లు ఇంకెవరు అవ్వలేదు..!!
చివరకి సొంత పార్టి వాళ్ళు కూడా వీళ్ళిద్దరిని వదలలేదు..!!
తారకరత్నకి కన్నీళ్లతో కడసారి వీడ్కోలు పలికాను. తెలుగుదేశం ధ్రువతార తారకరత్న స్ఫూర్తితో యువగళం కొనసాగుతుంది. తను కలలు కన్నట్���ే తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. ప్రజల కోసం తెలుగుదేశం వేసే ప్రతి అడుగులోనూ నువ్వు ఉంటావు. తారకరత్న అమర�� రహే.
It’s not easy Being @ncbn 😞
7 kms నడిచి వచ్చి అదే అలసటతో 2 గంటలు నిల్చుని మాట్లాడటం అంటే ఏంది సామి..నీ ఓపికకి నీ కష్టానికి 🫡
నువ్వు అధికారంలో ఉండగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు..కానీ నీకు అధికారం లేనప్పుడు ప్రతినాకొడుకు నిన్ను ఇబ్బంది పెట్టాడు
ఈసారి తిరిగి ఇచ్చేయాలి పెద్దాయన 🙏
@ncbn వస్తున్న ప్రజాదరణ చూసి భయపడుతున్న వైసీపీ సర్కార్. అధికార మదంతో @JaiTDP సభలకు అడ్డంకులు. రోడ్డుపై నడిచే, మాట్లాడే హక్కు లేదంటూ అడ్డుకుంటారా? రౌడీరాజ్యం మీద ప్రజా తిరుగుబాటు మొదలైంది. మీనిరంకుశ వైఖరి, నియంతృత్వ పోకడ, సైకో పాలనకు కాలంచెల్లింది @ysjagan#PsychoPovaliCycleRavali