కాంగ్రెస్ తెచ్చిన కరువుతో..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మకూ కన్నీళ్లే🥹
జనగామ జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వేళ..
నిమజ్జనం కోసం రంగప్ప చెరువు వద్దకు వెళ్లిన మహిళలకు కన్నీళ్లే మిగిలాయి! 😭
కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనలో..
చెరువులో చుక్క నీరు లేదు..
నిమజ్జనానికి కనీస ఏర్పాట్లు లేవు..
ఆడబిడ్డల పండుగను పట్టించుకునే నాథుడే లేడు!
తెలంగాణ పండుగలంటే పట్టింపులేని రేవంత్ సర్కార్! 😡
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వపరిపాలనను అందించిన కేసీఆర్ గారు, జిల్లాలను పునర్వ్యవస్థీకరించి సుపరిపాలను అందించారు.
10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరిపి, ప్రజల ముంగిటికే పాలన తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
కొన్ని దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తూ... కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆ ప్రాంత విశిష్ఠత ఉట్టిపడేలా జిల్లాలకు నామకరణం చేశాడు.
జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు గతంలో 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారి, నేడు జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలోని నలుమూలల ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత వచ్చింది, గడపగడపకు సంక్షేమం అందింది.
నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
జై తెలంగాణ!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది సంబరాల సందర్భంగా.. జిల్లా ఏర్పాటు కోసం కీలక పాత్ర పోషించిన ప్రముఖులకు సిరిసిల్లలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు..
#RajannaSircillaDistrict#Telangana@BRSparty@KTRBRS
కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బతుకంతా పచ్చగుండె.. మళ్ళీ బతుకులు బాగుపడాలంటే సారే రావాలి.. కారే గెలవాలి అంటూ బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ, బంతిపూల తోటలో ఆయన చిత్రపటానికి పుష్పాభిషేకం చేసిన ముఖరా (కె) మహిళలు.
కేసీఆర్ గారి హయాంలోనే తమ బతుకులు బాగుండేవని, ప్రస్తుత రేవంత్ పాలనలో బతుకులు ఆగమయ్యాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ తమ జీవితాలు బాగుపడాలంటే కేసీఆర్ పాలన రావాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలు అందించి, పండుగను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు.
కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇవ్వకుండా మహిళలను నిలువునా మోసం చేసిందని, గ్రామాల్లో పండుగ వాతావరణమే కరువైందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు కట్టుకుని ఊరూరా ఎంతో సంబురంగా బతుకమ్మ ఆడుకునేవారమని తెలిపారు.
అంతేకాకుండా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో త్రీఫేజ్ కరెంట్ లేక, సాగునీరు అందక పంటలు నిలువునా ఎండిపోతున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు సరిగ్గా కరెంట్ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇదని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడే 24 గంటల ఉచిత కరెంట్, సమయానికి రైతుబంధు, పొలాలకు పుష్కలంగా నీళ్లు, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ అందేవని చెప్పారు. "మళ్ళీ మీ పాలనే కావాలి సార్" అంటూ ముఖరా (కె) బంతిపూల తోటలో కేసీఆర్ చిత్రపటానికి పూలతో ఘనంగా అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, అర్చన, ఇందుబాయి, రేఖ, సరోజ, లక్ష్మి తదితర గ్రామ మహిళలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టిస్తోంది.
రూ.6,323 వేల కోట్లు బ్యాంకులో లాభాలు ఉంటే రూ. 4,000 వేల కోట్ల అప్పు ఎందుకు తెచ్చారు ?
బ్యాంకుల్లో డబ్బులు ఉంటే అప్పులు ఎందుకు తెచ్చారో కార్మికులకు సమాధానం చెప్పాలి ?
లాభాలు ఎందుకు తగ్గుతున్నాయి.. దీనికి కారణం ఎవరు ?
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు 🔥
That Is Public Opinion ప్రజల అభిప్రాయం తీసుకోకుండా చేస్తే ఇలానే జరుగుతుంది ఏం చేద్దాం మన కర్మ కాకపోతే
What's Going On in Telangana🫵?🤦♂️
#CongressFailledTelangana
తెలంగాణలో ఎవర్ని అడిగినా ఒక్కటే మాట ✊🏻
రాబందు రేవంత్ పోవాలె..
రైతుబంధు కేసీఆర్ మళ్లీ రావాలె! 🔥
రాసిపెట్టుకో రేవంత్..
🚘 వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండానే 💥
Do you guys even exist @TelanganaDGP ?
Open threats by Congress goons in public domain and @TelanganaCOPs seem busy snatching DJs and protecting CM brothers who aren’t even ward members
All this because we are exposing the rampant corruption by CM Family
Everything shall be remembered. If Krishank is harmed, you will be responsible Mr DGP
And yes @RahulGandhi you will be equally responsible for the lawlessness
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం రామనాథపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బజారు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందగా, కేటీఆర్ గారి తరఫున ₹5 లక్షల ఆర్థిక సాయాన్ని భార్య మనీషా, తల్లికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు అందజేశారు
వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో బస్సు లోయలో పడిపోయిన ఘటన తీవ్రంగా కలచివేసింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, పలువురు గాయపడటం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
క్షతగాత్రులను వెంటనే రక్షించి, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని స్థానిక బీఆర్ఎస్ నాయకత్వానికి సూచించాను.
ప్రమాదంలో చిక్కుకున్న వారికి అవసరమైన సహాయం అందేలా స్థానిక నాయకులు అధికారులతో సమన్వయం చేసుకోవాలి. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి.