_**జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జనగామ జిల్లాలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు&సేవా కార్యక్రమాలు:-జనగామ పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ* రక్తదానం చేయడం జరిగింది
@Pawankalyan
జక్కుల రవి కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి లివర్ కి ప్రాబ్లెమ్ అయ్యింది ప్రస్తుతం అతని పరిస్థితి సీరీయస్ గా ఉండిAIGఆస్పత్రిలో చేర్పించండం జరిగిందిరోజుకి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందిదాతలు ఎవరైనా ముందుకి వచ్చి ఆర్థిక సహాయం చేస్తారనిఎదురు చూస్తున్నారు @KTRoffice సహయం:-9573714145
కి చేయగలరు
*నిరుపేదలకు, అభాగ్యులకు ఆసరాగా మన పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్
నేతి అరుణ - శ్రీనివాస్ గారి మనవడైన నందన్ శౌర్య పుట్టినరోజు సందర్భంగా చలికాలంని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు
ఎముకలు కొరికే చలిలో బయటకు రావాలి అంటే ఆలోచిస్తా@karthiknethi