@JaiTDP జగ���్ ప్రూఫ్స్ తో సహా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే... బదులుగా కూడా సమాధానం చెప్పడం చేతకాలేదు. లోకేష్ మాత్రం బహిరంగ సభలలో అడ్రస్ ఫిక్స్ చెయ్ అంటాడు. మీరు తప్పు చేయనప్పుడు అడిగిన ప్రశ్నలకి ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్ తో జవాబు చెప్తే సరిపోతుంది కదా రా అది వదిలేసి ఎందుకు ఈ స్టంట్లు 😂.
@iTDP_Official ఎందుకు గెలికి మరీ మింగులు కాస్తారు ? 😂 లాస్ట్ టైమ్ మీ govt ఉన్నప్పుడు విద్యార్థుల మీద మీకు ఉన్న ఈ ప్రేమ ఏమయింది ?... 2014-18 మీకు ఎందుకు రాలేదు ఈ ఆలోచన ? ఇది కూడా జగన్ govt నుంచి కాపీ కొట్టిన పథకమే కదా.
@TheBalaYogesh@thereddiboi@YSRCParty Place istha Andhra lo shootings cheskondi ra Babu ikkada shootings chesi ikkada tax pay cheyandi industry form avvadam valla employment kuda untundi ani cheppadu...TS lo 500 theaters kuda levu AP lo 2500+ unnayi Shootings chesi tax kattedi TS lo dabbulu mingedi AP lo na ?
@GOAT_078 అంతలేదు బ్రో ఈ 5 ఏళ్లలోనే బాబోరు అవసరం ఐపోయాక అన్నియ్యని సైలెంట్ గా పక్కని నెడతాడు...మధ్యలో బలి అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే అది అన్నియ్య కార్యకర్తలు మాత్రమే