@SakshiHDTV#Naipunyavikasam
Social ,Tribal welfare and ashram schools లో పని చేసిన నైపుణ్య వికాసం trainersని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని పెండింగులో ఉన్న 9 నెలల జీతాలు ఇప్పించండి.last year మార్చి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మీ ఉద్యోగాల్లో మీరే ఉంటారు,జీతాలు కూడా వస్తాయి.