ఏమైనా సమంజసంగా ఉందా మీకు...
అందరికీ ఒకేసారి డిక్లరేషన్ అంటే..oct 2 2019 జాయినింగ్ అయినవాళ్ళు పరిస్థితి ఏంటి.....
తెలివితో ఆలోచించి. తెలివైన నిర్ణయం తీసుకుంటారని...ఆశిస్తూ...
సచివాలయ ఉద్యోగులకు మేలు.. ఉద్యోగులందరి మేలును కాంక్షిస్తూ, ఒకేసారి అందరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రొబేషనరీపై నిర్ణయం. జూలైలో కన్ఫర్మేషన్, కొందరికే కాకుండా అందరికీ కొత్త పే స్కేల్.
@ysjagan@GSWSOfficial#GramaWardSachivalayam#CMYSJagan#APDC